Home
Gadgets

శాంసంగ్ నుంచి మరో స్మార్ట్ ఫోన్ Samsung Galaxy A9 Star,Galaxy A9 Star lite బెస్ట్ ఫీచర్స్ ఇవే ....

By Anil

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ మరో రెండు స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానుంది. Samsung Galaxy A9 Star, A9 Star lite పేర్లతో ఇవి మార్కెట్లోకి రానున్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో పలు ఆకట్టుకునే ఫీచర్లతో పాటు బారి డిస్‌ప్లేను డిజైన్ చేశారు.చైనా లోని శాంసంగ్ స్టోర్స్ లో జూన్ 14 వరకూ ప్రీ -ఆర్డర్స్ బుక్ చేసుకోవడానికి వీలు కలిపించింది. జూన్ 15 న మార్కెట్ లో అందుబాటు లోకి వస్తుంది . కాగా మన దేశ మార్కెట్లో ఎప్పుడు అందుబాటులో ఉంటుందో ఇంకా ప్రకటించలేదు .

samsunga9star

Samsung Galaxy A9 Star ఫీచర్స్ :
4GB and 64GB స్టోరేజ్ వేరియంట్ ధర ¥ 2,999(రూ 31,600)
6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2220 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2. 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 స్నాప్ డ్రాగన్ , డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5 ఎల్‌ఈ, 37000 ఎంఏహెచ్ బ్యాటరీ.

samsunga9star

Samsung Galaxy A9 Star lite ఫీచర్స్ :
4GB and 64GB స్టోరేజ్ వేరియంట్ ధర ¥ 1,999(రూ 21,100)
6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2220 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 స్నాప్ డ్రాగన్ , డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4. 2 ఎల్‌ఈ, 37000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
After many rumours, Samsung has now officially launched the Galaxy A9 Star and Galaxy A9 Star Lite in China. Both the smartphones run on Android 8.0 Oreo, sport a full-HD+ AMOLED display, 64GB inbuilt storage, and have a fingerprint scanner at the back. The pricing begins at CNY 1,999, and the smartphones are available to pre-order on the Samsung online store in China. The pre-orders will go on till June 14, and the smartphones go on sale on June 15.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X