అమెజాన్‌లో నెల చివర ఆఫర్లు, బ్రాండెడ్ టీవీలపై డిస్కౌంట్లు

|

నవంబర్ నెల అయిపోయి డిసెంబర్ లోకి ఎంటరవుతున్న సమయంలో అమెజాన్ ఆసక్తికరంగా ఆఫర్లకు తెరలేపింది. 2019 సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి కేవలం నెల మాత్రమే సమయం ఉండటంతో ఈ కామర్స్ దిగ్గజం తన వేగాన్ని మరింతగా పెంచింది. ఈ ఏడాది కల్లా పాత సరుకు కంప్లీట్ చేయాలనే వ్యూహంలో భాగంగా కొన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డీల్స్ ని అందుబాటులో ఉంచింది. మంత్ ఎండ్ టాప్ ఆఫర్స్ తో స్మార్ట్ టీవీలపై ఈ ఆఫర్లను ప్రవేశపెట్టింది. సోని, శాంసంగ్, షియోమి వంటి బ్రాండెడ్ టీవీలపై ఈ డిస్కౌంట్లను అందిస్తోంది. అలాగే యాక్ట్ ఫైబర్ నెట్ రెండు నెలల సబ్ స్క్రిప్సన్, ఉచితత వైఫై రూటర్, 1500 జిబి డేటా కూడా ఈ స్మార్ట్ టీవీ ఆఫర్లలో భాగంగా ఉంది.

 

10జీబీ ర్యామ్ తో చైనా మార్కెట్లో లాంచ్ అయిన Nubia Red Magic Mars

సోనీ 108 cm (43 ఇంచ్ )పుల్ హెచ్‌డి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడి టీవీ KDL-43W800F (బ్లాక్ ) (2018 మోడల్)

సోనీ 108 cm (43 ఇంచ్ )పుల్ హెచ్‌డి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడి టీవీ KDL-43W800F (బ్లాక్ ) (2018 మోడల్)

19 శాతం తగ్గింపు

రిజల్యూషన్ : పుల్ హెచ్‌డి (1920x1080p) | రీఫ్రెష్ రేటు: 50 hertz

డిస్‌ప్లే : పుల్ హెచ్‌డి ఎల్ఈడి | X-రియాలిటి ప్రొ| HDR

ఫీచర్లు : వైఫై బుల్ట్ | ఆండ్రాయిడ్ టీవీ | వాయిస్ సెర్చ్ | గూగుల్ ప్లే | క్రోమ్ సెట్ బుల్ట్ |ఫోన్ నోటిఫికేషన్స్

టీసీఎల్ 138.71 cm (55 ఇంచెస్) P65 55P65US 4Kఎల్ఈడి స్మార్ట్ టీవీ (Black)

టీసీఎల్ 138.71 cm (55 ఇంచెస్) P65 55P65US 4Kఎల్ఈడి స్మార్ట్ టీవీ (Black)

33 శాతం తగ్గింపు

4K (రిజల్యూషన్: 3840 x 2160p), రీఫ్రెష్ రేటు : 60 hertz, కనెక్టివిటి - ఇన్ పుట్: 3*HDMI, 2*USB, ఆడియో: 16 W అవుట్ పుట్

శాంసంగ్ 108cms (43 inches) పుల్ హెచ్‌డి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడి టీవీ 43N5300 (బ్లాక్ ) (2018 మోడల్)
 

శాంసంగ్ 108cms (43 inches) పుల్ హెచ్‌డి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడి టీవీ 43N5300 (బ్లాక్ ) (2018 మోడల్)

34 శాతం తగ్గింపు

పుల్ హెచ్‌డి (రిజల్యూషన్: 1920x1080), రీఫ్రెష్ రేటు : 50 hertz, కనెక్టివిటి - ఇన్ పుట్ : 2*HDMI, 1*USB, 0*VGA ఆడియో: 40 W అవుట్ పుట్

పానాసోనిక్ 108 cm (43 inches) TH-43FX650D 4K ఎల్ఈడి స్మార్ట్ టీవీ (Gray)

