Home
Gadgets

మార్కెట్లోకి గూగుల్ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీ, వాయిస్ కమాండ్స్‌తో పనిచేసే iFFALCON 32K2A

టీసీఎల్ (TCL) సబ్సిడరీ బ్రాండ్‌లలో ఒకటైన iFFALCON, సరికొత్త హెచ్‌డి రెడీ స్మార్ట్ టీవీని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది.

టీసీఎల్ (TCL) సబ్సిడరీ బ్రాండ్‌లలో ఒకటైన iFFALCON, సరికొత్త హెచ్‌డి రెడీ స్మార్ట్ టీవీని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. iFFALCON 32K2A పేరుతో ఈ స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, గూగుల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సపోర్టుతో కూడిన ఇన్-బిల్ట్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ వంటి శక్తివంతమైన ఫీచర్లను ఈ టీవీలో టీసీఎల్ పొందుపరిచింది.

ఈ టీవీని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది.....

ఈ టీవీని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది.....

ఈ 32 ఇంచ్ ఆండ్రాయిడ్ టీవీని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. టీవీ ధర ఇంకా అందుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది. గూగుల్ సంస్థచే సరిఫై చేయబడిన మొట్టమొదటి 32 ఇంచ్ ఆండ్రాయిడ్ టీవీగా iFFALCON 32K2A గుర్తింపుతెచ్చుకుందని లాంచ్ సందర్భంగా కంపెనీ వెల్లడించింది.

ఆండ్రాయిడ్ ఓరియో, గూగుల్ అసిస్టెంట్ వంటి....

ఆండ్రాయిడ్ ఓరియో, గూగుల్ అసిస్టెంట్ వంటి....

ఆండ్రాయిడ్ ఓరియో, గూగుల్ అసిస్టెంట్ వంటి అడ్వాన్సుడ్ సాఫ్ట్‌వేర్‌లతో లోడ్ అయి ఉన్న ఈ టీవీలో కంటెంట్‌ను సులువుగా యాక్సిస్ చేసుకోవటంతో పాటు వాయిస్ కమాండ్స్‌తో టీవీని కంట్రోల్ చేసుకునే వీలుంటుందని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ టీవీలో పొందుపరిచిన హార్డ్‌వేర్ స్పెక్స్‌కు సంబంధించి ఎటువంటి సమాచారాన్ని కంపెనీ రివీల్ చేయలేదు.

ఈ టీవీతో పాటు మరి కొన్ని స్మార్ట్ టీవీలను.....

ఈ టీవీతో పాటు మరి కొన్ని స్మార్ట్ టీవీలను.....

ఈ టీవీతో పాటు మరి కొన్ని స్మార్ట్ టీవీలను కూడా మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు ఐఫాల్కాన్ వెల్లడించింది. ఆండ్రాయిడ్ టీవీ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో మార్కెట్లోకి రాబోతోన్న ఈ టీవీలు 40 ఇంచ్ అలానే 49 ఇంచ్ స్ర్కీన్ సైజుల్లో అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. iFFALCON 40F2A, iFFALCON 49F2A మోడల్స్‌లో వీటిని లాంచ్ చేయబోతోన్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఫెస్టివల్ సీజన్‌ను పురస్కరించుకుని....

ఫెస్టివల్ సీజన్‌ను పురస్కరించుకుని....

ఫెస్టివల్ సీజన్‌ను పురస్కరించుకుని 65 ఇంచ్ అలానే 75 ఇంచ్ స్క్రీన్ సైజుల్లోనూ ఆండ్రాయిడ్ రేంజ్ టీవీలను ప్రవేశపెట్టబోతున్నట్లు కంపెనీ రివీల్ చేసింది. వీటిలో 75 ఇంచ్ టీవీ హార్మాన్ కార్డన్ స్పీకర్స్‌తో అత్యుత్తమ సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రొవైడ్ చేస్తుందని ఐఫాల్కాన్ పేర్కొంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iFFALCON launches 32-inch HD-ready Android TV in India.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X