ఒక్క కీ బోర్డ్‌ను ఒకేసారి మూడు డివైస్‌లకు వాడుకోవచ్చు

Written By:

టెక్నాలజీ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో మార్కెట్లోకి అనేక రకాలైన గాడ్జెట్లు వస్తున్నాయి. వంటిట్లో నుంచి మొదలెడితే బెడ్ రూం దాకా అన్ని కొత్త కొత్తగా ఉంటున్నాయి. వీటిలో ఏవి మనకు అనుకూలమో చూసి వాటిని ఏరి కోరి తీసుకుంటాం. అలాంటి వారి కోసమే మార్కెట్లో దొరికే హాటెస్ట్ గాడ్జెట్స్ ను పరిచయం చేస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more: అమ్మకాల్లో రికార్డులు సృష్టించిన ఫోన్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

ఈ కీ బోర్డ్ ను ఒకేసారి మూడు డివైస్ లకు వినియోగించవచ్చు.

2

మీ ఫైల్స్ స్పీడ్ గా ట్రాన్స్ ఫర్ కావాలంటే అది ఈ గాడ్జెట్ తోనే సాధ్యం. 512 జిబి స్టోరేజ్ తో మీకు లభిస్తోంది.

3

శాం సంగ్ గెలాక్సీ ట్యాబ్ మీకు కీ బోర్డ్ లాగా అలాగే ట్యాబ్ లాగా ఉపయోగపడుతుంది. మీకు కావలిసిన విధంగా దీన్ని మలుచుకోవచ్చు.

4

ఈ స్మార్ట్ పెన్ తో రాయడమే కాదు. మీరే ఏదైనా ఆడియోని కూడా రికార్డ్ చేయవచ్చు.

5

ఇదొక అత్యాధునిక వైర్ లెస్ బ్లూ టూత్ స్పీకర్. దీనికి రీ చార్జబుల్ బ్యాటరీ ఉంటుంది అలాగే ప్లగ్ ఉంటుంది,

6

ఇది ఆఫీసులో మీ కీస్ కి అలాగే డేటాకు సంబంధించిన వాటికి తగిన రక్షణ ఇస్తుంది.

7

మీరు మీ ఐ ఫోన్ ని ల్యాండ్ లైన్ లాగా వాడుకునేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది.

8

చిన్న చిన్న కంపెనీలకు ఈ మొబైల్ ప్రాజెక్ట్రర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో 3డీ టెక్నాలజీ ఉంటుంది.

9

ఈ ఐపాడ్ మీరు తీసిన ఫోటోలను అప్పటికప్పుడే స్కానింగ్ చేస్తుంది.

10

ఇదొక అత్యాధునిక స్పీకర్. మీరు అన్నింటికి దీన్ని వాడుకోవచ్చు. ఫోన్లకు, ఐ ప్యాడ్ లకు అలాగే ఎంపీ 3 ప్లేయర్లకు అన్నింటికీ సూట్ అయ్యే విధంగా ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Ten Hot New Tech Gadgets
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot