రూ.5000కే ఇంటెక్స్ స్మార్ట్‌వాచ్, ప్రత్యేకతలెన్నో...

Written By:

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఇంటెక్స్ టెక్నాలజీస్, అంతర్జాతీయ బ్రాండ్‌లకు ధీటుగా అధునాతన ఫీచర్లతో సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఐరిస్ట్‌ప్రో (iRistPro) పేరుతో విడుదలైన ఈ వాచ్ ధర రూ.4,999. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ Flipkart ఈ వాచ్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. బ్లూ, బ్లాక్ ఇంకా మస్టార్డ్ కలర్ వేరియంట్స్‌లో ఈ వాచ్‌లను పొందవచ్చు. వాచ్ ప్రత్యేకతలు..

Read More : మార్కెట్లో సేల్ అవుతోన్న 20 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.5000కే ఇంటెక్స్ స్మార్ట్‌వాచ్, ప్రత్యేకతలెన్నో...

ఆల్యూమినియమ్ alloy బాడీతో వస్తోన్న ఈ వాచ్‌లో కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లేతో కూడిన 1.6 అంగుళాల స్ర్కీన్ ఉంటుంది.

రూ.5000కే ఇంటెక్స్ స్మార్ట్‌వాచ్, ప్రత్యేకతలెన్నో...

ఫోన్‌తో ఇన్‌బిల్ట్‌గా వచ్చే పిడోమీటర్ రోజు మీరు ఖర్చు చేసే క్యాలరీలను లెక్కించి సమగ్ర డేటాను మీకు అందిస్తుంది

రూ.5000కే ఇంటెక్స్ స్మార్ట్‌వాచ్, ప్రత్యేకతలెన్నో...

బ్టూటూత్ 4.0 కనెక్టువిటీ ద్వారా ఈ వాచ్‌ను స్మార్ట్‌ఫోన్‌లతో కనెక్ట్ చేసుకోవల్సి ఉంటుంది.

రూ.5000కే ఇంటెక్స్ స్మార్ట్‌వాచ్, ప్రత్యేకతలెన్నో...

స్మార్ట్‌ఫోన్‌తో సింక్ అయిన వెంటనే ఫోన్ కు సంబంధించిన నోటిఫికేషన్స్ అలానే కాల్ లాగ్స్ వాచ్ స్ర్కీన్ పై డిస్‌ప్లే అవుతాయి.

రూ.5000కే ఇంటెక్స్ స్మార్ట్‌వాచ్, ప్రత్యేకతలెన్నో...

వాచ్‌లో ముందుగానే నిక్షిప్తం చేసిన డైలర్ ఆప్షన్ ద్వారా ఫోన్ కు వచ్చే కాల్స్ ను మేనేజ్ చేయవచ్చు. సిమ్‌లోని కాంటాక్ట్స్‌‌కు సంబంధించి ఉపయోగించుకుని వాచ్ ద్వారా కాల్స్ కూడా చేసుకోవచ్చు.

రూ.5000కే ఇంటెక్స్ స్మార్ట్‌వాచ్, ప్రత్యేకతలెన్నో...

వాచ్‌లో పొందుపరిచిన 400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 120 గంటల స్టాండ్‌ బై టైమ్‌ను ఇస్తుంది. ఈ బ్యాటరీ అందించే బ్యాకప్ ద్వారా 3 గంటల పాటు బెటర్ టాక్ టైమ్‌ను ఆస్వాదించవచ్చు.

రూ.5000కే ఇంటెక్స్ స్మార్ట్‌వాచ్, ప్రత్యేకతలెన్నో...

64 ఎంబి ర్యామ్‌తో పాటు 128 ఎంబి ఇంటర్నల్ మెమరీని వాచ్‌లో ఏర్పాట చేసారు. ఆండ్రాయిడ్ 4.4 ఆ పై వర్షన్ పై రన్ అయ్యే ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Intex iRist Smartwatch: 5 cool features of India's affordable smartwatch. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot