Home
Gadgets

పేటీఎం మాల్‌ 'Happy New Year Sale' : టీవీల పై 50% డిస్కౌంట్

డిజిటల్‌ దిగ్గజం పేటీఎం అనుకోని సమయంలో మరో సేల్‌కు తెరలేపింది.'Happy New Year Sale' పేరుతో వచ్చిన ఈ సేల్ లో టీవీల పై 50% డిస్కౌంట్లతో పాటు అడిషనల్ క్యాష్ బ్యాక్ ను ప్రకటించింది.

డిజిటల్‌ దిగ్గజం పేటీఎం అనుకోని సమయంలో మరో సేల్‌కు తెరలేపింది.'Happy New Year Sale' పేరుతో వచ్చిన ఈ సేల్ లో టీవీల పై 50% డిస్కౌంట్లతో పాటు అడిషనల్ క్యాష్ బ్యాక్ ను ప్రకటించింది. కాగా ఈ సేల్ జనవరి 1న ముగియనుంది .ఈ సేల్ లో భాగంగా కంపెనీ అన్ని రకాల ఉత్పత్తులపై డిస్కౌంట్లను కల్పిస్తోంది. ఈ 'Happy New Year Sale' సేల్ లో మీరు పొందు ప్రయోజనాలు అలాగే డిస్కౌంట్ పొందే టీవీల వివరాలపై ఓ లుక్కేయండి.

LG 49-inch 4K Smart LED TV (డిస్కౌంట్ 51%)

LG 49-inch 4K Smart LED TV (డిస్కౌంట్ 51%)

అసలు ధర రూ. 1,40,990
ఆఫర్ ధర రూ. 64,161
క్యాష్ బ్యాక్ రూ. 4,829

Panasonic 49-inch 4K Smart LED TV (డిస్కౌంట్ 61%)

Panasonic 49-inch 4K Smart LED TV (డిస్కౌంట్ 61%)

అసలు ధర రూ. 1,41,900
ఆఫర్ ధర రూ. 51,834
క్యాష్ బ్యాక్ రూ. 3,902

LG 65-inch 4K Smart OLED TV(డిస్కౌంట్ 56%)

LG 65-inch 4K Smart OLED TV(డిస్కౌంట్ 56%)

అసలు ధర రూ. 5,84,990
ఆఫర్ ధర రూ. 2,36,676
క్యాష్ బ్యాక్ రూ. 17,814

Panasonic Viera 65-inch 4K Smart LED TV(డిస్కౌంట్  52%)

Panasonic Viera 65-inch 4K Smart LED TV(డిస్కౌంట్ 52%)

అసలు ధర రూ. 3,10,900
ఆఫర్ ధర రూ. 1,39,407
క్యాష్ బ్యాక్ రూ. 10,493

Samsung 77.9-inch 4K Smart LED TV(డిస్కౌంట్  55%)

Samsung 77.9-inch 4K Smart LED TV(డిస్కౌంట్ 55%)

అసలు ధర రూ. 7,03,900
ఆఫర్ ధర రూ. 2,99,900
క్యాష్ బ్యాక్ రూ. 20,000

Nacson 32-inch Smart HD Ready LED TV(డిస్కౌంట్  55%)

Nacson 32-inch Smart HD Ready LED TV(డిస్కౌంట్ 55%)

అసలు ధర రూ. 24,990
ఆఫర్ ధర రూ.11,616
క్యాష్ బ్యాక్ రూ. 874

Haier 43-inch full HD Smart LED TV(డిస్కౌంట్  55%)

Haier 43-inch full HD Smart LED TV(డిస్కౌంట్ 55%)

అసలు ధర రూ. 70,000
ఆఫర్ ధర రూ. 29,433
క్యాష్ బ్యాక్ రూ. 2,215

Best Mobiles in India

English summary
Paytm Mall Happy New Year Sale day 2: Seven TVs available at minimum 50% discount.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X