Just In
Don't Miss
- News
సినిమా చూసి సంతోషంగా వస్తుంటే భర్త ముందే గర్భిణి కిడ్నాప్, గ్యాంగ్ రేప్, వీడియోలు తీసి టార్చర్ !
- Movies
ట్రెండింగ్ : రేపిస్టులకు ఉరిశిక్ష వద్దు బెత్తం దెబ్బలు చాలు.. మరోసారి విరుచుకుపడ్డ పూనమ్..
- Lifestyle
శనివారం మీ రాశిఫలాలు 14-12-2019
- Sports
ఐపీఎల్ వేలం 2020: గెలుపు గుర్రాల కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఆరా!
- Automobiles
ట్రైబర్ ఎంపీవీలో టర్భో ఇంజన్ తీసుకొస్తున్న రెనో
- Finance
మ్యాట్రిమోని సైట్ సాయంతో దొరికిపోయిన ‘షేర్’ కిలాడీలు!
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
ఈ గూగుల్ జాకెట్‌తో మీ ఫోన్ మీ చెంతనే ఉంటుంది
మనం ఎప్పుడూ స్మార్ట్ ఫోన్ ేకుండా బయటకు వెళ్లమనే విషయం అందిరికీ తెలిసిందే. ఒకవేళ మరచిపోయినా ఒక్కోసారి వెనక్కి వచ్చి తీసుకున వెళతాం. అయితే అది సమయం ఉంది అనుకున్నప్పుడు మాత్రమే జరుగుతూ ఉంటుంది. అయితే సమయం లేనప్పుడు అత్యవసరంగా బయటకు వెళ్లాల్సినప్పుడు ఫోన్ మరచిపోవడం వల్ల మనకు చికాకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో మనం బయటకు వెళ్లే సమయంలోనే మనకు ఫోన్ సంగతి గుర్తు చేసేవి ఏవైనా ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది కదా..అలాంటి వారి కోసం గూగుల్ కొత్తగా ఓ జాకెట్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ జాకెట్ ద్వారా మీరు మీ ఫోన్ మరచిపోయామన్న ఫీలింగే రాదు.
ఈ వాట్సప్ మెసేజ్ లు క్లిక్ చేశారో మీ ఫోన్ హ్యాక్ అవుతుంది

Jacquard jacket
గూగుల్, లెవీ సంస్థలు సంయుక్తంగా ఈ స్మార్ట్ జాకెట్ ని తయారుచేశాయి. Jacquard jacket పేరుతో వచ్చిన ఈ జాకెట్ మీరు తొడుక్కుంటే మీరు ఫోన్ మరచిపోరు. ఒకవేళ పోన్ మరచిపోయినా వెంటనే మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది.

ప్రత్యేక అమరిక ద్వారా
మీరు ఈ జాకెట్ ని శరీరానికి ధరించినప్పుడు మీ ఫోన్ మీ దగ్గర లేని సమయంలో వెంటనే అలర్ట్ చేస్తుంది. దీనిలో అమర్చిన కొన్ని ప్రత్యేక సదుపాయాల ద్వారా మీ ఫోన్ మీ దగ్గర లేదనే విషయాన్ని తెలియజేస్తుంది.

ధర
ఈ స్మార్ట్ జాకెట్ ధరను కంపెనీ రూ. 25 వేలుగా నిర్ణయించింది. ఈ స్మార్ట్ జాకెట్ మీద అమర్చిన స్నాప్ ట్యాగ్ లో వైబ్రేషన్ సదుపాయం ఉంది. తద్వారా మీరు మరచిపోయిన ఫోన్ ని గుర్తు చేసేందుకు చిన్న జర్క్ లాంటిది మీకు ఇస్తుంది.

ఇతర పనులు
ఈ స్మార్ట్ జాకెట్ ఇంకా అనేక రకాలైన ఇతర పనులను కూడా చేస్తుంది. మీకు బోర్ కోట్టినప్పుడు నేరుగా మ్యూజిక్ వినిపిస్తుంది. అలాగే మీ ఫోన్ కి వచ్చే కాల్స్ ను రిసీవ్ చేసుకుంటుంది. మెసేజ్ అలర్ట్ అందిస్తుంది. ఇతర నోటిఫికేషన్లను గుర్తు చేస్తుంది.

వాడకం
అయితే ఈ స్మార్ట్ జాకెట్ కొంచెం రిస్కుతో కూడుకున్నదే అని చెప్పాలి. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం 10 సార్లు మాత్రమే ఉతకాలట. అంత ఖర్చు పెట్టే వ్యక్తులు చాలా తక్కువ మందే ఉంటారని నిపుణులు చెబుతున్నారు. మరి మార్కెట్లో ఇది ఎలా దూసుకువెళుతుందో చూడాలి.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790