Just In
- 14 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 16 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 20 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Movies
Kasthuri Shankar: బికినీలో గృహలక్ష్మి హీరోయిన్ కస్తూరి.. 48 ఏళ్ల వయసులో ఘాటుగా.. వీడియో వైరల్
- News
రంగంలోకి ప్రధాని మోదీ - షా : తెలంగాణలో త్రిముఖ వ్యూహం..!!
- Finance
fpi: ఇండియన్ మార్కెట్ల నుంచి FPIల నిష్క్రమణ.. ఒక్క నెలలోనే అన్ని కోట్లా ??
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌తో గూగుల్ స్పీకర్లు, బడ్జెట్ ధరకే..
టెక్ ప్రపంచంలో మెల్లిగా దూసుకువెళుతున్న వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ రానున్న కాలంలో అత్యంత పాపులర్ కానుంది. అందులో భాగంగా గూగుల్ సరికొత్త వ్యూహాలతో ముందుకు దూసుకోస్తోంది. దానికి తగ్గట్లుగా సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తోంది. గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ తో పాటు పాటలు, అలాగే ఆన్ లైన్ స్ట్రీమ్స్ సర్వీసులను అందించే విధంగా గాడ్జెట్లను రెడీ చేస్తోంది. అమెజాన్ ఈకో ఇప్పటికే మార్కెట్లో ఇలాంటి ఫీచర్లను అందిస్తున్న నేపథ్యంలో గూగుల్ కూడా సరికొత్త గాడ్జెట్లతో ముందుకొచ్చింది. హోమ్ బేస్డ్ స్మార్ట్ స్పీకర్లను గూగుల్ ఈ రోజు దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.

'హే గూగుల్' లేదా 'ఓకే గూగుల్' అని చెబితే చాలు పనిచేస్తుంది. వైఫై ద్వారా ఈ స్పీకర్ ను కనెక్ట్ చేసుకోవచ్చు. పవర్ అడాప్టర్ సాయంతో ప్లగ్ కు అనుసంధానం చేసి మాత్రమే వాడుకోగలరు. అంతేకాదు దీంతో ఇంటిని స్మార్ట్ గా మార్చుకోవచ్చు. స్మార్ట్ లైట్లు ఉంటే 'ఓకే గూగుల్.. స్విచ్ ఆన్ లైట్స్' అని చెబితే చాలు లైట్లు ఆన్ అవుతాయి. గూగుల్ హోమ్ యాప్ ద్వారా ఇంట్లోని స్మార్ట్ పరికరాలను కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ స్పీకర్లకి లైట్లతో కూడిన ఇండికేషన్స్ ఉంటాయి. వాయిస్ కంట్రోల్ చేసుకునే సమయంలో ఈ లైట్లు సహకర్తిస్తాయి. గ్రే అండ్ వైట్ కలర్స్లో ఇవి యూజర్లకు అందుబాటులో ఉంటాయి. ఈ
స్పీకర్లకి మ్యూట్ ఆప్సన్ అలాగే ఇతర ఫీచర్ల కూడా ఉన్నాయి. గూగుల్ అలారం కూడా సెట్ చేసుకోవచ్చు. మీ దైనందిన కార్యకలాపాలకు ఈ స్పీకర్ లో ఉండే అలారం బాగా ఉపకరిస్తుందని గూగుల్ చెబుతోంది. కాగా గూగుల్ హోమ్ యాప్ ని అతి త్వరలోనే ఇండియాలో గూగుల్ లాంచ్ చేయనుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470