ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్ సేల్, 50 శాతం వరకు తగ్గింపు
దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గ్యాడ్జెట్ డే సేల్ పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది. అయితే ఈ సేల్ ఈ రోజుతో ముగియనుంది.
దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గ్యాడ్జెట్ డే సేల్ పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది. అయితే ఈ సేల్ ఈ రోజుతో ముగియనుంది. ఈ సేల్ లో గ్యాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను పలు ఆఫర్లతో పాటు తగ్గింపు ధరలపై విక్రయిస్తోంది. దాదాపు 50 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది. గృహోపకరణాలు, కెమెరాలు, పవర్ బ్యాంకులు, స్పీకర్లు పై పలు ఆఫర్లను ప్రకటించింది. ఇంకా పెన్ డ్రైవ్ లు, వైఫై హాట్ స్పాట్ లు, స్మార్ట్ వేరబుల్ ఉత్పత్తులు, మైక్రో ఎస్డీ కార్డులు, చార్జింగ్ కేబుల్స్, హెల్త్ కేర్ డివైజ్‌లపైనా ఆఫర్లున్నాయి. ఇప్పుడు ఆఫర్లలో లభిస్తున్న కొన్ని వస్తువుల వివరాలు ఇవే.

Seagate backup plus portable 5TB wired hard drive (55% డిస్కౌంట్)
అసలు ధర : రూ.26,999
ప్రస్తుత ధర : రూ.11,899

Fitbit Charge 2 Large(50% డిస్కౌంట్)
అసలు ధర : రూ.14,999
ప్రస్తుత ధర : రూ.7,899

SanDisk Ultra 32GB USB 3.0 flash drive (60% డిస్కౌంట్)
అసలు ధర : రూ. 2,250
ప్రస్తుత ధర : రూ.899

Sony 310AP wired headset with mic(54% డిస్కౌంట్)
అసలు ధర : రూ.2,190
ప్రస్తుత ధర : రూ.999

JBL cinema SB150/230 150W Bluetooth Soundbar(55% డిస్కౌంట్)
అసలు ధర : రూ.24,990
ప్రస్తుత ధర : రూ.10,999

Intex 12500mAh power bank(52% డిస్కౌంట్)
అసలు ధర : రూ.2,100
ప్రస్తుత ధర : రూ.999

Portronics UFO Home Charger(51% డిస్కౌంట్)
అసలు ధర : రూ.1,299
ప్రస్తుత ధర : రూ.629

360 Home Security Camera(50% డిస్కౌంట్)
అసలు ధర : రూ.8,999
ప్రస్తుత ధర : రూ.4,499

SanDisk SDDD3-064G-I35GW 64GB OTG Drive(70% డిస్కౌంట్)
అసలు ధర : రూ.4,375
ప్రస్తుత ధర : రూ.1,301

Ambrane 12500 mAh power bank(68% డిస్కౌంట్)
అసలు ధర : రూ.2,199
ప్రస్తుత ధర : రూ.699

JVC XS-XN226 8W Bluetooth Speaker(57% డిస్కౌంట్)
అసలు ధర : రూ.3,999
ప్రస్తుత ధర : రూ.1,699

Sony 32GB pen drive(59% డిస్కౌంట్)
అసలు ధర : రూ.1,300
ప్రస్తుత ధర : రూ.529

Ambrane ATC-44 rapid mobile charger with cable(62% డిస్కౌంట్)
అసలు ధర : రూ.799
ప్రస్తుత ధర : రూ.299

TP-Link LB120 Wi-Fi LED smart bulb(55% డిస్కౌంట్)
అసలు ధర : రూ.3,999
ప్రస్తుత ధర : రూ.1,799

boAt Rugby 10W Bluetooth speaker(58% డిస్కౌంట్)
అసలు ధర : రూ.3,990
ప్రస్తుత ధర : రూ.1,649


Click it and Unblock the Notifications








