Home
Gadgets

ఈ Redmi స్మార్ట్ టీవీ పై భారీ డిస్కౌంట్ ఆఫర్! సగం కంటే తక్కువ ధరకే కొనండి. సేల్ వివరాలు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మొదలవ్వడానికి ఇంకా వారం రోజుల కంటే తక్కువ సమయం ఉన్నందున, అమెజాన్ ఇప్పుడు కిక్‌స్టార్టర్ డీల్స్ పేరుతో కొత్త సేల్‌ను ప్రారంభించింది. ఈ అమెజాన్ కిక్‌స్టార్టర్ సేల్ ఇప్పుడు అనేక ఉత్పత్తులపై 60% కంటే ఎక్కువ ఆఫర్‌లు మరియు డిస్కౌంట్‌లను అందిస్తోంది.

ప్రజలు ప్రస్తుతం తక్కువ ధరలకు అనేక ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఈ సేల్ ఆఫర్లను ఉపయోగించవచ్చు. మీరు కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే,మీకు ఇదే చక్కని అవకాశం.

Redmi Smart Fire TV 2024 Edition 32 inch Display Now Available For Rs 10999  Amazon Sale Offers

కంపెనీ ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ 2024 కి ముందు అమెజాన్ కిక్‌స్టార్టర్ డీల్స్ సేల్‌ను తీసుకువచ్చింది. ఈ సేల్‌లో అనేక ఉత్పత్తులపై భారీ తగ్గింపు ఆఫర్లు ప్రకటించబడినప్పటికీ, ముఖ్యంగా స్మార్ట్ టీవీ ఆఫర్‌లను ఇప్పుడు పరిశీలిద్దాం.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ 2024:
ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా అమెజాన్ పలు స్మార్ట్ టీవీ మోడళ్లపై నమ్మశక్యం కాని ఆఫర్లను అందిస్తోంది. ఇందులో, కంపెనీ సరికొత్త 2024 ఎడిషన్ స్మార్ట్ టీవీ మోడల్, రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ మోడల్‌పై అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పుడు మీరు సగం కంటే తక్కువ ధరకే ఆఫర్ తో ఈ టీవీ ని కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ:
Redmi 80 cm (32 inches) F సిరీస్ HD రెడీ స్మార్ట్ LED ఫైర్ TV L32MA-FVIN (నలుపు) మోడల్ పేరుతో అమెజాన్‌లో ఈ స్మార్ట్ టీవీ జాబితా చేయబడింది. సంక్షిప్తంగా దీనికి Redmi Smart Fire TV 32 అని పేరు పెట్టారు. ఈ స్మార్ట్ టీవీ Xiaomi యాజమాన్యంలోని Redmi బ్రాండ్ నుండి వచ్చింది.

Redmi Smart Fire TV ధర మరియు ఆఫర్ల వివరాలు
ఈ కొత్త రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ TV మోడల్ ధర రూ.10,999 తో ఇప్పుడు అమ్మకానికి ఉంది. ఇది 32" అంగుళాల డిస్‌ప్లే సైజుతో కూడిన స్మార్ట్ టీవీ మోడల్. ఇంతకు మునుపు, దీని అసలు ధర రూ. 24,999 గా ఉండేది. ఈ టీవీపై 56% తగ్గింపు ప్రకటించబడింది. ఈ ప్రత్యేక ఆఫర్‌తో మొత్తం రూ.14,000 వరకు అదా చేయవచ్చు

అలాగే ఈ స్మార్ట్ టీవీలో రూ. 4000 వరకు SBI క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉండటం గమనించదగ్గ విషయం. ఈ అదనపు ఆఫర్ కొన్ని షరతులకు లోబడి ఉంటుందని గమనించాలి. ఈ రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ 2024 ఎడిషన్ పరికరం చాలా ఫీచర్లను ప్యాక్ చేస్తుంది. ఇందులో Fire TV OS 7, డాల్బీ ఆడియో, 20W స్పీకర్ల ఫీచర్లు ఉన్నాయి.

ఇది 1200+ యాప్‌లను సపోర్ట్ చేస్తుంది. ఇందులో అలెక్సా సపోర్ట్, ఎయిర్ ప్లే సపోర్ట్, మిరాకాస్ట్ సపోర్ట్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకునే వారికి తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్ టీవీగా ఈ టీవీ ఈరోజు అమ్మకానికి రావడం గమనార్హం. ఈ గొప్ప అవకాశాన్ని వదులుకోవద్దు.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Smart Fire TV 2024 Edition 32 inch Display Now Available For Rs.10999. Amazon Sale Offers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X