Home
Gadgets

Paytmmallలో వినాయక చవితి ఆఫర్లు, రూపాయికే ఆ వస్తువులు

వినాయక చవితి శుభసందర్భాన్ని పరుస్కరించుకుని Paytmmall పలు ఆసక్తికర ఆఫర్లను ఆన్‌లైన్ షాపర్స్‌ కోసం లాంచ్ చేసింది.

By Bommu Sivanjaneyulu

వినాయక చవితి శుభసందర్భాన్ని పరుస్కరించుకుని Paytmmall పలు ఆసక్తికర ఆఫర్లను ఆన్‌లైన్ షాపర్స్‌ కోసం లాంచ్ చేసింది. ఈ క్రేజీ డీల్స్ అనేవి స్మార్ట్‌ఫోన్స్ అలానే ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ పై అందుబాటులో ఉన్నాయి. ఈ పండుగ సేల్‌లో భాగంగా కొన్ని వస్తువులను రూపాయికే సొంతం చేసుకునే అవాకాశాన్ని కూడా పేటీఎమ్ కల్పిస్తోంది. సేల్‌లో పాల్గొనే యూజర్లు WINOVEN , WINMIXER, WINTV, WINIPHONE వంటి ప్రోమో‌కోడ్‌లను వినియోగించుకోవటం ద్వారా ఆసక్తికర బహుమతులను గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది.

paytm ganesh chaturthi offers

వీటితో పాటు MOBILEACC20. COD ఆప్షన్‌ను వినియోగించుకోవటం ద్వారా షాపింగ్ ఆర్డర్ పై 20% వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందే వీలుంటుంది. ప్రస్తుతానికి ఈ ఆప్షన్‌ను ప్రోమో‌కోడ్స్ జాబితాలో పేటీఎమ్ అందుబాటులో ఉంచలేదు. వీటితో పాటు స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై 'నో కాస్ట్ ఈఎమ్ఐ’, ఎక్స్‌ఛేంజ్ సదుపాయం ఇంకా క్యాష్‌బ్యాక్‌లను పేటీఎమ్ అందిస్తోంది. ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ పై పేటీఎమ్ అందిస్తోన్న పలు బెస్ట్ డీల్స్ ను ఇప్పుడు తెలుసుకుందాం..

 రూ.1కే REDMI Y2 స్క్రీన్  ప్రొటెక్టివ్ గార్డ్..

రూ.1కే REDMI Y2 స్క్రీన్ ప్రొటెక్టివ్ గార్డ్..

ఈ సేల్‌లో భాగంగా REDMI Y2 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన యాంటీ షాక్ అండ్ యాంటీ షట్టర్ స్క్రీన్ ప్రొటెక్టివ్ గార్డును రూపాయికే సొంతం చేసుకునే అవకాశాన్ని పేటీఎమ్‌మాల్ కల్పిస్తోంది. ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను Paytmmallలోకి వెళ్లి తెలుసుకోవచ్చు. 9హెచ్ హార్డ్‌నెస్‌తో రూపుదిద్దుకున్న ఈ స్క్రీన్ గార్డ్ మరింత ధృడంగానూ ఫ్లెక్సిబుల్‌గానూ ఉంటుందట.
REDMI Y2 స్క్రీన్ గార్డుకు సంబంధించిన వివరాలు..
బ్రాండ్ : MOBILIFE
ప్రొడక్డ్ కోడ్ : MOBREDMI-Y2-ANTEAZY292669AD2BC4F6
టైప్ : స్క్రాచ్ రెసిస్టెంట్, స్క్రీన్ గార్డ్స్

 

 

 

రూ.1కే REDMI 5  స్క్రీన్ ప్రొటెక్టివ్ గార్డ్..

రూ.1కే REDMI 5 స్క్రీన్ ప్రొటెక్టివ్ గార్డ్..

