శాంసంగ్ కోటి రూపాయల టీవీ గురించి విన్నారా ?

|

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ప్రపంచంలోనే మొదటి ఎల్‌ఈడీ హోమ్ స్క్రీన్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. యాక్టివ్ ఎల్‌ఈడీ పేరిట ఈ హోమ్ స్క్రీన్‌ను శాంసంగ్ లాంచ్ చేసింది. అత్యద్భుతమైన, అత్యంత నాణ్యత కలిగిన దృశ్యాలను ఈ హోమ్ స్క్రీన్‌పై వినియోగదారులు చూడవచ్చు. సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఈ హోమ్ స్క్రీన్ ఇస్తుందని, హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో శాంసంగ్ ఈ స్క్రీన్‌ను ఒక విప్లవంగా సృష్టిస్తుందని కంపెనీ పేర్కొంది. కాగా 110, 130, 220, 260 ఇంచుల మోడల్స్‌లో ఈ ఎల్‌ఈడీ హోమ్‌స్క్రీన్‌లను శాంసంగ్ లాంచ్ చేసింది. 110, 130 ఇంచుల మోడల్స్‌లో ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌, 220, 260 ఇంచుల మోడల్స్‌లో అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. ఈ హోమ్ స్క్రీన్లు అన్నింటికీ 1 లక్షకు పైగా గంటల జీవిత కాలం ఉంటుందని శాంసంగ్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక ఈ హోమ్ స్క్రీన్ల ధర రూ.1 కోటి నుంచి రూ.3.5 కోట్ల వరకు ఉంటుందని వారు తెలిపారు.

 

ఖరీదైన స్మార్ట్‌న్ కొనేముందు ఈ విషయాలు గుర్తుచేసుకోవడం మరచిపోవద్దు

ఈ సందర్భంగా శాంసంగ్ నుంచి వచ్చిన బెెస్ట్ స్మార్ట్ టీవీలపై ఓ లుక్కేద్దాం.

Sony

Sony

Sony A9F OLED TVs launched in India starting at Rs 3,99,900

అతి త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

OnePlus

OnePlus

ఈ చైనా దిగ్గజజం వచ్చే ఏడాది గ్రాండ్ గా మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

Best 4K:

Best 4K:

Samsung 65-inch 4K UHD Smart LED TV

Best Budget:
 

Best Budget:

Samsung UN32J4001 32-Inch 720p LED TV

Best Small Smart TV:

Best Small Smart TV:

Samsung UN32N5300AFXZA 32-Inch 1080p Smart TV

Best Curved:

Best Curved:

Samsung UN65NU8500 Curved 65" 4K UHD 8 Series Smart LED TV

Best QLED:

Best QLED:

Samsung 55-inch QLED Special Edition TV

Best Multi-Tasker:

Best Multi-Tasker:

Samsung 40-inch UltraHD Smart LED TV

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung launches world’s first LED for Home screen in India starting at Rs. 1 Crore more news at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X