తక్కువ ధరకే Smart LED TV, మరో చైనా కంపెనీ సంచలనం

అమెజాన్‌లోకి మరో సరికొత్త చైనా Smart LED TV కంపెనీ చేరింది.

|

అమెజాన్‌లోకి మరో సరికొత్త చైనా Smart LED TV కంపెనీ చేరింది. చైనా కంపెనీ షియోమికి సవాల్ విసురుతూ అదే దేశపు కంపెనీ Skyworth లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌టీవీ Skyworth M20ని ఇండియా మార్కెట్లోకి తీసుకువచ్చింది. తక్కువ ధరకే ఈ నూతన స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీలను భారత మార్కెట్‌లో తాజాగా ప్రవేశపెట్టింది. 32, 43, 49 ఇంచుల డిస్‌ప్లే సైజ్‌లలో ఈ స్మార్ట్ టీవీలు విడుదలయ్యాయి. వీటిల్లో ఇన్‌బిల్ట్ గేమ్, వైఫై, లైవ్ టీవీ యాప్స్ తదితర సదుపాయాలు కామన్‌గా లభిస్తున్నాయి. స్కై వర్త్ కంపెనీ అమెజాన్ సంస్థతో భాగస్వామ్యమై ఈ ఈ టీవీ మోడల్స్‌ను విడుదల చేసింది.

మీరు ఎక్స్ మూవీలు చూసినా మీ మొబైల్‌ని రక్షించే యాప్స్‌మీరు ఎక్స్ మూవీలు చూసినా మీ మొబైల్‌ని రక్షించే యాప్స్‌

32 ఇంచుల స్కైవర్త్ ఎం20 ఎల్‌ఈడీ టీవీ

32 ఇంచుల స్కైవర్త్ ఎం20 ఎల్‌ఈడీ టీవీ

32 ఇంచుల స్కైవర్త్ ఎం20 ఎల్‌ఈడీ టీవీలో హెచ్‌డీ ఎల్‌ఈడీ డిస్‌ప్లే, 1366 x 768 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 20 వాట్ల సామర్థ్యం ఉన్న ఇన్‌బిల్ట్ స్పీకర్లు, 2 హెచ్‌డీఎంఐ పోర్టులు, ఒక యూఎస్‌బీ పోర్టు, క్వాడ్

కోర్ ప్రాసెసర్ ఉన్నాయి.

 

43 ఇంచుల వేరియెంట్‌లో..

43 ఇంచుల వేరియెంట్‌లో..

అలాగే 43 ఇంచుల వేరియెంట్‌లో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 20 వాట్ల సామర్థ్యం ఉన్న స్పీకర్లు ఉన్నాయి.

 49 ఇంచుల మోడల్‌లో

49 ఇంచుల మోడల్‌లో

చివరిగా 49 ఇంచుల మోడల్‌లో ఫుల్ హెచ్‌డీ 1080పి డిస్‌ప్లే, 20 వాట్ల స్పీకర్లు, 3 హెచ్‌డీఎంఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు, 1 వీజీఏ పోర్టు ఉన్నాయి.

ధర

ధర

32 ఇంచుల స్కైవర్త్ ఎం20 స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ ధర రూ.12,999 ఉండగా, 43 ఇంచుల మోడల్ ధర రూ.22,999, 49 ఇంచుల వేరియెంట్ ధర రూ.29,999 గా ఉంది. ఇవన్నీ అమెజాన్ సైట్‌లో లభిస్తున్నాయి.

బెస్ట్ ఫీచర్లతో అత్యంత తక్కువ ధరలో లభిస్తున్న టాప్ టెన్ 32 ఇంచ్ స్మార్ట్‌టీవీలు

బెస్ట్ ఫీచర్లతో అత్యంత తక్కువ ధరలో లభిస్తున్న టాప్ టెన్ 32 ఇంచ్ స్మార్ట్‌టీవీలు

Mi LED Smart LED TV 4A (32-inch)
దీని ధర రూ. 13,999

sports HD డిస్ ప్లేతో 1366x768 pixels రిజల్యూషన్ తో ఈ టీవీ వచ్చింది. 178-degreeల వ్యూ యాంగిల్లో దీన్ని తిలకించవచ్చు. quad-core Amlogic SoCతో పాటు 1జిబి ర్యామ్ అలాగే 8 జిబి స్టోరేజ్ ఆప్సన్ పొందుపరిచారు. Wi-Fi, three HDMI (including one ARC) ports, two USB 2.0 ports, one Ethernet port, one AV component port, and a 3.5mm headphone jack లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. కాగా కొలతలు 733x478x180mm. 11 బటన్ల Mi Remoteతో మీరు సెట్ టాప్ బాక్సుని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అయితే దీని కోసం యూజర్లు రూ.299తో Mi IR cableని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

