Home
Gadgets

శాంసంగ్ నుంచి దుమ్మురేపే ఫీచర్లతో స్మార్ట్ టీవీ

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ దిగ్గజాలు షాక్ ఇవ్వడానికి రెడీ అయింది.ఇందులో భాగంగా ఇండియాలో కొత్త లైన్-అప్ 4K UHD TVలను లాంచ్ చేయనుంది.

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ దిగ్గజాలు షాక్ ఇవ్వడానికి రెడీ అయింది.ఇందులో భాగంగా ఇండియాలో కొత్త లైన్-అప్ 4K UHD TVలను లాంచ్ చేయనుంది.అదిరిపోయే ఫీచర్లతో అధునాతన టెక్నాలజీ తో ఈ టీవీలు మార్కెట్లోకి రానున్నాయి. మార్చి రెండో వారం నుంచీ ఈ స్మార్ట్ టీవీలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.ఈ టీవీల ధర రూ.40,000 నుంచి మొదలు కానుంది.

ఈ సిరీస్

ఈ సిరీస్

ఈ సిరీస్ 43 అంగుళాల, 50-అంగుళాల మరియు 55-అంగుళాల స్క్రీన్ సైజుల్లో అందుబాటులో ఉండనున్నాయి.

ఈ మోడల్స్‌లో చాలా ఎక్కువ స్మార్ట్ ఫీచర్లను ఇన్‌బిల్ట్ చేస్తున్నారు

ఈ మోడల్స్‌లో చాలా ఎక్కువ స్మార్ట్ ఫీచర్లను ఇన్‌బిల్ట్ చేస్తున్నారు

ఈ మోడల్స్‌లో చాలా ఎక్కువ స్మార్ట్ ఫీచర్లను ఇన్‌బిల్ట్ చేస్తున్నారు.ముక్యంగా లైవ్ కాస్ట్, మ్యూజిక్ ప్లేయర్స్, లాగ్ ఫ్రీ గేమింగ్ వంటి ఫీచర్లు ఉండబోతున్నాయి.

రిఫ్రెష్డ్ 4K UHD టీవీ లైనప్ ధర

రిఫ్రెష్డ్ 4K UHD టీవీ లైనప్ ధర

రిఫ్రెష్డ్ 4K UHD టీవీ లైనప్ ధర రూ. 60,000 వరకు పెరిగి మార్చి రెండో వారంలో ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటుంది.

శాంసంగ్ తెస్తున్న UHD సిరీస్‌

శాంసంగ్ తెస్తున్న UHD సిరీస్‌

శాంసంగ్ తెస్తున్న UHD సిరీస్‌లో 2018 జూన్‌లో విడుదల చేసిన రూ.64,900 ధర పలికిన 7100, 7470, 8000 series మోడల్స్ కూడా ఉండబోతున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung to launch 4K UHD TVs in India this month.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X