Just In
- 3 hrs ago
Android హోమ్ స్క్రీన్‌లో గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ షార్ట్‌కట్‌ని ఉంచడం ఎలా?
- 5 hrs ago
ఇనుములో ఓ హృదయం మొలిచెనే.. Xiaomi నుంచి తొలి హ్యుమనాయిడ్ రోబో!
- 6 hrs ago
రియల్‌మి కంపెనీ 2022లో ఎన్ని 5G ఫోన్లను లాంచ్ చేయనున్నదో తెలుసా?
- 22 hrs ago
OnePlus 10T 5G కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లో బగ్ సమస్యలకు చెక్...
Don't Miss
- Finance
5G Jobs: 5G రాకతో కొత్త కొలువులు.. రానున్న మూడు నెలల్లో.. వీరికే అధిక డిమాండ్..
- Sports
Salman Butt : టీమిండియా పాలసీ సూపర్.. జట్టుకు ఢోకా లేదు
- Movies
Laal Singh Chaddha Day 3 collections: పెరగని బాక్సాఫీస్ నెంబర్స్.. ఇలా అయితే కష్టమే?
- News
3 kidneys: ఏమీ విచిత్రం ఇదీ, వ్యాపారికి 3 కిడ్నీలు, అయినా హెల్తీగా..
- Lifestyle
ఆర్ద్ర నక్షత్రం అంటే ఏమిటి? ఈ నక్షత్రం ప్రత్యేకత ఏంటనేది పూర్తి సమాచారం ఇక్కడ ఉంది..
- Automobiles
హోండా సిబి300ఎఫ్ టెస్ట్ రైడ్ రివ్యూ.. బోరింగ్ క్లాసిక్ బైక్‌లను పక్కన పెట్టి, ఈ స్పోర్టీ స్ట్రీట్ ఫైటర్‌ను ఎక్
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
Noise నుంచి బడ్జెట్ ధరలో సరికొత్త వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ విడుదల!
ప్రముఖ ఎలక్ట్రానిక్, మ్యూజిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ Noise అద్భుతమైన ఫీచర్లతో మరో Neckband ఇయర్ ఫోన్స్ మోడల్ ను భారత మార్కెట్‌కు పరిచయం చేసింది. Noise Nerve Pro neckband-style వైర్లెస్ ఇయర్ ఫోన్స్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రతి వినియోగ దారుని అవసరాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ధరలలో వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఆడియో అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు వైర్లెస్ ఇయర్ ఫోన్స్ మార్కెట్లో కొత్త ఫీచర్లను ,టెక్నాలజీ ని తీసుకురావడానికి సరికొత్తగా Noise Nerve Pro neckband-style భారతీయ మార్కెట్లోకి వచ్చింది. ఈ ఇయర్ ఫోన్స్ ప్రత్యేకత ఏమిటంటే.. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 35 గంటల పాటు అంతరాయం లేకుండా యూజర్లు మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయవచ్చు.

Noise Nerve Pro neckband ఫీచర్స్:
Noise Nerve Pro neckband ఇయర్ ఫోన్స్ యొక్క బ్యాటరీ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 35 గంటల పాటు మ్యూజిక్ అంతరాయం లేకుండా ఎంజాయ్ చేయవచ్చు. Noise Nerve Pro neckband ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ 5.2 వర్శన్ టెక్నాలజీతో ఫాస్ట్ మరియు స్టేబుల్ కనెక్షన్ కలిగి ఉంది. ఇది ఇన్‌స్టా ఛార్జ్ అనే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని(10 గంటలు, 10 నిమిషాల్లో) కలిగి ఉంది. అదేవిధంగా దీనికి కాల్స్ మాట్లాడేందుకు వీలుగా ఓ మైక్రోఫోన్ ను అందిస్తున్నారు. ఈజీ స్టోరేజీ కోసం ఈ ఇయర్ ఫోన్స్ మ్యాగ్నెటిక్ ఇయర్ బడ్స్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఇయర్ ఫోన్స్ 10 మీటర్ల దూరం వరకు వైర్లెస్ రేంజ్ సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇది పర్యావరణ శబ్దాన్ని తగ్గించి క్లియర్ వాయిస్‌ను మన చెవికి అందిస్తుంది. ఛార్జింగ్ కోసం యుఎస్బి టైప్-సి పోర్ట్ ఉంది. ఇది IPX5-రేటెడ్ టెక్నాలజీ కలిగి ఉంది. ఈ టెక్నాలజీ చెమట మరియు నీటి స్ప్లాష్‌ల నుండి ఇయర్ఫోన్లను కాపాడుతుంది, కాబట్టి ఇది వ్యాయామాలు మరియు జాగింగ్‌కు అనువుగా ఉంటుంది.
భారత్‌లో దీని ధర:
Noise Nerve Pro neckband ఇయర్ ఫోన్స్ ధరను భారత్‌లో ఇంట్రడ్యూసరీ ధర రూ.899 గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఇయర్ ఫోన్స్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది.. ఈ ఇయర్ ఫోన్స్ సైయాన్ బ్లూ, నియోన్ గ్రీన్, జెట్ బ్లాక్ కలర్లలో అందుబాటులో ఉంది.

ఇప్పటికే అందుబాటులో Noise Tune active pro :
భారత మార్కెట్లో ఇప్పటికే నాయిస్ కంపెనీకి చెందిన పలు రకాల నెక్ బ్యాండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మంచి ప్లే టైమ్ ఇచ్చే మోడల్ Noise Tune active pro. ఇది 60 గంటల ప్లే టైమ్ ను అందిస్తుంది. Noise Tune active pro ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ 5.2 వర్శన్ టెక్నాలజీతో ఫాస్ట్ మరియు స్టేబుల్ కనెక్షన్ కలిగి ఉంది. ఇది ఇన్‌స్టా ఛార్జ్ అనే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉంది. అదేవిధంగా దీనికి కాల్స్ మాట్లాడేందుకు వీలుగా ఓ మైక్రోఫోన్ ను అందిస్తున్నారు. ఈజీ స్టోరేజీ కోసం ఈ ఇయర్ ఫోన్స్ మ్యాగ్నెటిక్ ఇయర్ బడ్స్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఇయర్ ఫోన్స్ 10 మీటర్ల దూరం వరకు వైర్లెస్ రేంజ్ సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇది పర్యావరణ శబ్దాన్ని తగ్గించి క్లియర్ వాయిస్‌ను మన చెవికి అందిస్తుంది. ఛార్జింగ్ కోసం యుఎస్బి టైప్-సి పోర్ట్ ఉంది. ఇది IPX5-రేటెడ్ టెక్నాలజీ కలిగి ఉంది. ఈ టెక్నాలజీ చెమట మరియు నీటి స్ప్లాష్‌ల నుండి ఇయర్ఫోన్లను కాపాడుతుంది, కాబట్టి ఇది వ్యాయామాలు మరియు జాగింగ్‌కు అనువుగా ఉంటుంది. ఇది 50శాతం ఆఫర్‌తో రూ.1499 కే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. మొత్తం నాలుగు కలర్లలో అందుబాటులో ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086