పానాసోనిక్ 108 cm (43 inches) TH-43FX650D 4K ఎల్ఈడి స్మార్ట్ టీవీ (Gray)

36 శాతం తగ్గింపు

4K (రిజల్యూషన్: 3840 x 2160p), రీఫ్రెష్ రేటు : 60 hertz, కనెక్టివిటి - ఇన్ పుట్: 3*HDMI, 2*USB, ఆడియో: 20 W అవుట్ పుట్

మి ఎల్ఈడి టీవీ 4C PRO 80 cm (32) హెచ్‌డి ఆండ్రాయిడ్ టీవీ (Black)

మి ఎల్ఈడి టీవీ 4C PRO 80 cm (32) హెచ్‌డి ఆండ్రాయిడ్ టీవీ (Black)

40 శాతం తగ్గింపు

రిజల్యూషన్ : 4K ఆల్ట్రా హెచ్‌డి (3840 x 2160p) | రీఫ్రెష్ రేటు : 60 Hertz, డిస్ ప్లే : A+ Grade Panel |సూపర్ స్లిమ్ బెజిల్ | HRDD పిక్చర్ క్వాలిటీ |ఈకో విజన్ | ఆండ్రాయడ్ బేస్ డ్ ఓఎస్| డ్యూయల్ కోర్ ప్రాసెసర్ | 1Gb ర్యామ్ | 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ , కనెక్టివిటీ: 2 HDMI ports to connect set top box, Blu Ray players, gaming console | 2 USB ports| 1 VGA Port to connect, ల్యాపీ సౌండ్ : 30 Watts అవుట్ పుట్ | వపర్ ఆడియో

సోనీ 101.6 cm (40 inches) Bravia Full HD LED TV KLV-40R252F (Black) (2018 Model)

సోనీ 101.6 cm (40 inches) Bravia Full HD LED TV KLV-40R252F (Black) (2018 Model)

19 శాతం తగ్గింపు

రిజల్యూషన్ : పుల్ హెచ్‌డి (1920x1080p) | రీఫ్రెష్ రేటు : 50 hertz, డిస్ ప్లే : పుల్ హెచ్‌డి రిజల్యూషన్ | Clear రిజల్యూషన్ Enhancer, కనెక్టివిటి : 2 HDMI ports to connect set top box, Blu Ray players, gaming console, Sound : 20 Watts Output

వుయు టెక్నాలజీస్ P LTD 140cm(55inch) 55UH7545 Ultra HD (4K) స్మార్ట్ ఎల్ఈడి టీవీ

వుయు టెక్నాలజీస్ P LTD 140cm(55inch) 55UH7545 Ultra HD (4K) స్మార్ట్ ఎల్ఈడి టీవీ

19 శాతం తగ్గింపు

Ultra High definition Panel, స్మార్ట్ టీవీ ఫీచర్లు : ఒపెరా యాప్ స్టోర్, స్మార్ట్ కంట్రోల్ రిమోట్ యాప్,వారంటీ సమాచారం: 1 year వారంటీ

పానాసోనిక్ 123 cm (49 inches) Viera Shinobi , super bright TH-49E460D Full HD LED TV

పానాసోనిక్ 123 cm (49 inches) Viera Shinobi , super bright TH-49E460D Full HD LED TV

19 శాతం తగ్గింపు

రిజల్యూషన్ : పుల్ హెచ్‌డి (1920 x 1080p) | రీఫ్రెష్ రేటు: 200 hertz, డిస్ ప్లే : IPS display | FHD రిజల్యూషన్ | Wide వ్యూయింగ్ యాంగిల్ | Hexa Chroma drive | 6-Color రీ ప్రొడక్షన్ | Adaptive Backlight Dimming | Dot Noise రిడక్షన్ కనెక్టివిటీ: 1 USB port, 35 Watts Output | Full range speakers | Woofer 2.1 టెక్నాలజీ

Most Read Articles
Best Mobiles in India

English summary
Month End Top offers in TVs on Amazon: Sony, Samsung, Mi, LG and more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X