శాంసంగ్ నుంచి రెండు స్మార్ట్‌వాచీలు..

Written By:

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ గేర్ సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లను తాజాగా విడుదల చేసింది.గేర్ ఫిట్ 2 ప్రొ, గేర్ స్పోర్ట్' పేరిట ఈ రెండు వాచ్‌లు విడుదలయ్యాయి. 4వ తేదీ నుంచి ఈ వాచీల బుకింగ్ ప్రారంభమవుతుంది. అలాగే 12 నుంచి డెలివరీ పక్రియ ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. ఈ వాచ్‌లు వరుసగా రూ. 13,590, రూ.22,990 ధరలకు లభిస్తున్నాయి. అమెజాన్ సైట్‌లో వీటిని యూజర్లు కొనుగోలు చేయవచ్చు.

ఆధార్ అక్రమాలతో ఎయిర్‌టెల్‌కి భారీ షాక్ ! భారీ జరిమానా తప్పదా ?

శాంసంగ్ నుంచి రెండు స్మార్ట్‌వాచీలు..

శాంసంగ్ గేర్ ఫిట్2 ప్రొ ఫీచర్లు
1.5 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 216 x 432 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ స్టోరేజ్, వాటర్ రెసిస్టెన్స్, ఆండ్రాయిడ్, ఐఫోన్ కనెక్టివిటీ, మ్యూజిక్ ప్లేయర్, బ్లూటూత్ 4.2, హార్ట్ రేట్ సెన్సార్, బారోమీటర్, 200 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 రోజుల బ్యాటరీ లైఫ్.

రూటు మార్చిన సోనీ, వచ్చే ఏడాది సంచలనపు ఫోన్ !

శాంసంగ్ నుంచి రెండు స్మార్ట్‌వాచీలు..

శాంసంగ్ గేర్ స్పోర్ట్ ఫీచర్లు
1.2 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 360 x 360 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 768 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్, ఐఫోన్ కనెక్టివిటీ, వాటర్ రెసిస్టెన్స్, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, హార్ట్ రేట్ సెన్సార్, బారో మీటర్, 300 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్‌లెస్ చార్జింగ్.

English summary
Samsung launches the Gear Sport smartwatch and Gear Fit2 Pro in India for Rs. 22,990 and Rs. 13,590 respectively More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot