కొడాక్ చేతుల్లోకి థామ్సన్ సరికొత్త టీవీ అమ్మకాలు, ఫ్లిప్‌కార్ట్ వేదికగా..

|

భారత దేశంలో పేరెన్నిక గలిగిన టీవీ మరియు ఎలెక్ట్రానిక్స్ తయారీదారులైన, కొడాక్ బ్రాండ్ లైసెన్స్ కలిగిన సూపర్ ప్లాస్ట్రానిక్స్ , ఇప్పుడు థామ్సన్ టీవీ అమ్మకాలను కూడా భారతదేశంలో చేపట్టింది.
థామ్సన్ , ఫ్రాన్స్ కు చెందిన టెక్నికలర్ SA వారి ఎలెక్ట్రానిక్స్ బ్రాండ్, తన సరికొత్త టీవీ ను భారత దేశ మార్కెట్లోనికి విడుదల చేయనున్నట్లు డిల్లీ లో ఒక కార్యక్రమంలో ఏప్రిల్ 12న అనౌన్స్ చేసింది. తద్వారా ఏప్రిల్ 13 నుండి ప్రత్యేకంచి ఫ్లిప్కార్ట్ ద్వారా విడుదల చేశారు. థామ్సన్ 14 సంవత్సరాల తర్వాత మరలా తన టీవీలతో భారత్ లో అడుగుపెట్టింది. SPPL ఈ మద్యనే కొడాక్ 50 ఇంచుల UHD స్మార్ట్ టీవీని కూడా భారత్ లో అనౌన్స్ చేసింది. ఈ టీవీ 34,999 రూపాయలకు ప్రత్యేకించి ఫ్లిప్కార్ట్ లో ఉంచింది.

 
కొడాక్ చేతుల్లోకి థామ్సన్ సరికొత్త టీవీ అమ్మకాలు, ఫ్లిప్‌కార్ట్ వేదికగ

అందరికీ తెలిసిన విధంగా థామ్సన్ తన సంస్థ నుండి టీవీలు, డిజిటల్ సెటప్ బాక్సులు, డిజిటల్ ఇమేజింగ్ LCD మానిటర్లు, హెల్త్ కేర్ ప్రాడక్ట్లు , లైటింగ్ మరియు కొన్ని ఆటోమేషన్ ప్రాడక్ట్లను విడుదల చేస్తుంటుంది. ఇక LED మరియు అల్ట్రా HD టీవీల విషయానికి వస్తే థామ్సన్ వేర్వేరు సిరీసులలో 7 టీవీలతో యూరప్ లో అమ్మకాలను జరుపుతూ ఉంది.

కొత్త ఆలోచనలకు తెరతీసిన ఫేస్‌బుక్ డేటా ప్రైవసీ స్కాంకొత్త ఆలోచనలకు తెరతీసిన ఫేస్‌బుక్ డేటా ప్రైవసీ స్కాం

ఇవన్నీ DLNA ద్వారా హోం నెట్వర్క్ కు అనుసంధానించబడి ఉండేలా రూపొందించబడ్డాయి. తద్వారా హోం నెట్వర్క్ అనుసందానిoచబడిన పరికరాల నుండి మీడియాను నియంత్రించే వెసులుబాటు కలుగుతుంది. అంతే కాకుండా థామ్సన్ తన స్మార్ట్ టీవీలను అనేకరకాల సైజులలో , అధికంగా 78 ఇంచుల వరకు అందుబాటులోకి ఉంచింది.

Best Mobiles in India

English summary
Kodak Brand Licensee to sell Thomson TV in India via Flipkart More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X