మహిళల పై దాడులు అరికట్టే సరికొత్త గ్యాడ్జెట్ "Safer Pro"

By Anil
|

అడుగడునా కీచక సంతతి పొంచి ఉన్నఈ కంప్యూటర్ కాలం లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది..ప్రపంచంలో మహిళలకు రక్షణ లేని దేశంగా భారత దేశం ఉంది అంటే అది ఎంత అవమానమో మనమే ఆలోచించాలి . భారతదేశంలో 2007 నుంచి 2016 వరకు పోలిస్తే మహిళలపై నేరాలు 80% అధికం అయ్యాయి.కాగా ప్రతి గంటకు ఏదో ఒక చోట మహిళల పై అత్యాచారం చేసినట్టు కేసులు నమోదు అవుతున్నయి. ఈ నేపథ్యంలో Leaf అనే సమస్త మహిళల పై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు కొత్తగా Safer Pro అనే కొత్త కంప్యూటర్ చిప్ ను తయారుచేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

 

Leaf  Wearables:

Leaf Wearables:

2015 లో ఐదుగురు ఇంజనీర్లచే ప్రారంభించబడిన న్యూ ఢిల్లీ ఆధారిత కంపెనీ ఈ Leaf Wearables. మహిళల ఫై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ఈ లీఫ్ కంపెనీ SAFER PRO ను కనుగొంది. ఈ చిప్ ను వ్రిస్ట్ బ్యాండ్ లో నిర్మించబడుతుంది దీని ద్వారా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కు హెచ్చరికలు పంపబడతాయి.

2012 లో న్యూఢిల్లీలో జరిగిన ఘటన:

2012 లో న్యూఢిల్లీలో జరిగిన ఘటన:

2012 లో న్యూఢిల్లీలో ఒక యువ విద్యార్థిని పై ఒక ముఠా అతి దారుణంగా అత్యాచారం చేయబడింది అది జాతీయ ఆగ్రహాన్ని ప్రేరేపించింది మరియు రేప్ వ్యతిరేక చట్టాలకు దారి తీసింది.జరిగిన ఘటన ద్వారా ఈ Safer Pro ను తయారు చేయడానికి ప్రేరిపించింది అని మానిక్ మెహతా తెలిపారు.

100 కేసుల్లో 90 కేసులు అరికట్టాలని:
 

100 కేసుల్లో 90 కేసులు అరికట్టాలని:

కాగా ఈ గ్యాడ్జెట్ ద్వారా మన దేశంలో మహిళల పై జరుగుతున్న దాడులలో 100 శాతం లో 90 శాతం వాళ్ళ పై దాడి జరగకుండా అరికడుతుంది కుదిరితే 100 శాతం వారి పై దాడి జరగకుండా అరికడుతుంది అని కంపెనీ కో-ఫౌండర్ మానిక్ మెహతా తెలిపారు.

ప్రైజ్ విన్నర్:

ప్రైజ్ విన్నర్:

న్యూ యార్క్ లో జూన్ లో జరిగిన హింసాకాండ నుండి షీల్డ్ లేడీస్ మరియు మహిళలకు సహాయపడే శాస్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా పోటీపడ్డారు వీరికి ఒక చిన్న ఆలోచన వచ్చి ఒక పీసీలో చిన్న చిప్ అమర్చారు.ఇది 1 మిలియన్ల మహిళల రక్షణ XPRIZE ను సాధించింది.

ధర:

ధర:

ఈ Safer Pro కంప్యూటర్ చిప్ ధరను రూ.2,402 గా Leaf కంపెనీ నిర్ణయించింది. త్వరలో ఈ కామర్స్ వెబ్ సైట్లలో అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటుంది.

 

 

Best Mobiles in India

English summary
Here's how an Indian startup wants to improve women's safety.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X