హైఎండ్ ఫీచర్లతో సోనీ ఆండ్రాయిడ్ టీవీ, ధర చూస్తే బేజారే !
ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం సోనీ బ్రావియా సిరీస్‌లో తన నూతన ఆండ్రాయిడ్ టీవీలను భారత మార్కెట్‌లో విడుదల చేసింది.
ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం సోనీ బ్రావియా సిరీస్‌లో తన నూతన ఆండ్రాయిడ్ టీవీలను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. బ్రావియా ఎ9ఎఫ్ పేరిట 65, 55 ఇంచుల మోడల్స్‌లో ఈ టీవీలను సోనీ లాంచ్ చేసింది. ఈ టీవీలలో అధునాతన పిక్చర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేసినందువల్ల వీటిల్లో కనిపించే దృశ్యాలు నాణ్యంగా ఉంటాయి. ఇక వీటిలో 4కె ఓలెడ్ ట్రైల్యూమినస్ డిస్‌ప్లేతో పాటు 3840 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను ఇది కలిగి ఉంటుంది. ఈ టీవీలలో 16 జీబీ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. వీటికి హెచ్‌డీఎంఐ, ఈథర్‌నెట్ పోర్టులు ఉన్నాయి. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 లకు ఈ టీవీలు సపోర్ట్ చేస్తాయి. ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్‌ను ఏర్పాటు చేసినందున ఈ టీవీలలో గూగుల్ అసిస్టెంట్ కూడా లభిస్తున్నది. ఇక ధర విషయానికి వస్తే 55 ఇంచుల మోడల్ రూ.3,99,990 ధరకు లభిస్తుండగా, 65 ఇంచుల మోడల్ ధర రూ.5,59,990 గా ఉంది. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు ఈ నెల 20వ తేదీ నుంచి ఈ టీవీలను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

LG OLED55C8
Screen size: 55-inch | Tuner: Freeview HD | Resolution: 3840 x 2160 | Panel technology: OLED | Smart TV: webOS | Curved: No | Dimensions: 1,225 x 714 x 48.9 mm
ధర రూ. 2,09,999

Sony XBR-55X900F
Screen size: 55-inches | Tuner: Freeview HD | Resolution: 3840 x 2160 | Panel technology: Direct-lit LCD with local dimming | Smart TV: Android TV | Curved: No | Dimensions: 1228 x 706 x 69mm
ధర రూ. 2,17,202.58

TCL 6-Series Roku TV
Screen size: 55-inch | Tuner: N/A | Resolution: 3840 x 2160 | Panel technology: LED | Smart TV: Roku TV | Curved: No | Dimensions: 1,239 x 717 x 36 mm
Rs. 72,395.00

B&O BeoVision Eclipse
Screen size: 55-inch | Tuner: N/A | Resolution: 3840 x 2160 | Panel technology: OLED | Smart TV: WebOS | Curved: No | Dimensions: 1,390 x 1,235 x 518 mm

Sony A1E OLED
Screen size: 55-inch | Tuner: Freeview HD | Resolution: 3840 x 2160 | Panel technology: OLED | Smart TV: Android TV | Curved: No | Dimensions: 773 x 1239 x 266mm


Click it and Unblock the Notifications