ఇక కంటి గ్లాసెస్‌తో మీరు ఫోన్ కాల్స్ మాట్లాడవచ్చు

టెక్నాలజీ రోజురోజుకు శరవేగంగా పుంజుకుంటోంది. అయితే ఇది అనుకోని ఫలితాలాను అందిస్తోంది. ప్రటి గాడ్జెట్ ని టెక్నాలజీలో కొత్త పుంతతలు తొక్కే విధంగా తీర్చిదిద్దుతున్నారు.

|

టెక్నాలజీ రోజురోజుకు శరవేగంగా పుంజుకుంటోంది. అయితే ఇది అనుకోని ఫలితాలాను అందిస్తోంది. ప్రటి గాడ్జెట్ ని టెక్నాలజీలో కొత్త పుంతతలు తొక్కే విధంగా తీర్చిదిద్దుతున్నారు. వీటిల్లో కంటి అద్దాలు కూడా ఉన్నాయి. కంటి అద్దాల ద్వారా అనేక రకాలైన ఆవిష్కరణలు చేయాలని శాస్త్రవేత్తలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో భాగంగానే గూగుల్ ఆ మధ్య మార్కెట్లోకి టెక్నాలజీతో కూడిన గూగుల్ గ్లాసెస్ ను తీసుకువచ్చింది. అయితే అవి అనుకోని విధంగా ఫ్లాప్ కావడంతో అవి మరుగునపడిపోయాయి. అయినా శాస్ర్తవేత్తలు ఈ గ్లాసెస్ మీద తమ ప్రయోగాలను ఆపడం లేదు. కంటి అద్దాలతో ఏం ప్రయోగాలు చేయవచ్చో అవి చేసేస్తున్నారు. ప్రమఖ కంపెనీ బోస్ ఇప్పుడు కంటి అద్దాల ఫ్రేమ్ ద్వారా కాల్స్ మాట్లాడుకోవచ్చంటూ కొత్త ప్రయోగానికి తెరలేపింది. మరి అదెలా సాధ్యం ఓ స్మార్ట్ లుక్కేయండి.

SBI బంపర్ ఆఫర్ : రూ.100కే 5లీటర్ల పెట్రోల్SBI బంపర్ ఆఫర్ : రూ.100కే 5లీటర్ల పెట్రోల్

మైక్రోఫోన్, స్పీకర్స్

మైక్రోఫోన్, స్పీకర్స్

బాస్ తన సన్ గ్లాసెస్ ఫ్రేమ్స్ లో ఇప్పుడు మైక్రోఫోన్లను, స్పీకర్లను అమర్చి మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఈ స్పీకర్స్ ద్వారా ఇకపై అందరూ ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే ఏఆర్ బేస్‌డ్ సన్ గ్లాసెస్ ను కంపెనీ మార్కెట్లోకి తీసుకొస్తోంది.

ధర

ధర

ఇప్పటికీ ఈ గ్లాసెస్ మీద ఫ్రీ ఆర్డర్లు మొదలయ్యాయి. కాగా ఇవి కేవలం ఇప్పుడు యుఎస్ మార్కెట్లో మాత్రమే దొరుకుతున్నాయి. కంపెనీ అక్కడ మాత్రమే వాటిని విడుదల చేసింది. వీటి ధర సుమారు 199 డాలర్లుగా ఉంది. మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా రూ. 15 వేలు ఉండే అవకాశం ఉంది.

 

 

ఎలా పనిచేస్తాయి

ఎలా పనిచేస్తాయి

CNET రిపోర్ట్ చేసిన దాని ప్రకారం ఈ అద్దాలు ఎలా పని చేస్తాయంటే.. ఈ ఫ్రేమ్ లు మ్యూజిక్ ని స్ట్రీమ్ చేసి కాల్స్ రిసీవ్ చేసుకుని మాట్లాడుతాయి. అలాగే కాల్స్ కూడా పంపే వీలు ఉంటుంది. Alexa, Siri and Google Assistant లు ఎలా పనిచేస్తాయో అలాగే ఇది కూడా వాయిస్ కమాండ్ ఆధారంగా పనిచేస్తుంది.

 

 

ఎలా ఉంటాయి

ఎలా ఉంటాయి

ఈ అద్దాలు చూడటానికి సాధారణ కంటి అద్దాలు ఉన్నట్లుగానే ఉంటాయి. వీటి బరువు 45 గ్రాములు. రెండు ఆకారాలు wayfarer and slightly roundish frameలతో మార్కెట్లోకి వచ్చాయి.

బ్యాటరీ

బ్యాటరీ

ఇందులో పొందపరిచిన బ్యాటరీ దాదాపు 12 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందట. కాగా ఈ ఫ్రేములను బోస్ కంపెనీ తొలిసారిగా ఈ ఏడాది మార్చిలో బహిర్గతం చేసింది. CNET రిపోర్ట్ ప్రకారం బోబోస్ కంపెనీ AR appsని కూడా వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ అద్దాలు 2019లో మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.

Best Mobiles in India

English summary
These new Bose sunglasses will now take and make calls more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X