Home
Gadgets

శాంసంగ్‌ నుంచి మెరుగైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో ల్యాప్‌టాప్‌లు.. లాంచ్‌, సేల్‌ వివరాలు..!

శాంసంగ్ సంస్థ డిసెంబర్‌ 2023 లో గెలాక్సీ బుక్‌4 సిరీస్‌ (Samsung Galaxy Book 4 Series) ల్యాప్‌టాప్‌లను ప్రకటన చేసింది. కొరియా ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత డివైస్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు భారత్‌లోనూ ఈ ల్యాప్‌టాప్‌లను లాంచ్‌ చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌3 కు తర్వాత తరం ల్యాప్‌టాప్‌గా గెలాక్సీ బుక్‌4 సిరీస్‌ ఈ నెలలోనే భారత్‌లో లాంచ్‌ కానుంది.

ఈ నెలాఖరు నుంచే సేల్‌ ప్రారంభం : భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ బుక్‌4 సిరీస్‌ ల్యాప్‌టాప్‌ ముందస్తు బుకింగ్‌లు ఈనెల మధ్యలో నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెలాఖరు నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ గెలాక్సీ బుక్‌4 అల్ట్రా, బుక్‌4 ప్రో మరియు బుక్‌4 ప్రో 360 ల్యాప్‌టాప్‌లున్నాయి. అల్ట్రా మోడల్‌ మినహా మిగిలిన రెండు మోడళ్లు ఈ నెలాఖరు నుంచి సేల్‌లోకి రానున్నాయి.

samsung Galaxy book 4 series

శాంసంగ్‌ గెలాక్సీ బుక్‌4 సిరీస్‌ స్పెసిఫికేషన్లు : శాంసంగ్ సంస్థ డిసెంబర్‌లో విడుదల చేసిన నోట్‌ ఆధారంగా ఈ ల్యాప్‌టాప్‌లు ( Samsung Laptops ) ఇంటెలిజెంట్‌ చిప్‌ ఆధారంగా పనిచేస్తాయి. మెరుగైన డిస్‌ప్లే మరియు సెక్యురిటీ సిస్టమ్‌ కలిగి ఉంటుంది.

బుక్‌4 అల్ట్రా మోడల్‌ ఇంటెల్‌ కోర్‌ 9, ప్రో మోడల్‌ కోర్‌ అల్ట్రా 7 CPU మరియు న్యూట్రల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ తోపాటు ఇంటెల్‌ తొలి AI పీసీ యాక్సిలిరేషన్‌. దీంతోపాటు అల్ట్రా మోడల్‌ NVIDIA GeForce RTX 4070 8GB GDDR6 GPU ను కలిగి ఉంటుంది.

శాంసంగ్‌ గెలాక్సీ బుక్‌4 అల్ట్రా మోడల్‌ NVIDIA GeForce RTX 4070 GPU మోడల్ RTX ఆప్టిమైజ్‌డ్‌ స్టాబల్‌ డిఫ్యూజన్‌ ద్వారా ఇమేజ్‌ జనరేషన్‌ సామర్థ్యాలను మెరుగుపరుస్తాయి. మరియు ఈ డివైస్‌ డైనమిక్ అమోలెడ్‌ 2X టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. మరియు 400 నిట్స్‌ బ్రైట్‌నెస్‌, 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ల్యాప్‌ డాల్బీ అట్మాస్‌ AKG- క్వాడ్‌ స్వీకర్లను కలిగి ఉంటుంది.

కనెక్టివిటీ పరంగా కీలక ఫీచర్లు: ఈ సిరీస్‌ ల్యాప్‌టాప్‌లు విండో 11 హోమ్‌ ను కలిగి ఉంటుంది. ఈ మోడల్‌లు వైఫై 6E, బ్లూటూత్‌ 5.3, 2 థండర్‌బోల్ట్‌ 4 ( 2 ), USB-A, HDMA 2.1 పోర్టు, మైక్రో SD, మరియు హెడ్‌ఫోన్ జాక్‌ను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌లు 2MP FHD ( పుల్‌ HD ) కెమెరా మరియు AI ( ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ) డ్యూయల్‌ మైక్‌ను కలిగి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
samsung Galaxy book 4 series may launch in india in February 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X