Home
Gadgets

సగం ధరకే, 40 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ! ఆఫర్ వివరాలు, ధర చూడండి

By Maheswara

మీలో ప్రతి ఒక్కరూ పెద్ద టీవీ కొనుగోలు చేయాలనీ ఖచ్చితంగా అలోచించి ఉంటారు. 40 అంగుళాల స్మార్ట్ టీవీని కొనాలని చూస్తున్నట్లైయితే, ఇప్పుడు మీకు మరెవరికీ లేని అద్భుతమైన అవకాశం అందుబాటులో ఉంది. అవును, రూ. 40,990 విలువైన 40 అంగుళాల స్మార్ట్ టీవీ ఇప్పుడు కేవలం రూ.17,990కి అందుబాటులో ఉంది.

అద్భుతమైన వీడియో నాణ్యత తో పాటు నాణ్యమైన ఆడియోతో కూడిన కొత్త స్మార్ట్ టీవీ కావాలా? అయితే మీరు ఈ సూపర్ ఆఫర్‌ గురించి తప్పక తెలుసుకోండి. ఈ గొప్ప స్మార్ట్ టీవీ కొనుగోలు కోసం వేచి ఉన్న వారికి, అది కూడా తక్కువ ధరలో, మీరు మిస్ చేయకూడని బెస్ట్ టీవీ ఇది. మీరు స్పష్టమైన అధిక నాణ్యత అనుభవాన్ని ఆస్వాదించడానికి వివరాలు చూడండి.

Huge Discount Offer Upto 56% On TCL 40 Inch Android Smart Tv, Check Offer Price Details Here.

TCL సంస్థ అనేక సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన స్మార్ట్ టీవీ పరికరాలను పరిచయం చేసి విక్రయిస్తోంది. TCL సంస్థ ఇటీవల నాణ్యమైన హై-ఎండ్ టెక్నాలజీతో అత్యుత్తమ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తున్న స్మార్ట్ టీవీలను పరిచయం చేస్తోంది. కంపెనీ ప్రవేశపెట్టిన పరికరం ఈ 40 అంగుళాల TCL ఫుల్ HD సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టీవీ ప్రముఖమైనది.

ఈ స్మార్ట్ టీవీ నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి సైట్‌ల నుండి అధిక-నాణ్యత కంటెంట్‌ను కూడా ఎటువంటి ఆటంకం లేకుండా స్ట్రీమింగ్ చేయగల, ఉత్తమ వీడియో అనుభవాన్ని అందిస్తుంది. ఈ 40-అంగుళాల TCL స్మార్ట్ టీవీని అమెజాన్ ఇండియా ద్వారా 56 శాతం తగ్గింపుతో మీరు కొనుగోలు చేయవచ్చు. దీంతో ఇప్పుడు దాని అసలు ధర సగానికి పైగా తగ్గింది.అందుకే ఇది మీకు డబ్బు ఆదా చేసే బెస్ట్ ఆఫర్ గా మారింది.

Huge Discount Offer Upto 56% On TCL 40 Inch Android Smart Tv, Check Offer Price Details Here.

40 అంగుళాల TCL ఫుల్ HD సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ LED TV నలుపు రంగులో ఇప్పుడు అమెజాన్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 1GB ర్యామ్‌తో పాటు 8GB స్టోరేజీ ని కలిగి ఉంది. ఇది 60 Hz వద్ద పనిచేసే 40 అంగుళాల 1920×1080 పిక్సెల్ HDR సపోర్ట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 20W స్పీకర్‌తో డాల్బీ ఆడియో సపోర్ట్‌ను సపోర్ట్ చేస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ Wi-Fi, USB, Ethernet, HDMI వంటి కనెక్టివిటీ ఫీచర్లను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ 40 అంగుళాల TCL ఆండ్రాయిడ్ స్మార్ట్ LED TVపై ప్రస్తుతం అమెజాన్ లో 56% తగ్గింపు ఉంది. అంటే మీరు సగం కంటే తక్కువ ధరకే చాలా డబ్బు ఖర్చు చేయకుండా పెద్ద టీవీ కొనుగోలు చేయవచ్చు. మరియు ముఖ్యంగా,మీరు ఈ ఆఫర్ ను ఉపయోగించుకోవచ్చు.

అమెజాన్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ ఆఫర్‌ను చూద్దాం మరియు మీరు ఈ టీవీని ఎంత ధరకు కొనుగోలు చేయవచ్చో చూద్దాం. ఈ టీవీ అసలు ధర రూ.40,990. అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్న 56% తగ్గింపు తర్వాత ఈ ధర రూ.17,990కి తగ్గింది. ఈ ఆఫర్ పై మీకు రూ.23,000 ఆదా అవుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Huge Discount Offer Up to 56% On TCL 40 Inch Android Smart Tv, Check Offer Price Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X