అమెజాన్ ఎకో ఇప్పుడు ఎరుపు రంగులో వస్తుంది!

By Madhavi Lagishetty
|

అమెజాన్ స్మార్ట్ స్పీకర్, ఎకో, ప్రపంచవ్యాప్తంగా మంది ఆదరణ లభిస్తోంది. ఎకో అనేది చాలా వినయంతోకూడా బ్లూటూత్ స్పీకర్. యాడ్-ఆన్, ఎకో డాట్, మరియు ప్రీమియం ధర ఎకో ప్లస్ మధ్య ఒక స్వీట్ స్పాట్ను కనుగొన్న అమెజాన్ ఎకో విజయంగా చెప్పవచ్చు. ఎయిడ్స్ రోగుల కోసం రెడ్ తో అమెజాన్ చేతులు కలిపింది.

 
అమెజాన్ ఎకో ఇప్పుడు ఎరుపు రంగులో వస్తుంది!

రెడ్....ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ రోగుల కోసం పనిచేసే ఒక అసోసియేషన్. యాపిల్, బీట్స్ వంటి ప్రీమియమ్ బ్రాండ్లతో భాగస్వామిగా ఉంది. అమెజాన్ ఎకో చార్కోల్ బ్లాక్, గ్రే సహా ఇతర రంగుల్లో వచ్చిన షెల్లను భర్తీ చేస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న మోడల్ తో పోల్చిచినట్లయితే...ఎకో అనేది వివరణాత్మక, ఫంక్షన్లలో భిన్నమైనది కాదు. ఎరుపు రంగు ఫాబ్రిక్లో కప్పబడి ఉంటుంది. అమెజాన్ ప్రతి ఎకో అమ్ముడైనందుకు 10డాలర్లను దానంగా ఇస్తుంది.

అనేక టెక్ కంపెనీలు తమ ప్రొడక్టులను స్పెషల్ వేరిషన్లో రిలీజ్ చేయడానికి గతంలో రెడ్ తో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. యాపిల్ గతేదాడి నుంచి ఎరుపు ఐఫోన్ 7 సహా ఛారిటీకి సపోర్టు ఇవ్వడానికి అనేక ఐప్యాడ్లతోపాటు పలు ఉపకరణలను రిలీజ్ చేసింది.

హెచ్‌పి నుంచి సరికొత్త గేమింగ్ ల్యాప్‌టాప్స్హెచ్‌పి నుంచి సరికొత్త గేమింగ్ ల్యాప్‌టాప్స్

ఈమధ్యే యాపిల్ ఒక ఐఫోన్ను కూడా రిలీజ్ చేసింది. ఇది గత 7 సంవత్సరాలుగా ప్రతి ఒక్కర్నీ ఆకర్షిస్తోంది. ఇప్పుడు యాపిల్ నుంచి యాపిల్ వాచ్ అమ్మకానికి సిద్ధంగా ఉంది.

అమెజాన్ యొక్క అధికారిక పోర్టల్లో అమెరికాలో 99డాలర్లకు ఎకో రిటైల్ చేస్తుంది. ఈ ప్రొడక్ట్ ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే ఎకో 6,999రూపాయలకు దేశంలో , వాయిస్ కమాండ్స్, వర్చ్యువల్ అసిస్టెన్స్ తోపాటు సాంగ్స్ ప్లేయింగ్ సహా పలు ఫీచర్స్ ను అందిస్తుంది. ఎకో అమెరికాలో డిసెంబర్ 6 , 2017న రిటైలింగ్ ప్రారంభం అవుతుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Amazon has partnered with (RED) for the betterment of AIDS patients and will soon sell out Red colored Amazon Echo for $99 in the US.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X