నోకియా స్మార్ట్ వాచ్ రూ.12,639లకే

Posted By: Madhavi Lagishetty

నోకియా పనైపోయింది...అని అనుకున్నవారికి దిమ్మదిరిగే షాకిచ్చింది. నోకియా గత రెండు, మూడేండ్లుగా తీవ్రమైన గడ్డుపరిస్థితులు ఎదుర్కొంది. రీఎంట్రీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నోకియా....ఈ ఏడాది వరుసగా స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసి...స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అలజడిని రేకెత్తించింది. నోకియా అనేక ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. వాటిలో ఇప్పటికే కొన్ని రిలీజ్ అయ్యాయి. మరికొన్ని రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. నోకియాను హెచ్ఎండి హస్తగతం చేసుకున్నాక... స్మార్ట్‌ఫోన్లే కాదు ఈ కంపెనీ నుంచి అనేక ఇతర ప్రొడక్ట్స్ కూడా మార్కెట్లోకి రిలీజ్ అయ్యాయి.

నోకియా స్మార్ట్ వాచ్ రూ.12,639లకే

నోకియా స్మార్ట్ వాచ్ సీరిస్ లో మూడు సరికొత్త మోడల్స్ ఉన్నాయి. స్టీల్, GO మరియు స్టీల్ HR, స్టీల్ HR ప్రీమియం ఉండగా వాటిలో నోకియా GO అనేది ఒక అడరబుల్ అని చెప్పొచ్చు.

నోకియా స్మార్ట్ వాచెస్ లో లెటెస్ట్ మోడల్ స్టీల్ HR. ఇది ప్రతి ముగ్గురిలో ఒక్కరు వాడుతున్నారు. ప్రీమియం ఆఫరింగ్తోపాటు, OLED డిస్ప్లే, మీ యాక్టివిటీస్ను ట్రాక్ చేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ కు మీ హార్డ్ రేట్ను సూచించే సెన్సర్ ఉంటుంది. ఈ వాచ్ బ్యాటరీ జీవిత కాలం 25గంటలపాటు ఉంటుంది. స్మార్ట్ వేక్ అప్ వంటి స్మార్ట్ ఫీచర్స్ ఉన్న వాచ్ యూజర్లను ఎంతో అట్రాక్ట్ చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా స్టీల్...

ధర రూ. 12,639

కీ ఫీచర్స్....

• 24/7 సీమ్ లెస్ ట్రాకింగ్, ఆటోమెటిక్ వాక్, రన్, స్విమ్, 10 యాక్టివిటిస్ గుర్తింపు ,ప్లస్ కేలరీలు బర్న్ &డిస్టెన్స్

• స్లీప్ మానిటరింగ్, స్లీప్ సైకిల్ విశ్లేషణ (లైట్ అండ్ డీప్ స్లీప్) ప్లస్ సైలెంట్ వైబ్రెటింగ్ అలారం వేక్-ఆప్ తో మిమ్మల్ని మేల్కొనేలా చేస్తుంది.

• ఆటోమెటిక్ సమకాలీకరణ. విజువలైజ్ ట్రెండ్స్ యాప్ తో మీ స్మార్ట్‌ఫోన్లో ఫ్రీ హెల్త్ మ్యాప్స్ తోపాటు డేటాను వేసుకోవచ్చు.

• ప్రీమియం మెటీరియల్స్, స్టెయిన్లెస్ స్టీల్, క్రోమ్ హ్యాండ్స్ , సిలికాన్ స్పోర్ట్ స్ట్రాప్

• నో ఛార్జింగ్, 8 నెలల వరకు బ్యాటరీ జీవిత కాలం ఉంటుంది. అమెజాన్ ఎక్స్ పోర్ సేల్స్ ద్వారా అమ్మిన ఐటమ్స్ కు ఇండియాలో గ్యారంటీ ఉండదు.

 

ఆపిల్ వాచ్ 3

ధర రూ. 29,900

కీ ఫీచర్స్....

• GPS,ఆల్ ట్రైమిటర్

• స్విమ్ ప్రూఫ్

• వాయిస్ బేస్డ్ సిరి

• 3 యాక్టివ్ రింగ్స్ ట్రాకింగ్, మూవ్, స్టాండ్

• స్మార్ట్ కోచింగ్

• యాక్టివిటి షేరింగ్ అండ్ అచీవ్ మెంట్స్

• హార్ట్ రేట్ మానిటర్

• బ్రీత్ యాప్

• నోటిఫికేషన్స్

• బ్లూటూత్ సపోర్ట్

• టచ్ స్క్రీన్

• వాటర్ రెసిస్టాంట్

• నోటిఫైర్, ఫిట్నెస్ అండ్ అవుట్ డోర్

 

సోని స్మార్ట్ వాచ్ 3

ధర రూ. 49,949

కీ ఫీచర్స్...

• 1.6అంగుళాల టిఎఫ్టి ఎల్సీడి కేపాసిటివ్ టచ్ స్క్రీన్ డిస్ల్పే

• 1.2గిగా ప్రొసెసర్

• 4జిబి ఇంటర్నల్ మెమోరీ, 512ఎంబి ర్యామ్

• ఆండ్రాయిడ్ ఫ్లాట్ ఫాం

• ఐపి68 సర్టిఫిటెడ్ వాటర్ ఫ్రూఫ్

• వై-ఫై 802.11b/g/g, బ్లూటూత్ 4.0, జిపిఎస్ , NFC

• 420ఎంఏహెచ్ బ్యాటరీ,4రోజులు స్టాండ్ బై.

