Just In
- 15 hrs ago
Oppo రెనో 5 ప్రో 5G కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవే...
- 17 hrs ago
Oppo A12 స్మార్ట్‌ఫోన్ మీద భారీ ధర తగ్గింపు!! మిస్ అవ్వకండి
- 20 hrs ago
Apple TV+ యూజర్లకు శుభవార్త!! మరో 6నెలలు పొడగించిన ఫ్రీ ట్రయల్ సబ్స్క్రిప్షన్
- 21 hrs ago
Flipkart Big Saving Days sale 2021 పోకో స్మార్ట్ఫోన్లపై ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్!!ఇదే గొప్ప అవకాశం..
Don't Miss
- Movies
ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుంచి ఊహించని అప్డేట్: వాళ్లందరినీ చూపించిన దర్శకుడు ఓం రౌత్
- Sports
రోహిత్ ఔట్.. గిల్ హాఫ్ సెంచరీ.. భారత్ స్కోర్ ఎంతంటే?
- News
గర్జించబోతున్న కేసీఆర్... 'కమ్ బ్యాక్' కోసం భారీ బహిరంగ సభ... ఈసారి తిరుగులేని వ్యూహంతో?
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Samsung Smart TV లు రూ.12,990 కే. ఇది ఉంటే కంప్యూటర్ అవసరంలేదు
శామ్సంగ్ సంస్థ మొత్తానికి బడ్జెట్ ధరతో కొత్త స్మార్ట్ టీవీలను ఇండియాలో విడుదల చేసింది. సంస్థ విడుదల చేసిన తన తాజా టెలివిజన్లను # ఫన్‌బిలీవబుల్ టీవీ సిరీస్ అనే పేరుతో పిలుస్తోంది. ఈ బ్రాండ్ యొక్క స్మార్ట్ టీవీలను మార్కెట్లో కేవలం 12,990 రూపాయల నుండి కొనుగోలు చేయవచ్చు.

శామ్‌సంగ్ స్మార్ట్‌టీవీలు
స్మార్ట్ టీవీల ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు కానీ ఇవి రూ.12,990 నుంచి ఖచ్చితంగా మొదలుకానున్నాయి. ఈ రెండు టెలివిజన్లు 2 సంవత్సరాల వారంటీతో అందించబడతాయి. కొత్త శామ్‌సంగ్ టీవీ సిరీస్ శామ్‌సంగ్ స్మార్ట్ ప్లాజాస్ మరియు ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా లభిస్తుంది. శామ్సంగ్ యొక్క అధికారిక ఆన్‌లైన్ స్టోర్ శామ్‌సంగ్ షాప్ ద్వారా కూడా టీవీలను కొనుగోలు చేయవచ్చు. టెలివిజన్లను వర్చువల్ మ్యూజిక్ సిస్టమ్‌గా కూడా మార్చవచ్చని కంపెనీ తెలిపింది.
coronavirus దెబ్బకు అల్లాడుతున్న టెక్ సంస్థలు

శామ్సంగ్ ఫన్‌బిలీవబుల్ సిరీస్
శామ్సంగ్ ఫన్‌బిలీవబుల్ సిరీస్ టీవీలు మరింత మంది వినియోగదారులను ఆకట్టుకుంటున్నట్లు అంచనాలను వేస్తోంది. ముఖ్యంగా మిలీనియల్స్ టీవీ ఎవరైతే మెరుగైన మరియు ఉత్తేజకరమైన ఆవిష్కరణల కోసం చూస్తున్న వారికి సరిగ్గా సరిపోతుంది. ఈ కొత్త లైనప్‌తో టెలివిజన్ల మార్కెట్ లో నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తుంది అని శామ్‌సంగ్ ఇండియా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజు పుల్లన్ ఒక ప్రకటనలో తెలిపారు.
BSNL Bharat InstaPay :SBIతో కలసి డిజిటల్ పేమెంట్స్ లోకి ఎంట్రీ

ఫీచర్స్
శామ్సంగ్ కొత్త టీవీలు ‘పర్సనల్ కంప్యూటర్ మోడ్' ను కలిగి ఉంటాయి. వినియోగదారులు ఈ కొత్త స్మార్ట్ టీవీని తమ వ్యక్తిగత కంప్యూటర్‌గా కూడా మార్చడానికి అనుమతిస్తుంది. అంటే దీనిని బ్రౌజింగ్ కోసం కూడా ఉపయోగించవచ్చు. వినియోగదారులు పాఠశాలలో లేదా కార్యాలయలలో దీనిని ఉపయోగించి పత్రాలను సృష్టించవచ్చు మరియు క్లౌడ్ గా కూడా పని చేయవచ్చు. పెద్ద స్క్రీన్ అనుభవం కోసం ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా స్మార్ట్ టీవీ స్క్రీన్‌లో వైర్‌లెస్ లేకుండా వారి ల్యాప్‌టాప్‌ను కూడా ప్రతిబింబించవచ్చు.

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, Zee 5, సోనీలైవ్ మరియు వూట్ వంటి యాప్ లను ఇందులో ఇంస్టాల్ చేయబడి ఉంటాయి. ఈ యాప్ లలో తమ అభిమాన సినిమాలు మరియు టీవీ షోల యొక్క క్యూరేటెడ్ కంటెంట్ జాబితాను వినియోగదారులు కనుగొనడంలో సహాయపడే కంటెంట్ గైడ్‌తో తాజా టీవీ సిరీస్ వస్తుంది. ర్యామ్, స్టోరేజ్ మరియు ఇతర స్పెసిఫికేషన్లతో సహా మిగిలిన వివరాలను శామ్సంగ్ వెల్లడించలేదు.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190