Home
Gadgets

లవర్స్‌ని ఆశ్చర్యంలో ముంచెత్తే గాడ్జెట్స్

ప్రేమికుల దినోత్సవం రోజు రానే వస్తోంది. ప్రేమికుల దినోత్సవం రోజున లవర్స్ ని ఎలా ఆశ్చర్యంలో ముంచెత్తాలా అని ప్రేమికులు ఇప్పటినుంచే తెగ ఆలోచిస్తుంటారు.

ప్రేమికుల దినోత్సవం రోజు రానే వస్తోంది. ప్రేమికుల దినోత్సవం రోజున లవర్స్ ని ఎలా ఆశ్చర్యంలో ముంచెత్తాలా అని ప్రేమికులు ఇప్పటినుంచే తెగ ఆలోచిస్తుంటారు. వారికి అనుకోని గిఫ్ట్ లు ఇచ్చి ప్రేమికుల రోజును జీవితాంత గుర్తుండిపోయే రోజుగా ఉండాలని తహతహలాడుతుంటారు. అలాంటి వారికోసం మార్కెట్లో కొన్ని గాడ్జెట్లు సిద్ధంగా ఉన్నాయి. కేవలం అత్యంత తక్కువ బడ్జెట్లో వారిని ఆశ్చర్యానికి గురిచేసే గాడ్జెట్లు మీకోసం రెడీగా ఉన్నాయి. అలాంటి వాటిని ఏరికోరి మీకందిసస్తున్నాం. మీ లవర్స్ కు ఇచ్చి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తండి.

All-new Echo Dot

All-new Echo Dot

ఇది బహుమతిగా ఇస్తే మీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికినట్లు. ఇందులో మ్యూజిక్తో పాటు ప్రశ్నలకు జవాబులు, అలారం, వాతావరణం, ఇంటిలోని పరికరాలను కంట్రోల్ చేయడం వంటి ఫీచర్లు ఉన్నాయి.మీ పార్టనర్ కు ఇది గిఫ్ట్ గా ఇస్తే చాలా సంతోషిస్తారనడంలో అతిశయోక్తి లేదు. అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ కూడా వినవచ్చు. Amazon Prime Music, TuneIn, Savaan, Hungama లాంటి ఇతర మ్యూజిక్ ను స్పీకర్ ద్వారా వినవచ్చు. దీని ధర కేవలం రూ. 4499 మాత్రమే.

Kindle E-reader

Kindle E-reader

బుక్స్ అమితంగా ఇష్టపడేవారికోసం అలాగే కొత్త వార్తలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు దీనిని గిఫ్ట్ గా ఇవ్వవచ్చు. బ్లాక్ అండ్ రంగుల్లో లభిస్తోంది. దీని ధర కేవలం రూ. 5999 మాత్రమే.

Fire TV Stick with all-new Alexa Voice Remote

Fire TV Stick with all-new Alexa Voice Remote

ఇంట్లో ఎక్కువ సమయం గడిపేవారికి ఈ గిఫ్ట్ చాలా ఉపయోగకారిగా ఉంటుంది. దీనిని టీవీకి అనుసంధానం చేస్తే చాలు మీరు కోరుకున్న మూవీని హెచ్ డిలలో చూడవచ్చు. దీని ధర కేవలం రూ. 3,999 మాత్రమే. వేల సినిమాలు TV shows, apps, games, kids' content, sports, and news across Hotstar, Netflix, YouTube, Eros Now, Voot, Airtel Movies ఇందులో మీకు లభిస్తాయి.

Fujifilm Insta Mini 8 Instant Film Camera

Fujifilm Insta Mini 8 Instant Film Camera

ఫోటోల మీద ఆసక్తి ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. Fujifilm Insta Mini 8 Instant Film Camera మీ యొక్క ప్రతి క్షణాన్ని క్యాచ్ చేస్తుంది. ఈ కెమెరాను లవర్స్ కు ఇస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు కూడా. దీని ధర కేవలం రూ.3,628 మాత్రమే.

Mivi Saxo Wireless Bluetooth Earphones

Mivi Saxo Wireless Bluetooth Earphones

సంగీతం మీద ఆసక్తి ఉన్నవారికి ఇదొక బెస్ట్ ఆప్సన్. దీని ధర రూ. 2,999

Oakter Basic smart home Kit

Oakter Basic smart home Kit

దీని ద్వారా మీ ఇంట్లో ఉన్న గాడ్జెట్లను చాలా ఈజీగా నియంత్రణ చేయవచ్చు. geyser, motor, air-conditioner లాంటి వాటిని కంట్రోల చేసే ఓ స్మార్ట్ హబ్ ఇది. దీని ధర రూ. 5,823

More from GizBot

Best Mobiles in India

English summary
Six tech gadgets under Rs 6000 to gift your partner this Valentine’s Day More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X