ఫస్సిల్ మార్షల్ స్మోక్ స్మార్ట్ వాచ్

ధర రూ. 21,995

కీ ఫీచర్స్...

• బ్లూటూత్ సపోర్ట్

• టచ్ స్ర్కీన్

• వాటర్ రెసిస్టాంట్

• నోటిఫైర్, ఫిట్నెస్, అవుట్ డోర్.

 

అసూస్ జెన్ వాచ్ 3

ధర రూ. 41,550

కీ ఫీచర్స్....

• 1.30అంగుళాల 287పిపిఐ ఆల్మోడ్ డిస్ల్పే

• క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 2100ప్రొసెసర్

• 512ఎంబి ర్యామ్, 4జిబి ఎంఎంసి

• ఆండ్రాయిడ్ ఓఎస్ (స్మార్ట్ ఫోన్స్ రన్నింగ్ ఆండ్రాయిడ్ 4.3 మరియు ఐఓఎస్)

• డస్ట్ అండ్ వాటర్ రెసిస్టాంట్ (ఐపి67)

• బ్లూటూత్ 4,1,ఎల్ఈ,వై-ఫై

• సెన్సర్స్ 6యాక్సిస్

• 340ఎంఏహెచ్ బ్యాటరీ,హైపర్ ఛార్జ్

 

శాంసంగ్ గేర్ S3 క్లాసిక్ స్మార్ట్ వాచ్ స్టెయిన్లెస్ స్టీల్

ధర రూ. 26,550

కీ ఫీచర్స్...

• 1.3అంగుళాల సూపర్ ఆల్మోడ్ టచ్ స్క్రీన్ డిస్ల్పే

• కార్నింగ్ గొరిల్లా గ్లాస్ SR+

• ఐపి68 సర్టిఫైడ్

• టిజెన్ ఓఎస్

• స్పెసిఫికేషన్స్, డ్యుయల్ కోర్ 1గిగా సిపియూ, 768ఎంబి ర్యామ్, 4జిబి ఇంటర్నల్ మెమోరీ

• కనెక్టివిటి బ్లూటూత్ V4.2, వైఫై b/g/n ,NFC,MST,GPS/గ్లోనస్

• సెన్సర్స్ , జీపిఎస్ హార్ట్ రేట్ సెన్సర్, బారోమీటర్, ఆల్టైమర్

 

ఆల్కెటల్ వన్ టచ్

ధర రూ. 3,999

కీ ఫీచర్స్....

• మీరు ప్రయాణం చేసే సమయంలో USB ఛార్జింగ్ వాడుకోవచ్చు. చార్జింగ్ డాంగిల్ తో అవసరం ఉండదు.

• 2సైజుల్లో అందుబాటులో ఉంటుంది. S/M, M/Aయాక్టివిటి ట్రాకర్, స్టెప్స్ , కేలరీలు, స్లీప్ మరియు హార్ట్ రేట్

• ఫోన్ కంట్రోల్, ఫోన్ నోటిఫికేషన్లను స్వీకరిస్తుంది. మ్యూజిక్, కంట్రోల్ ఫోన్, కెమెరా వాచ్&ఫోన్ ఫైండర్ నుంచి రగ్గడ్ &డబుల్ వాటర్ అండ్ డస్ట్ ఫ్రూఫ్, గ్రేట్ రన్నింగ్ వాచ్

• మీ యాక్టివిటీస్ ను ట్రాక్ చేయడానికి మీ ఫోన్ను కంట్రోల్ చేయండి.

 

హువాయి వాచ్ 2 4జి

ధర రూ. 25,999

కీ ఫీచర్స్...

• 4జి వాయిస్ కాలింగ్ తో ఇన్సర్టింగ్ 4జి సిమ్ కార్డ్ ఉంటుంది

• 4జి వాయిస్ కాలింగ్స్ కోసం మాత్రమే స్టాండ్ చేయబడి ఉంటుంది.

• రోజువారీ యాక్టివిటీ కోసం ట్రాకింగ్ మరియు మానిటరింగ్ , రికార్డింగ్స్ కేలరీలు బర్న్ ఎక్స్ సైజ్ ట్రేనింగ్ ప్లాన్స్, సజిషన్ రిపోర్ట్స్ ఉంటాయి.

• బ్లూటూత్ కాలింగ్, వాయిస్ సర్వీస్, మ్యూజిక్ ప్లేబ్యాక్, మ్యాప్ నావిగేషన్, పొజిషనింగ్ వ్యాయామం చేసే సమయంలో 24గంటలపాటు విశ్రాంతి రేటు మానిటర్ మరియు హార్ట్ రేట్ వార్నింగ్ వినే అవకాశం ఉంటుంది.

• హార్డ్ రేట్ సన్సార్, యాక్సిలరోమీటర్ మరియు గైరోస్కోప్ ఉంటుంది.

• ఆండ్రాయిడ్ వేర్ 2.0

• బ్లూటూత్ 4.1 BLE+BR/EDR

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia Steel is an activity tracker and sleep watch that has been launched with a good performance.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot