సోనీ నుంచి 48 మెగాపిక్సల్ కెమెరా సెన్సార్

By Anil
|

ఇప్పుడు అంతా కెమెరా యుగం నడుస్తోంది.కానీ ఒక్కోసారి మనం క్యాప్చర్ చేయాలి అనుకున్న ఫొటోస్ అనుకున్న క్వాలిటీలో రాకపోవచ్చు . ఈ నేపథ్యంలో సోనీ స్మార్ట్ ఫోన్స్ కోసం కొత్త CMOS కెమెరా సెన్సార్ ను IMX586 పేరుతో మార్కెట్లోకి ప్రవేశబెట్టబోతుంది. ఈ CMOS సెన్సార్ కేవలం 0.8μm అల్ట్రా-స్మాల్ పిక్సెల్ సైజ్ కలిగి ఉంటుంది. ఈ సెన్సార్ 48-మెగాపిక్సల్స్ కలిగి ఉండి 1/2 ఇంచ్ సెన్సార్లలో ఉంచడానికి అనుమతిస్తుంది.ఈ IMX586 CMOS కెమెరా సెన్సార్ ధర రూ.30,000 ఉండవచ్చు అని అంచనా. కాగా ఈ CMOS కెమెరా సెన్సార్ సెప్టెంబర్ నుంచి చైనా మార్కెట్లోకి అందుబాటులో ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో ఎప్పుడు అందుబాటులో ఉంటుందో ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

స్మార్ట్ ఫోన్ వినియోగదారులు:
 

స్మార్ట్ ఫోన్ వినియోగదారులు:

ఈ రోజుల్లో హై -ఎండ్ స్మార్ట్ ఫోన్ మోడల్స్ వాడుతున్న వినియోగదారులు వారి కెమెరాల నుండి మరింత మెరుగైన నాణ్యతగల ఫొటోస్ కోసం కోరుకుంటున్నారు.అలా కోరుకునే వారికి ఇది ఒక మంచి ఎంపిక అవుతుంది ఎందుకంటే ఈ సెన్సార్ 48 మెగాపిక్సల్ ను కలిగి ఉంటుంది. ఎలాంటి స్మార్ట్ ఫోన్ తో అయిన ఈ కెమెరా సెన్సార్ ను ఉపయోగించి అందమైన, అధిక రిజల్యూషన్ తో ఫొటోస్ ను ఫోన్ లో క్యాప్చర్ చేసుకోవచ్చు.

సోనీ IMX586:

సోనీ IMX586:

కాగా సోనీ ఈ సరికొత్త సెన్సార్ను IMX586 పేరుతో మార్కెట్ లోకి ప్రవేశపెట్టబోతుంది. ఈ కెమెరా సెన్సార్ తో లో క్వాలిటీ ,లో రిజల్యూషన్, లో లైట్ ఫోటోలు అలాగే హై క్వాలిటీ ,హై రిజల్యూషన్,హై క్వాలిటీ ఫొటోస్ తీసుకోవడానికి అనుమతించే ఒక ఆసక్తికరమైన డిజైన్ ఫీచర్ కలిగి ఉంది.

క్వాడ్ బేయర్ కలర్  ఫిల్టర్ array :

క్వాడ్ బేయర్ కలర్ ఫిల్టర్ array :

సెన్సార్ లో క్వాడ్ బేయర్ కలర్ ఫిల్టర్ array కలిగి ఉంటుంది, దీనిలో ప్రతి 2 × 2 చదరపు పిక్సెల్స్ ఒకే ఫిల్టర్ కలర్ కలిగి ఉంటాయి. లో లైట్ ఫొటోస్ కోసం షూటింగ్ చేసినప్పుడు, ఈ 4-పిక్సెల్ గ్రిడ్ల నుండి డేటా కలుపుతుంది . మరియు 1.6mm పిక్సెల్ ను డబల్ సైజు లో హై క్వాలిటీ లేదా లో క్వాలిటీ 12-మెగాపిక్సెల్ ఫోటోలను క్యాప్చర్ చేసుకునేందుకు అనుమతినిస్తుంది.పగటిపూట అవుట్ డోర్ లేదా ఎక్కడైనా ఫొటోస్ తీసేటప్పుడు array కన్వర్షన్ కోసం సిగ్నల్ ప్రాసెస్సింగ్ ఫంక్షన్ ను ఉపయోగించబడుతుంది. అల్ట్రా-హై-రెస్-48-మెగాపిక్సెల్ ఫోటో కోసం టైనీ పిక్సల్స్ ను ఉపయోగించడానికి అనుమతిస్తుంది.

ఇతర ఫీచర్లు :
 

ఇతర ఫీచర్లు :

ఈ ప్రాడక్ట్ ను లైట్ కన్వర్షన్ సామర్ధ్యన్నీ మరియు ఫోటో ఎలక్ట్రిక్ కన్వర్షన్ కోసం డిజైన్ మరియు తయారు చేయబడింది. 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్, 1080p వద్ద 480fps అధిక స్పీడ్ రికార్డింగ్, ఆటో-ఫోకస్, మరియు HDR ఇమేజింగ్ లాంటి ఫీచర్లు కలిగి ఉన్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Is it best to have a high-resolution smartphone camera or a lower-resolution one with better light sensitivity? Sony says you can have both with its latest stacked CMOS image sensor. The IMX586 has the "industry's highest pixel count" with 48 megapixels, bettering high-end cameras like its own A7R III, all squeezed into a phone-sized 8.0 mm diagonal unit. At the same time, four adjacent pixels can be added together during low light shooting, yielding a 12-megapixel sensor that delivers "bright, low noise images

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X