ప్రపంచంలోనే అత్యంత చిన్న పీసీ,రూ. 13 వేలకే సొంతం చేసుకోండి

|

ఎలైట్ గ్రూప్ కంప్యూటర్ సిస్టమ్స్ (ఈసీఎస్) సంస్థ 'లివా క్యూ' పేరిట ప్రపంచంలో అత్యంత చిన్నదైన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత మినీ పిసీని భారత్‌లో లాంచ్ చేసింది. ఈ పీసీ బరువు కేవలం 260 గ్రాములు మాత్రమే. ఇందులో ఇంటెల్ అపోలో లేక్ ప్రాసెసర్లు, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, విండోస్ 10 హోమ్ ఓఎస్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.1, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక హెచ్‌డీఎంఐ పోర్టు, ఒక ఈథర్‌నెట్ పోర్టు ఉన్నాయి. ఈ పీసీలో వెసా మౌంట్ పోర్టును కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఈ పీసీని మానిటర్లు, టీవీలకు కనెక్ట్ చేసుకోవచ్చు. విండోస్ 10 ఓఎస్ లేకుండా అయితే ఈ మినీ పీసీ రూ.13,500 ధరకు లభిస్తుంది. అదే విండోస్ 10 ఓఎస్ కావాలనుకుంటే ఈ పీసీని రూ.15,500 ధరకు కొనుగోలు చేయవచ్చు. త్వరలో ఈ మినీ పీసీ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్స్‌లో లభ్యం కానుంది.

 

ఈ సందర్భంగా రూ. 500కి మార్కెట్లో దొరుకుతున్న ఫోన్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

I Kall K71 (Sky Blue)

I Kall K71 (Sky Blue)

ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 399 32 MB RAM | 64 MB ROM | 1.4 inch Display 0MP Rear Camera 1000 mAh Battery Single Sim

Melbon Dude-22 (Red)

Melbon Dude-22 (Red)

ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 550 250 MB ROM | Expandable Upto 8 GB 1.8 inch Display 0.3MP Rear Camera 950 mAh Battery Dual Sim

Melbon DUDE 88-2017

Melbon DUDE 88-2017

ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 550 Expandable Upto 8 GB 1.8 inch Display 0.3MP Rear Camera 950 mAh Battery Dual Sim

Gfive U220+
 

Gfive U220+

ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 559 256 MB RAM | 256 MB ROM | 1.7 inch Display 0.3MP Rear Camera 1000 mAh Battery Dual Sim

Peace P1 (Black & Red)

Peace P1 (Black & Red)

ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ.481 1.8 inch Display 0.3MP Rear Camera 850 mAh Battery Dual Sim

Peace FM1 (Black & Red)

Peace FM1 (Black & Red)

ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ.489 16 MB RAM | 32 MB ROM | 1.8 inch Display 0.3MP Rear Camera 850 mAh Battery Dual Sim

Mido M11 (White & Yellow)

Mido M11 (White & Yellow)

ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ.599 32 MB RAM | 32 MB ROM | 1.8 inch Display 0.3MP Rear Camera 1000 mAh Battery Dual Sim

Best Mobiles in India

English summary
Taiwan-based electronics major Elitegroup Computer Systems (ECS) on Tuesday brought what is touted as the world’s smallest Windows-based mini-PC called “LIVA Q” to India.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X