అతిచిన్న టచ్‌స్ర్కీన్ ఫోన్ ఇదే!

టెక్నాలజీ విభాగంలో చోటుచేసుకునే చిన్నచిన్న ఆవిష్కరణలు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తాయి. తాజాగా చోటుచేసుకున్న మరో ఆవిష్కరణే Vphone S8. ప్రపంచపు అతిచిన్న టచ్‌స్ర్కీన్ ఫోన్‌గా అభివర్ణించబడతోన్న ఈ డివైస్ కేవలం 1.54 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

Read More : రూ.7499కే 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ ఫోన్.. నేటి నుంచే సేల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రత్యేకతలు ఇవే..

మూడు వర్చువల్ బటన్స్ కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. Vphone S8 ఫోన్‌లోని మరిన్ని ప్రత్యేకతలు.. బ్లుటూత్ కనెక్టువిటీ, స్పీకర్, మైక్రోఫోన్, హెడ్‌ఫోన్ జాక్, బిల్ట్‌ఇన్ ఎఫ్ఎమ్ రేడియో, హార్ట్‌రేట్ సెన్సార్, పిడోమీటర్, లైట్ సెన్సార్, 64 MB ర్యామ్, 128 MB స్టోరేజ్, 380mAh బ్యాటరీ. ప్రస్తుతానికి ఈ ఫోన్ చైనా మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంటుందట.

చిన్నచిన్న ఆకారాల్లో

సరిగ్గా అరచేతిలో ఇమిడిపోయే బుల్లి వీడియో గేమ్ ప్లేస్టేషన్, వేళ్లతో పట్టుకోగలిగే సోనీ వీడియో కెమెరా, కీచైన్ మెమెరీ కార్డ్, మినీగేమ్ బాయ్ ఇలా అనేక గాడ్జెట్‌లను చిన్నచిన్న ఆకారాల్లో  గాడ్జెట్ తయారీ కంపెనీలు తయారు చేస్తున్నాయి.

అతి చిన్న ప్లే స్టేషన్

అతి చిన్న ప్లే స్టేషన్, చూడటానికి చాలా బాగుంది కదండి.

అతిచిన్న డిజిటల్ కెమెరా

అతిచిన్న డిజిటల్ కెమెరా

అతిచిన్న స్పీకర్

చెక్కతో తయారు చేసిన అతిచిన్న స్పీకర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Is this the world’s smallest touchscreen phone?. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot