Just In
- 1 hr ago
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- 3 hrs ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు!
- 7 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 20 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
Don't Miss
- News
YS Jagan : వైఎస్ జగన్ ను తిట్టిన కానిస్టేబుల్ కు జగ్గయ్యపేట కోర్టు బెయిల్..
- Movies
Vani Jayaram: రక్తపు మడుగులో వాణీ జయరాం.. లెజండరీ సింగర్ మృతిపై అనుమానాలు!
- Finance
Multibagger Stock: అప్పర్ సర్క్యూట్లు కొడుతున్న మల్టీబ్యాగర్ స్టాక్..
- Sports
చంపేస్తామంటూ దీపక్ చాహర్ భార్యకు బెదిరింపులు!
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Mi యాక్సెసరీస్ పై భారీ డిస్కౌంట్ సేల్! వాటిపై 50శాతం వరకు తగ్గింపు!
ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి యువత, పెద్ద వయసు వారి దాకా అందరూ టెక్నాలజీకి, ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్‌కు బాగా అలవాటు పడిపోయారు. స్మార్ట్ వాచెస్ (Mi Smart Watches) , ఇయర్ బడ్స్ (TWS EarBuds), స్మార్ట్ స్పీకర్ల (Smart Speakers) ఇలా ఎప్పుడూ ఏదో ఓ గ్యాడ్జెతో నే కాలం గడుపుతు కనిపిస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరికీ ఈ ఎలక్ట్రానికి పరికరాలు నిత్య జీవితంలో భాగంగా మారాయి. ఈ క్రమంలో చాలా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కంపెనీలు సైతం వినియోగదారుల ఆసక్తి, అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల స్మార్ట్ థింగ్స్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తుండటం మనం గమనిస్తూనే ఉన్నాం. అందులో భాగంగా Mi(Redmi) కంపెనీ కూడా నిత్యం రకరకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో Mi సంస్థ పలు ఉత్పత్తులపై డిస్కౌంట్ సేల్ ప్రకటించింది. ఆ డిస్కౌంట్‌లు కలిగి ఉన్న ఉత్పత్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మీలో ఎవరైనా Mi సంస్థకు చెందిన యాక్సెసరీస్ కొనాలనుకుంటే ఇది సరైన సమయం. షావోమీ Mi, తమ సంస్థకు చెందిన పలు యాక్సెసరీస్‌పై భారీ డిస్కౌంట్ సేల్‌ను ప్రకటించింది. స్మార్ట్ వాచెస్ (Mi Smart Watches) , ఇయర్ బడ్స్ (TWS EarBuds), స్మార్ట్ స్పీకర్ల (Smart Speakers) పై డిస్కౌంట్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో వినియోగదారులు ఇయర్ ఫోన్స్‌పై దాదాపు 50శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అదేవిధంగా ఎంఐ స్పీకర్‌పై 34 శాతం డిస్కౌంట్ లభించనుంది. ఈ సేల్‌లో బ్లూటూత్ స్పీకర్లకు భారీగా డిమాండ్ ఉంది.
Mi India సేల్ ఆన్ యాక్సెసరీస్..
ఈ సేల్‌లో Mi బ్లూటూత్ స్పీకర్ ను అతి తక్కువ ధరకు రూ.1349 కే కొనుగోలు చేయవచ్చు. కంపెనీ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన విధంగా ప్రస్తుతం ఆఫర్ వర్తించనున్న పలు యాక్సెసరీస్ వివరాలను మేం ఈ కింద ఇచ్చాం.

Mi అవుట్ డోర్ Bluetooth స్పీకర్..
ఈ Mi అవుట్‌డోర్ Bluetooth స్పీకర్ (5w) సాధారణ ధర MRP: Rs. 1,999 ఉంది. అయితే ప్రస్తుతం దీనిపై 33% OFF ఇస్తున్నారు. దీంతో ఈ స్పీకర్ వినియోగదారులకు కేవలం Rs. 1,349 లభించనుంది. ఇది బ్లాక్ కలర్ లో అందుబాటులో ఉంది.

