ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్, 80 శాతం వరకు తగ్గింపు
దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గ్యాడ్జెట్ డేస్ సేల్ పేరుతో దూసుకొస్తోంది. నేటి నుంచి ఈ నెల 10 వరకు గ్యాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను పలు ఆఫర్లతో పాటు తగ్గింపు ధరలపై విక్రయిస్తోంది.
దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గ్యాడ్జెట్ డేస్ సేల్ పేరుతో దూసుకొస్తోంది. నేటి నుంచి ఈ నెల 10 వరకు గ్యాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను పలు ఆఫర్లతో పాటు తగ్గింపు ధరలపై విక్రయిస్తోంది. దాదాపు 80 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది. గృహోపకరణాలు, కెమెరాలు, పవర్ బ్యాంకులు, స్పీకర్లు, ల్యాప్‌టాప్ లపై పలు ఆఫర్లను ప్రకటించింది. ఇంకా పెన్ డ్రైవ్ లు, వైఫై హాట్ స్పాట్ లు, స్మార్ట్ వేరబుల్ ఉత్పత్తులు, మైక్రో ఎస్డీ కార్డులు, చార్జింగ్ కేబుల్స్, హెల్త్ కేర్ డివైజ్‌లపైనా ఆఫర్లున్నాయి. ఇప్పుడు ఆఫర్లలో లభిస్తున్న కొన్ని వస్తువుల వివరాలు ఇవే.

ల్యాప్‌టాప్స్ పై అదిరిపోయే ఆఫర్లు
ఈ ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గ్యాడ్జెట్ డేస్ సేల్లో ల్యాపీ కేటగిరిలో భారీ తగ్గింపులను అందిస్తోంది. ల్యాపీ కొనాలనుకునేవారికి ఇదొక చక్కని అవకాశం.

HP 15 Core i3 7th Gen
HP 15 Core i3 7th Gen రూ. 32,490 ధరకే సొంతం చేసుకోవచ్చు. దీని ఒరిజినల్ ధర రూ.37,900 గా ఉంది.

Lenovo Ideapad 330 Core i5 8th Gen
Lenovo Ideapad 330 Core i5 8th Gen రూ. 42,990 ధరకే సొంతం చేసుకోవచ్చు. దీని ఒరిజినల్ ధర రూ.49,146 గా ఉంది.

Acer Nitro 5 Ryzen 5 Quad Core
Acer Nitro 5 Ryzen 5 Quad Core రూ. 51,990 ధరకే సొంతం చేసుకోవచ్చు. దీని ఒరిజినల్ ధర రూ.79,999 గా ఉంది.

Acer Predator Helios 300 Core i5 8th Gen
Acer Predator Helios 300 Core i5 8th Gen రూ. 66,990 ధరకే సొంతం చేసుకోవచ్చు. దీని ఒరిజినల్ ధర రూ.1,04,999 గా ఉంది.

Apple MacBook Air Core i5 5th Gen
Apple MacBook Air Core i5 5th Gen రూ. 65,990 ధరకే సొంతం చేసుకోవచ్చు. దీని ఒరిజినల్ ధర రూ.77,200 గా ఉంది.

DSLRs ప్రారంభ ధర రూ. 22,990
కెమెరాల మీద భారీ తగ్గింపులను అందిస్తోంది. పాపులర్ బ్రాండ్ లు అయిన కెనాన్, నికాన్ కెమెరాలు తక్కువ ధరలో లభిస్తున్నాయి. రూ. 45,495 ధరలో లభించే Canon EOS 200D DSLR camera body with single lens రూ.38,990 ధరకే లభిస్తుంది. అలాగే రూ.47,450 ధరలో లభించే Nikon D3400 DSLR camera body with dual lens రూ.44,999 ధరకే లభిస్తుంది.

హార్డ్ డిస్క్స్ ,ప్రింటర్స్,పవర్ బ్యాంక్స్
Sony, WD,Toshiba వంటి ప్రముఖ కంపెనీల హార్డ్ డిస్క్స్ ప్రారంభ ధర రూ.3,399.
ప్రింటర్స్ ప్రారంభ ధర రూ.2,499.
పవర్ బ్యాంక్స్ ప్రారంభ ధర రూ.499.


Click it and Unblock the Notifications








