Home
Gadgets

రూ.999కే సరికొత్త పవర్ బ్యాంక్

స్వైప్ టెలికాం సంస్థ ఎలైట్ సిరీస్‌లో 11000 ఎంఏహెచ్, 13000 ఎంఏహెచ్ కెపాసిటీ కలిగిన రెండు కొత్త పవర్ బ్యాంకులను తాజాగా విడుదల చేసింది.

By Hazarath

స్వైప్ టెలికాం సంస్థ ఎలైట్ సిరీస్‌లో 11000 ఎంఏహెచ్, 13000 ఎంఏహెచ్ కెపాసిటీ కలిగిన రెండు కొత్త పవర్ బ్యాంకులను తాజాగా విడుదల చేసింది. యూజర్లకు రూ.899, రూ.999 ధరలకు ఈ పవర్ బ్యాంకులు లభిస్తున్నాయి. ఆసక్తి ఉన్నవారు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో వీటిని కొనుగోలు చేయవచ్చు. ఈ పవర్ బ్యాంకుల ద్వారా ఏక కాలంలో 3 డివైస్‌లకు చార్జింగ్ పెట్టుకోవచ్చు.

Elite power banks

5.2 యాంప్స్ పవర్ కలిగి ఉండడం వల్ల చార్జింగ్ వేగంగా పూర్తవుతుంది. ఈ పవర్ బ్యాంకులపై ఎల్‌ఈడీ లైట్ ఇండికేటర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో పవర్ బ్యాంకుల్లో ఎంత బ్యాటరీ ఇంకా మిగిలి ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. ఇక ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టి ఉంచినా పవర్ బ్యాంకుకు ఏమీ కాకుండా ఉండేందుకు గాను సేఫ్‌గార్డ్, ఓవర్ చార్జింగ్, ఓవర్ హీటింగ్ టెక్నాలజీలను వీటిల్లో ఏర్పాటు చేశారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Swipe launches new series of Elite power banks, starting at Rs 999 more News at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X