ఈ సేల్‌లో భాగంగా REDMI 5 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన యాంటీ షాక్ అండ్ యాంటీ షట్టర్ స్క్రీన్ ప్రొటెక్టివ్ గార్డును రూపాయికే సొంతం చేసుకునే అవకాశాన్ని పేటీఎమ్‌మాల్ కల్పిస్తోంది. ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను Paytmmallలోకి వెళ్లి తెలుసుకోవచ్చు. 9హెచ్ హార్డ్‌నెస్‌తో రూపుదిద్దుకున్న ఈ స్క్రీన్ గార్డ్ మరింత ధృడంగానూ ఫ్లెక్సిబుల్‌గానూ ఉంటుందట.
రెడ్‌మి 5 స్క్రీన్ గార్డుకు సంబంధించిన వివరాలు..
బ్రాండ్ : MOBILIFE
ప్రొడక్డ్ కోడ్ : MOBREDMI-5-ANTIEAZY2926696B6A2EA1
టైప్ : స్క్రాచ్ రెసిస్టెంట్, స్క్రీన్ గార్డ్స్

హైక్వాలిటీ యూఎస్బీ కేబుల్ పై భారీ డిస్కౌంట్‌

హైక్వాలిటీ యూఎస్బీ కేబుల్ పై భారీ డిస్కౌంట్‌

ఈ సేల్‌లో భాగంగా ఛార్జింగ్ ఇంకా డేటా ట్రాన్స్‌ఫర్ అవసరాలను తీర్చగలిగే ఎక్స్‌క్లూజివ్ ప్లస్ హైక్వాలిటీ యూఎస్బీ కేబుల్‌ను భారీ డిస్కౌంట్‌తో సొంతం చేసుకునే అవకాశాన్ని పేటీఎమ్‌మాల్ కల్పిస్తోంది. ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను Paytmmallలోకి వెళ్లి తెలుసుకోవచ్చు.
కేబుల్‌కు సంబంధించిన వివరాలు..
ప్రొడక్ట్ కోడ్ : MOBXCLUSIVE-PLUXCLU909834C97BAC58
టైప్ : డేటా కేబుల్
ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ : వరల్డ్ స్టోర్

 

 

రూ.18కే యూఎస్బీ డేటా కేబుల్ వీ8

రూ.18కే యూఎస్బీ డేటా కేబుల్ వీ8

ఈ సేల్‌లో భాగంగా వీ8 మోడల్ యూఎస్బీ డేటా కేబుల్‌ను రూ.18కే సొంతం చేసుకునే అవకాశాన్ని పేటీఎమ్ కల్పిస్తోంది. ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను Paytmmallలోకి వెళ్లి తెలుసుకోవచ్చు.
కేబుల్‌కు సంబంధించిన వివరాలు..
ప్రొడక్ట్ కోడ్ : MOBUSB-DATA-CABWHIT927253D68D6E0D
టైప్ : డేటా కేబుల్
ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ : వరల్డ్ స్టోర్

 

 

 

రూ.22కే హానర్ 7సీ బ్యాక్ కేస్

రూ.22కే హానర్ 7సీ బ్యాక్ కేస్

ఈ సేల్‌లో భాగంగా హానర్ 7సీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన బ్యాక్‌ కేస్‌ను రూ.22కే పేటీఎమ్ అందిస్తోంది. ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను Paytmmallలోకి వెళ్లి తెలుసుకోవచ్చు.
బ్యాక్ కేస్‌కు సంబంధించిన వివరాలు..
ప్రొడక్ట్ కోడ్ : MOBBACK-CASE-FOEAZY29266931B17295
తయారీదారు : మొబైల్‌లైఫ్
టైప్ : మొబైల్ బ్యాక్ కేస్

 

 

రూ.32కే హైగాడ్జెట్ మినీ పోర్టబుల్ ఫ్యాన్

రూ.32కే హైగాడ్జెట్ మినీ పోర్టబుల్ ఫ్యాన్

ఈ సేల్‌లో భాగంగా హైగాడ్జెట్ మినీ పోర్టబుల్ ఫ్యాన్‌ను రూ.32కే పేటీఎమ్ అందిస్తోంది. ఈ ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను Paytmmallలోకి వెళ్లి తెలుసుకోవచ్చు. ఈ ఫ్యాన్‌లను స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్ పీసీలకు కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. తక్కువ బరువుతో వచ్చే ఈ ఫ్యాన్‌ను ఎక్కడికైనా క్యారీ చేసే వీలుంటుంది.
పోర్టబుల్ ఫ్యాన్‌కు సంబంధించిన వివరాలు..
ప్రొడక్ట్ కోడ్ : COMHIGADGET-MINWHIT92725389145180
టైప్ : పోర్టబుల్ ఫ్యాన్‌
ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ : వరల్డ్ స్టోర్

