రూ.1499కే దిమ్మతిరిగే స్మార్ట్‌వాచ్!

భారతదేశపు నెం.1 మొబైల్ యాక్సెసరీస్ ఈ-టెయిలర్ లేటెస్ట్‌వన్.కామ్ 'PTron Tronite One' పేరుతో అత్యంత చౌక అయిన స్మార్ట్‌వాచ్‌ను తన వెబ్‌సైట్‌లో అనౌన్స్ చేసింది.

రూ.1499కే దిమ్మతిరిగే స్మార్ట్‌వాచ్!

Read More : పక్కా ప్లాన్‌తో దూసుకొస్తున్న నోకియా ఫోన్స్?

ధర రూ.1499. ఈ మల్టీ పంక్షనల్ వేరబుల్ డివైస్‌లో నేటి ఆధునిక జనరేషన్‌కు అవసరమైన అన్ని రకాల స్మార్ట్ కమ్యూనికేషన్ ఫీచర్లను పొందపరిచారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సుఖవంతమైన జీవనశైలి కోసం...

1.54 అంగుళాల సెన్సిటివ్ టచ్ స్ర్కీన్ కెపాసిటీతో వస్తోన్న ఈ విప్లవాత్మక స్మార్ట్‌వాచ్ ఆధునిక ఫ్యాషన్‌‌తో పాటు సుఖవంతమైన జీవనశైలిని ఏర్పరుస్తుంది.

బ్లూటూత్ కనెక్టువిటీ ఆధారంగా..

బ్లూటూత్ కనెక్టువిటీ ఆధారంగా పనిచేసే ఈ వాచ్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు, మెసేజెస్ పంపుకోవచ్చు చేసుకోవచ్చు, ఈమెయిల్స్ చెక్ చేసుకోవచ్చు, మ్యూజిక్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆకట్టుకునే పనితీరుతో..

కాల్ సింక్రనైజింగ్, యాంటీ లాస్ట్, వాయిస్ రికార్డ్, స్లీప్ మానిటర్, 0.3 మెగా పికల్స్ బ్యాక్ రిమోట్ కెమెరా, క్యూక్యూ, వుయ్‌‌చాట్ వంటి ఫీచర్లు ఈ వాచ్‌లో నిక్షిప్తమై ఉన్నాయి.

వాచ్ ప్రధాన ఫీచర్స్..

సింగిల్ మైక్రో సిమ్ కార్డ్ సపోర్ట్,
మెటల్ కేస్ + సిలికాన్ స్ట్రిప్,
ఎంటీకే6260 సీపీయూ,
1.54 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాచ్ ప్రధాన ఫీచర్స్..

1.54 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
బ్లుటూత్ 3.0 కనెక్టువిటీ,
0.3 మెగా పిక్సల్ కెమెరా,
టీఎఫ్ కార్డ్ సపోర్ట్ అప్ టు 32జీబి,
ఆండ్రాయిడ్ అలానే యాపిల్ ఫోన్‌లను ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది,
380 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (6గంటల టాక్ టైమ్, 2 రోజుల స్టాండ్‌బై టైమ్)

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LatestOne.com PTron Tronite One Smartwatch Launched at Just Rs.1,499. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting