OnePlus 6 యూజర్లకు సర్ ప్రైజ్ గిప్ట్.....

By Anil
|

OnePlus 6 యూజర్లు మంచి సర్ ప్రైజ్ గిప్ట్ ను అందుకోబోతున్నారు. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సత్తా చాటేందుకు OnePlus సంస్థ దూసుకుపోతుంది. కాగా కంపెనీ మరో సరికొత్త అప్డేట్ సెల్ఫీ పోట్రైట్ మోడ్ తో పాటు Oxygen 5.1.6 అప్ డేట్ ను యూజర్లు కు రాబోయే 2,3 రోజుల్లో అందించబోతున్నారు అని ప్రకటించింది . కాగా చైనా లో వారం రోజుల క్రితం OnePlus సంస్థ Hydrogen 5.1.6 అప్ డేట్ ను OnePlus 6 యూజర్లకు అందించారు అదేవిధంగా భారత దేశం లో కూడా రాబోయే 2,3 రోజుల్లో Oxygen 5.1.6 అప్ డేట్ ను అందించబోతున్నాం అని ప్రకటించింది. OnePlus 6 అందించబోయే సరికొత్త అప్ డేట్స్ మరియు ఫీచర్స్ గురించి తెలుసుకోవడానికి క్రింద ఓ స్మార్ట్ లుక్ వేయండి.

OnePlus-6

Selfie Potrait Mode:

Selfie Potrait Mode:

సెల్ఫీ పోట్రైట్ మోడ్ ఫీచర్ యూజర్స్ కు కెమెరా లోతు యొక్క ఫీల్డ్-బొకేలను ఉపయోగించుకునే సామర్ధ్యాన్ని ఇస్తుంది. ఇది వెనుక కెమెరా యొక్క పోట్రైట్ మోడ్ కు సమానంగా పనిచేస్తుంది.

Oxygen OS 5.1.6:

Oxygen OS 5.1.6:

OnePlus 6 మొదటగా Oxygen OS 5.1.4 తో ప్రారంభించబడింది, కానీ విడుదలైన కొద్దిరోజుల తర్వాత ఆక్సిజన్ OS 5.1.5 కి అప్డేట్ చేసింది ఇప్పుడు సరి కొత్త అప్ డేట్ Oxygen OS 5.1.6 OnePlus 6 యూజర్స్ కు అందించబోతుంది.

OnePlus 6 ఫీచర్స్ :

OnePlus 6 ఫీచర్స్ :

5.7 ఇంచ్ డిస్‌ప్లే, 1800 x 3200 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, వెనుక భాగంలో 23 మెగాపిక్సల్ కెమెరా, ముందు భాగంలో 16 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
OnePlus 6 to Get Selfie Portrait Mode With OxygenOS Update To know more this visit telugu .gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X