 

 

రూ.55కే 2.4Amp నైలాన్ బ్రెయిడెడ్ వీ8 మైక్రో యూఎస్బీ కేబుల్

రూ.55కే 2.4Amp నైలాన్ బ్రెయిడెడ్ వీ8 మైక్రో యూఎస్బీ కేబుల్

ఈ సేల్‌లో భాగంగా 2.4Amp నైలాన్ బ్రెయిడెడ్ వీ8 యూఎస్బీ డేటా కేబుల్‌ను రూ.55కే సొంతం చేసుకునే అవకాశాన్ని పేటీఎమ్ కల్పిస్తోంది. ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను Paytmmallలోకి వెళ్లి తెలుసుకోవచ్చు.
కేబుల్‌కు సంబంధించిన వివరాలు..
ప్రొడక్ట్ కోడ్ :MOB2-4-AMP-NYLOWHIT927253BD12D010
కలర్ వేరియంట్స్ : బ్లాక్ ఇంకా రెడ్
టైప్ : డేటా కేబుల్
ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ : వరల్డ్ స్టోర్

 రూ.75కే వై288 ట్రైపోడ్ స్టాండ్

రూ.75కే వై288 ట్రైపోడ్ స్టాండ్

ఈ సేల్‌లో భాగంగా Y288 మోడల్ ట్రైపోడ్ స్టాండ్‌ను రూ.75కే సొంతం చేసుకునే అవకాశాన్ని పేటీఎమ్ అందిస్తోంది. ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను Paytmmallలోకి వెళ్లి తెలుసుకోవచ్చు.
ట్రైపోడ్ స్టాండ్‌కు సంబంధించిన వివరాలు..
ప్రొడక్ట్ కోడ్ : MOBTRIPOD-STANDWHIT927253E320915A
కలర్ వేరియంట్స్ : బ్లాక్
టైప్ : ట్రైపోడ్ స్టాండ్ విత్ అడ్జస్టబుల్ హోల్డర్
ప్రొడక్డ్ చుట్టుకొలత :5.5x4.5x24 సెంటీమీటర్లు
ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ : వరల్డ్ స్టోర్

రూ.107కే యూనివర్శల్ హెడ్‌సెట్

రూ.107కే యూనివర్శల్ హెడ్‌సెట్

ఈ సేల్ లో భాగంగా మైక్‌తో కూడిన యూనివర్శల్ హెడ్‌సెట్ రూ.107కే పేటీఎమ్ అందిస్తోంది. ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను Paytmmallలోకి వెళ్లి తెలుసుకోవచ్చు.
హెడ్‌సెట్‌కు సంబంధించిన వివరాలు..
ప్రొడక్ట్ కోడ్ : COMUNIVERSAL-HEWHIT92725361CA0DAF
కలర్ వేరియంట్స్ : బ్లాక్ ఇంకా వైట్
టైప్ : ఇన్ ఇయర్ విత్ మైక్ సపోర్ట్
ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ : వరల్డ్ స్టోర్

 

 

 

భారీ డిస్కౌంట్ పై HBQ-I7 బ్లుటూత్ హెడ్‌సెట్

భారీ డిస్కౌంట్ పై HBQ-I7 బ్లుటూత్ హెడ్‌సెట్

ఈ సేల్‌లో భాగంగా HBQ-I7 మోడల్ బ్లుటూత్ హెడ్‌సెట్‌ను భారీ డిస్కౌంట్ ధర పై పేటీఎమ్ విక్రయిస్తోంది. ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను Paytmmallలోకి వెళ్లి తెలుసుకోవచ్చు.
బ్లుటూత్ హెడ్‌సెట్‌కు సంబంధించిన వివరాలు..
ప్రొడక్ట్ కోడ్ : MOBHBQ-I7-BLUETWHIT927253A329A073
టైప్ : ఇన్ ఇయర్
చుట్టుకొలత : 5x5x10 సెంటీ మీటర్లు
మోడల్: HBQ-I7
ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ : వరల్డ్ స్టోర్

 

 

 

Best Mobiles in India

English summary
Paytm Ganesh Chaturthi offers: Budget-friendly gadgets you can buy starting Re. 1.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X