Just In
- 6 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- 9 hrs ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- 11 hrs ago
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- 14 hrs ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Movies
Prabhas, హృతిక్ మల్టీస్టారర్? పఠాన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్‌తో మైత్రీ నవీన్.. ఎన్ని కోట్ల బడ్జెట్ ఎంతంటే?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Noise ColorFit Pro 4-సిరీస్ బ్లూటూత్-కాలింగ్ స్మార్ట్‌వాచ్‌లు లాంచ్ అయ్యాయి!!
నాయిస్ కంపెనీ ఇండియాలో రోజు రోజుకి మంచి గుర్తింపును అందుకుంటున్నది. ముఖ్యంగా నేటి స్మార్ట్ యుగంలో ప్రజలకు కావలసిన అన్ని రకాల స్మార్ట్ వస్తువులను బడ్జెట్ ధరలో అందిస్తూ అందరి దృష్టిని తనవైపుకు మరల్చుకుంటున్నది. ఇటీవల i1 స్మార్ట్ గ్లాసెస్ అని పిలవబడే దాని మొట్టమొదటి స్మార్ట్ గ్లాసెస్ ని లాంచ్ చేసి సంచలనం సృష్టించింది. నేడు ఇండియాలో కలర్ ఫిట్ ప్రో 4 మరియు కలర్ ఫిట్ ప్రో 4 మాక్స్ అనే మరో రెండు స్మార్ట్‌వాచ్‌లను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ఇప్పుడు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వియువరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 4 మాక్స్ ధరల వివరాలు
నాయిస్ కలర్ ఫిట్ ప్రో 4 మాక్స్ ఇండియాలో రూ.3,999 ధర వద్ద లభిస్తుంది. కానీ ఇది దాని బ్రాండ్ యొక్క మునుపటి వెర్షన్‌ల మాదిరిగా కాకుండా ఈ స్మార్ట్‌వాచ్‌ను నావిగేట్ చేయడానికి డిజిటల్ క్రౌన్‌తో పాటుగా మెరుగైన డిస్‌ప్లేతో వస్తుంది. నాయిస్ కలర్ ఫిట్ ప్రో4 మాక్స్ లో బ్లూటూత్ కాలింగ్ ప్రయోజనం కూడా అందుబాటులో ఉండడంతో మీరు కాల్‌లు చేయడానికి కూడా అనుమతిస్తుంది. కానీ టెథరింగ్ కోసం మీకు ఫోన్ యొక్క అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ స్మార్ట్‌వాచ్‌లో eSIM సదుపాయం లేకపోవడంతో ఫోన్ యొక్క అవసరం ఉంటుంది. అయితే ఈ ధర వద్ద ఈ ఫీచర్ కలిగి ఉండడం అనేది ప్రయోజనకరంగా ఉంటుంది.

నాయిస్ కలర్ ఫిట్ ప్రో 4-సిరీస్ బ్లూటూత్-కాలింగ్ స్మార్ట్‌వాచ్‌లు అనేవి నాయిస్ కంపెనీ యొక్క లైనప్‌లో ఫ్లాగ్‌షిప్ ప్రొడెక్టు అయినందున ఆపిల్ యొక్క సిరి, అమెజాన్ అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్ వంటి వాయిస్ అసిస్టెంట్‌లను ఆదేశించి స్మార్ట్‌వాచ్‌లు అలారం సెట్ చేయడం లేదా కొత్త ఫంక్షన్‌ను ఓపెన్ చేయడం వంటి ప్రాథమిక పనులను చేయడానికి నాయిస్ కలర్ ఫిట్ ప్రో 4 మాక్స్ మిమ్మల్ని అనుమతిస్తుంది. అంటే నాయిస్ కలర్ ఫిట్ ప్రో 4 మాక్స్ వాచ్ అనేది ఐఫోన్‌లలో మరియు ఆండ్రాయిడ్ ఫోన్‌లలో రెండిటిలో కూడా పని చేస్తుంది.

నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 4 మాక్స్ స్పెసిఫికేషన్స్
నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 4 మాక్స్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇది 240×258 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.80-అంగుళాల TFT LCDతో వస్తుంది. ఈ డిస్ప్లే 40Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది మీరు కొంచెం నెమ్మదిగా ఉన్నట్లు కనుగొనవచ్చు, కానీ అది ధరను సమర్థిస్తుంది. Noise ColorFit Pro 4 Max యొక్క డిస్‌ప్లే Noise ColorFit 3 కంటే 33 శాతం పెద్దదని నాయిస్ పేర్కొంది. Noise ColorFit Pro 4 Max 150కి పైగా ఎంపికలతో మరియు అనుకూలీకరణకు మద్దతుతో వాచ్ ఫేస్‌లతో వస్తుంది.

నాయిస్ కలర్ ఫిట్ ప్రో 4
నాయిస్ కలర్ ఫిట్ ప్రో మోడల్ బ్లూటూత్-కాలింగ్ స్మార్ట్‌వాచ్ కొంచెం సరసమైన ధరను కలిగి ఉంటుంది. దీని ధర రూ.3,499 కలిగి ఉంటుంది. దీని యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 356×400 పిక్సెల్ మరియు మెరుగైన 60Hz రిఫ్రెష్ రేట్‌తూ కూడిన 1.72-అంగుళాల TFT LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది ColorFit Pro 3 యొక్క డిస్‌ప్లే పరిమాణం కంటే 25 శాతం అధికంగా ఉంటుంది. ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు 7 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉండడమే కాకుండా నీరు మరియు ధూళి నిరోధకతకు IP68 నిరోధకతను కలిగి ఉంటాయి.

ColorFit Pro 4 మరియు ColorFit 4 Pro Max రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మానిటరింగ్, మెన్‌స్ట్రువల్ సైకిల్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్ మరియు స్ట్రెస్ మానిటరింగ్ కోసం సపోర్ట్‌తో వస్తాయి. అదనంగా ఈ రెండు కూడా ఫిట్‌నెస్-సంబంధిత ఫీచర్లలో రన్నింగ్, అవుట్‌డోర్ స్పోర్ట్స్, హైకింగ్, సైక్లింగ్ మరియు ఇండోర్ స్పోర్ట్స్ తో కలిపి మొత్తంగా 100 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉన్నాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470