ఈ రోజు నుంచి షియోమి Mi TV 4A Pro 32 సేల్ షురూ..!
చైనా దిగ్గజం షియోమి Redmi Note 7 మరియు Redmi Note 7 Pro తో పాటు తన నూతన Mi TV 4A Pro 32 భారత మార్కెట్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే.
చైనా దిగ్గజం షియోమి Redmi Note 7 మరియు Redmi Note 7 Pro తో పాటు తన నూతన Mi TV 4A Pro 32 భారత మార్కెట్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే .అయితే ఈ స్మార్ట్ టీవీ యొక్క సేల్స్ ఈ రోజు మధ్యాహ్నం 12:00pm నుంచి మొదలు కానున్నాయి. ఈ టీవీని రూ.12,999 ధరకు విక్రయిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్స్ లో ఈ టీవీ లభిస్తుంది. ఇందులో 20 వాట్ల స్పీకర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. గూగుల్ వాయిస్ సెర్చ్ ఫీచర్‌ను ఈ టీవీలో అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారంగా ఈ టీవీ పనిచేస్తుంది. ఇందులో 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, వైఫై, డీటీఎస్ వంటి అధునాతన ఫీచర్లు ఈ టీవీలో లభిస్తున్నాయి.

Mi TV 4A Pro 32 స్పెసిఫికేషన్స్
32 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
1366 x 768 పిక్సెల్స్ రిజల్యూషన్
1జీబీ ర్యామ్, 8ఈ ఎంఎంసీ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
డ్యుయల్ బ్యాండ్ వైఫై 802.11, బ్లూటూత్ 4.2
లేటెస్ట్ అమ్లోజిక్ 64బిట్ ప్రాసెసర్ విత్ 7వ జనరేషన్ ఇమేజింగ్ ఇంజీన్
గూగుల్ అసిస్టెంట్,, ఎంఐ రిమోట్

Mi Sports Bluetooth Earphones Basic
షియోమి Mi TV 4A Pro 32 తో పాటు Mi Sports Bluetooth Earphones Basic ను లాంచ్ చేసింది.దీని ధర సుమారు రూ.1,499గా ఉంది.షియోమి అధికారిక వెబ్ సైట్ Mi.com ద్వారా ఈ Mi Sports Bluetooth Earphones Basicను బుక్ చేసుకోవచ్చు.

Redmi Note 7 ఫీచర్స్
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0.

Redmi Note 7 Pro ఫీచర్స్
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లాగ్లాస్ 5 ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0.


Click it and Unblock the Notifications








