ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ కార్నివాల్ : టీవీల పై 70% డిస్కౌంట్
దేశీయ ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు మరో సేల్‌ను తీసుకొచ్చింది. ఇయర్ ఎండ్ కార్నివాల్ పేరుతో వచ్చిన ఈ సేల్ లో టీవీల పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.
దేశీయ ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు మరో సేల్‌ను తీసుకొచ్చింది. ఇయర్ ఎండ్ కార్నివాల్ పేరుతో వచ్చిన ఈ సేల్ లో టీవీల పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కాగా ఈ సేల్ రేపు ప్రారంభమై డిసెంబర్ 31న ముగియనుంది . ఈ సేల్ లో భాగంగా కంపెనీ అన్ని రకాల ఉత్పత్తులపై ఎక్స్చేంజ్ ఆఫర్లను ఈఎమ్ఐ సౌకర్యాలను కల్పిస్తోంది. ఈ ఇయర్ ఎండ్ కార్నివాల్ సేల్ లో మీరు పొందు ప్రయోజనాలు అలాగే డిస్కౌంట్ పొందే టీవీల వివరాలపై ఓ లుక్కేయండి.

Vu (32-inch) HD Ready TV
32 అంగుళాల Vu HD Ready TV దాదాపు 3వేలనుంచి డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఈ టీవీని ప్రస్తుత ఆఫర్లో12,999 రూపాయల వరకు పొందవచ్చు, ఈ టీవీ అసలు ధర రూ. 16,000.

Micromax (32-inch) HD Ready TV
32 అంగుళాల Micromax HD Ready TV దాదాపు 9,491 డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఈ టీవీని ప్రస్తుత ఆఫర్లో10,499 రూపాయల వరకు పొందవచ్చు, ఈ టీవీ అసలు ధర రూ. 19,990.

Vu (40-inch) Full HD TV
40 అంగుళాల Vu Full HD TV దాదాపు 8,501 డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఈ టీవీని ప్రస్తుత ఆఫర్లో 15,499 రూపాయల వరకు పొందవచ్చు, ఈ టీవీ అసలు ధర రూ. 24,000.

భారీ డిస్కౌంట్లలో
అంతేకాకుండా washing machines, kitchen appliances, refrigerators, microwawave ovens, split ACs భారీ డిస్కౌంట్లలో లభిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