Mi Dual Driver In ఇయర్ ఫోన్స్:
ఈ Mi Dual Driver In ఇయర్ ఫోన్స్ సాధారణ ధర MRP: Rs.999 గా ఉంది. అయితే ప్రస్తుతం దీనిపై 30% OFF ఇస్తున్నారు. దీంతో ఈ స్పీకర్ వినియోగదారులకు కేవలం Rs.699 లభించనుంది. ఇది బ్లూ కలర్ లో అందుబాటులో ఉంది.

Mi ఇయర్ ఫోన్ (ఇన్ బిల్ట్ మైక్) బ్లూ..
ఈ Mi ఇయర్ ఫోన్స్ సాధారణ ధర MRP: Rs. 599 గా ఉంది. అయితే ప్రస్తుతం దీనిపై 33% OFF ఇస్తున్నారు. దీంతో ఈ స్పీకర్ వినియోగదారులకు కేవలం Rs.399 లభించనుంది. ఇది బ్లూ కలర్ లో అందుబాటులో ఉంది.

Mi Neckband Bluetooth ఇయర్ ఫోన్స్:
ఈ Mi Neckband Bluetooth ఇయర్ ఫోన్స్ సాధారణ ధర MRP: Rs.2,499 గా ఉంది. అయితే ప్రస్తుతం దీనిపై 28% OFF ఇస్తున్నారు. దీంతో ఈ స్పీకర్ వినియోగదారులకు కేవలం Rs.1,799 లభించనుంది. ఇది ప్రో బ్లూ కలర్ లో అందుబాటులో ఉంది.

Mi Portable Bluetooth స్పీకర్ (16W) :
ఈ Mi Portable Bluetooth స్పీకర్ సాధారణ ధర MRP: Rs.3,499 గా ఉంది. అయితే ప్రస్తుతం దీనిపై 34% OFF ఇస్తున్నారు. దీంతో ఈ స్పీకర్ వినియోగదారులకు కేవలం Rs.2,299 లభించనుంది. ఇది బ్లూ కలర్ లో అందుబాటులో ఉంది.

Mi True వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ 2 :
ఈ Mi True వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ 2 సాధారణ ధర MRP: Rs.5,499 గా ఉంది. అయితే ప్రస్తుతం దీనిపై 27% OFF ఇస్తున్నారు. దీంతో ఈ స్పీకర్ వినియోగదారులకు కేవలం Rs.3,999 లభించనుంది. ఇది వైట్ కలర్ లో అందుబాటులో ఉంది.

Redmi ఇయర్ బడ్స్ 3:
ఈ Redmi ఇయర్ బడ్స్ 3 సాధారణ ధర MRP: Rs.5,999 గా ఉంది. అయితే ప్రస్తుతం దీనిపై 50% OFF ఇస్తున్నారు. దీంతో ఈ స్పీకర్ వినియోగదారులకు కేవలం Rs.2,999 లభించనుంది. ఇది ప్రో పింక్ కలర్ లో అందుబాటులో ఉంది.

Mi సౌండ్ బార్:
ఈ Redmi ఇయర్ బడ్స్ సాధారణ ధర MRP: Rs.5,999 గా ఉంది. అయితే ప్రస్తుతం దీనిపై 17% OFF ఇస్తున్నారు. దీంతో ఈ స్పీకర్ వినియోగదారులకు కేవలం Rs.4,999 లభించనుంది. ఇది వైట్ కలర్ లో అందుబాటులో ఉంది.

Mi Wifi స్మార్ట్ స్పీకర్ Offer:
ఈ Redmi ఇయర్ బడ్స్ సాధారణ ధర MRP: Rs.5,999 గా ఉంది. అయితే ప్రస్తుతం దీనిపై 33% OFF ఇస్తున్నారు. దీంతో ఈ స్పీకర్ వినియోగదారులకు కేవలం Rs.3,999 లభించనుంది. ఇది వైట్ కలర్ లో అందుబాటులో ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470