Home
Gadgets

జియోఫై పండుగ ఆఫర్‌ పొడిగింపు

సంచలనాలు సృష్టిస్తున్న జియో తన వినియోగదారుల కోసం జియోఫై పై ఆఫర్‌ని మరికొంత కాలం పొడిగించింది.

By Hazarath

సంచలనాలు సృష్టిస్తున్న జియో తన వినియోగదారుల కోసం జియోఫై పై ఆఫర్‌ని మరికొంత కాలం పొడిగించింది. గత నెలలో దీనిపై పండుగ ఆఫర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడు రూ. 2000 వేలు విలుగ గల డోంగిల్‌ను వెయ్యి రూపాయల డిస్కౌంట్‌తో కేవలం రూ.999కే అందుబాటులోకి తీసుకొచ్చింది. సెప్టెంబర్‌ 20 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం ఈ గడువు ముగిసిన క్రమంలో ఈ ఆఫర్‌ను పొడిగిస్తున్నట్టు జియో పేర్కొంది.

జియోఫోన్ రూ.1000 నష్టం వెనుక ఉచిత దోపిడి, అంబాని వ్యాపార తెలివి ఇదే !

ట్వీట్‌ ద్వారా ఈ విషయాన్ని...

ట్వీట్‌ ద్వారా ఈ విషయాన్ని...

జియో డోంగిల్‌పై ఉన్న ఆఫర్‌ను మరింతగా పొడిగిస్తున్నట్లు ట్వీట్‌ ద్వారా ఈ విషయాన్ని జియో వెల్లడించింది.

 రూ.999కే కొనుగోలు

రూ.999కే కొనుగోలు

పండుగ సెలబ్రేషన్లను కొనసాగిస్తున్నాం. మీ జియోఫై డివైజ్‌ను తగ్గించిన ధర రూ.999కే కొనుగోలు చేయండి. డిస్కౌంట్‌ ధరలో దీని కొనుగోలు చేసే అవకాశం కస్టమర్లకు మరింత కాలం అందిస్తున్నాం'' అని కంపెనీ ట్వీట్‌ చేసింది.

4జీ ఫోన్‌ లేకపోయినా 4జీ వేగంతో ..

4జీ ఫోన్‌ లేకపోయినా 4జీ వేగంతో ..

4జీ ఫోన్‌ లేకపోయినా 4జీ వేగంతో డేటా, కాలింగ్‌ సదుపాయాలు పొందగలిగే సౌకర్యాన్ని జియోఫై కల్పిస్తోంది. జేబులో పెట్టుకుని తీసుకెళ్లగలిగే ఈ బుల్లి పరికరం గత ఏడాది మార్కెట్‌లో ప్రవేశపెట్టినప్పటి నుంచి సంచలనం సృష్టిస్తోంది.

3జీ లేదా 2జీ స్మార్ట్‌ఫోన్లలో

3జీ లేదా 2జీ స్మార్ట్‌ఫోన్లలో

జియోఫైతో వినియోగదారులు 3జీ లేదా 2జీ స్మార్ట్‌ఫోన్లలో, లాప్‌టాప్‌లలో జియో అద్భుతమైన సేవలను పొందవచ్చు.

10 నుంచి 32 పరికరాలను జియోఫైతో ..

10 నుంచి 32 పరికరాలను జియోఫైతో ..

కుటుంబసభ్యులు లేదా చిన్న సంస్థలోని సిబ్బందిని జియో డిజిటల్‌ లైఫ్‌కి అనుసంధానం చేసుకోవచ్చు. 10 నుంచి 32 పరికరాలను జియోఫైతో అనుసంధానించవచ్చు.

Best Mobiles in India

English summary
Good News! Reliance Jio extends its festive offer; price cut massively; check out details Read more at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X