 

Daiwa 80cm (32 inch) HD Ready LED Smart TV

Daiwa 80cm (32 inch) HD Ready LED Smart TV

దీని ధర రూ. 14,490

Display 32-Inch 1366 x 768 Resolution Display
Refresh Rate 60Hz
Viewing Angles 178 Degree
Speakers 10+10 Total 20W Speaker
Built-in Wifi
Ports 2 x HDMI, 2 x USB, 1 X VGA Port
RJ45 Port & SD Card Slot
Weight 6.84 Kg
Announced 2017
Power Consumption 50 W, 0.5 W (Standby)
Android Based
+ HD Ready
+ Smart TV
+ Air Mouse

 

Thomson Smart LED TV

Thomson Smart LED TV

దీని ధర రూ. 13,499

32 అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ
32ఎం3277 మోడల్‌:
1366x768 పిక్సల్స్ రిజల్యూషన్‌,
450 నిట్స్‌ , ఆండ్రాయిడ్‌ 5.1.1 కార్టిక్స్-ఏ53 ప్రాసెసర్‌,
1 జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌,
20వాట్స్‌ టోటల్‌ ఆడియో అవుట్‌పుట్‌,
వైఫై కనెక్టివిటీ ప్రధాన ఫీచర్లుగా ఉంటాయి.

 

CloudWalker CloudTV 32 inch HD Ready LED Smart TV

CloudWalker CloudTV 32 inch HD Ready LED Smart TV

దీని ధర రూ. 13,499

Display 32-Inch 1366 x 768 Resolution Display
Refresh Rate 60Hz
Viewing Angles 178 Degree
Speakers 16W Speaker
Built-in Wifi
Ports 3 x HDMI, 2 x USB
Weight 4.7 Kg
Announced in 2017
Power Consumption 50 W, 0.5 W (Standby)

1 HDMI & 2 USB Ports
+ HD Ready
+ Smart TV

 

Vu 80cm (32 inch) HD Ready LED TV

Vu 80cm (32 inch) HD Ready LED TV

దీని ధర రూ.14,099
Display 32-Inch 1366 x 768 Resolution Display
Refresh Rate 60Hz
Viewing Angles 178 Degree
Speakers 16W Speaker
Ports 2 x HDMI, 2 x USB
Weight 4.3 Kg
Announced in 2017
Power Consumption 50 W, 0.5 W (Standby)
+ A+ Grade Panel IPS
+ 2 USB & 2 HDMI Ports
+ HD Ready
+ Amazing Speakers
- Build Quality

BPL 80 cm (32 inches) Stellar HD Ready LED Smart TV

BPL 80 cm (32 inches) Stellar HD Ready LED Smart TV

దీని ధర రూ. 14,990

Display 32-Inch 1366 x 768 Resolution Display
Refresh Rate 60Hz
Viewing Angles 178 Degree
Speakers 16W Speaker
Ports 2 x HDMI, 2 x USB & 1 VGA Port
Wifi ConnectivityYes
Android Version 4.4 KitKat
Processor Dual Core
Weight 2.5 kg
Announced in 2017
Power Consumption 45 W, 0.3 W (Standby)
Smart TV with Android OS
+ HD Ready
N/A

 

టాప్ టెన్ 32 ఇంచ్ స్మార్ట్‌టీవీలు

టాప్ టెన్ 32 ఇంచ్ స్మార్ట్‌టీవీలు

నేటీ సీరిస్ లో భాగంగా మార్కెట్లో రూ. 15 వేల బడ్జెట్లో దొరుకుతున్న 10 స్మార్ట్ టీవీల ఫీచర్లు ధరలతో కూడిన వివరాలను మీకందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

https://telugu.gizbot.com/gadgets/top-10-best-32-inch-led-tv-under-rs-15000-to-buy-in-india-2018-020032.htmlhttps://telugu.gizbot.com/gadgets/top-10-best-32-inch-led-tv-under-rs-15000-to-buy-in-india-2018-020032.html

Best Mobiles in India

English summary
Skyworth M20 Smart LED TV Series Launched in India as Amazon Exclusive at Price Starting Rs.12,999 more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X