బెస్ట్ ఫీచర్లతో అత్యంత తక్కువ ధరలో లభిస్తున్న టాప్ టెన్ 32 ఇంచ్ స్మార్ట్‌టీవీలు

ఇప్పుడు అంతా స్మార్ట్ టీవీ యుగం నడుస్తోంది. సాధారణ టీవీలకు కాలం చెల్లిపోయి స్మార్ట్ ఫీచర్లతో మార్కెట్లో టీవీలు యూజర్లని కట్టిపడేస్తున్నాయి.

|

ఇప్పుడు అంతా స్మార్ట్ టీవీ యుగం నడుస్తోంది. సాధారణ టీవీలకు కాలం చెల్లిపోయి స్మార్ట్ ఫీచర్లతో మార్కెట్లో టీవీలు యూజర్లని కట్టిపడేస్తున్నాయి. యూజర్ల టేస్ట్ కు అనుగుణంగా కంపెనీలు కూడా అత్యంత తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి దించుతున్నాయి. రూ.15 వేల లోపులో అనేక రకాలైన టీవీలు మార్కెట్లో ఇప్పుడు లభ్యమవుతున్నాయి. టాప్ కంపెనీలైన షియోమి, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, ధామ్సన్, టీసీఎల్ లాంటి కంపెనీలు బడ్జెట్ ధరలో అధునాతన ఫీచర్లతో ఈ టీవీలను యూజర్లకు అందిస్తున్నాయి. నేటీ సీరిస్ లో భాగంగా మార్కెట్లో రూ. 15 వేల బడ్జెట్లో దొరుకుతున్న 10 స్మార్ట్ టీవీల ఫీచర్లు ధరలతో కూడిన వివరాలను మీకందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

ఆ ఫీచర్లు వాట్సప్‌లో అందరికీ, సింబల్ కనిపించిందేమో చెక్ చేసుకోండిఆ ఫీచర్లు వాట్సప్‌లో అందరికీ, సింబల్ కనిపించిందేమో చెక్ చేసుకోండి

Mi LED Smart LED TV 4A (32-inch)

Mi LED Smart LED TV 4A (32-inch)

దీని ధర రూ. 13,999

sports HD డిస్ ప్లేతో 1366x768 pixels రిజల్యూషన్ తో ఈ టీవీ వచ్చింది. 178-degreeల వ్యూ యాంగిల్లో దీన్ని తిలకించవచ్చు. quad-core Amlogic SoCతో పాటు 1జిబి ర్యామ్ అలాగే 8 జిబి స్టోరేజ్ ఆప్సన్ పొందుపరిచారు. Wi-Fi, three HDMI (including one ARC) ports, two USB 2.0 ports, one Ethernet port, one AV component port, and a 3.5mm headphone jack లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. కాగా కొలతలు 733x478x180mm. 11 బటన్ల Mi Remoteతో మీరు సెట్ టాప్ బాక్సుని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అయితే దీని కోసం యూజర్లు రూ.299తో Mi IR cableని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Daiwa 80cm (32 inch) HD Ready LED Smart TV
 

Daiwa 80cm (32 inch) HD Ready LED Smart TV

దీని ధర రూ. 14,490

Display 32-Inch 1366 x 768 Resolution Display
Refresh Rate 60Hz
Viewing Angles 178 Degree
Speakers 10+10 Total 20W Speaker
Built-in Wifi
Ports 2 x HDMI, 2 x USB, 1 X VGA Port
RJ45 Port & SD Card Slot
Weight 6.84 Kg
Announced 2017
Power Consumption 50 W, 0.5 W (Standby)
Android Based
+ HD Ready
+ Smart TV
+ Air Mouse

Thomson Smart LED TV

Thomson Smart LED TV

దీని ధర రూ. 13,499

32 అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ
32ఎం3277 మోడల్‌:
1366x768 పిక్సల్స్ రిజల్యూషన్‌,
450 నిట్స్‌ , ఆండ్రాయిడ్‌ 5.1.1 కార్టిక్స్-ఏ53 ప్రాసెసర్‌,
1 జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌,
20వాట్స్‌ టోటల్‌ ఆడియో అవుట్‌పుట్‌,
వైఫై కనెక్టివిటీ ప్రధాన ఫీచర్లుగా ఉంటాయి.

CloudWalker CloudTV 32 inch HD Ready LED Smart TV

CloudWalker CloudTV 32 inch HD Ready LED Smart TV

దీని ధర రూ. 13,499

Display 32-Inch 1366 x 768 Resolution Display
Refresh Rate 60Hz
Viewing Angles 178 Degree
Speakers 16W Speaker
Built-in Wifi
Ports 3 x HDMI, 2 x USB
Weight 4.7 Kg
Announced in 2017
Power Consumption 50 W, 0.5 W (Standby)

1 HDMI & 2 USB Ports
+ HD Ready
+ Smart TV

Vu 80cm (32 inch) HD Ready LED TV

Vu 80cm (32 inch) HD Ready LED TV

దీని ధర రూ.14,099
Display 32-Inch 1366 x 768 Resolution Display
Refresh Rate 60Hz
Viewing Angles 178 Degree
Speakers 16W Speaker
Ports 2 x HDMI, 2 x USB
Weight 4.3 Kg
Announced in 2017
Power Consumption 50 W, 0.5 W (Standby)
+ A+ Grade Panel IPS
+ 2 USB & 2 HDMI Ports
+ HD Ready
+ Amazing Speakers
- Build Quality

BPL 80 cm (32 inches) Stellar HD Ready LED Smart TV

BPL 80 cm (32 inches) Stellar HD Ready LED Smart TV

దీని ధర రూ. 14,990

Display 32-Inch 1366 x 768 Resolution Display
Refresh Rate 60Hz
Viewing Angles 178 Degree
Speakers 16W Speaker
Ports 2 x HDMI, 2 x USB & 1 VGA Port
Wifi ConnectivityYes
Android Version 4.4 KitKat
Processor Dual Core
Weight 2.5 kg
Announced in 2017
Power Consumption 45 W, 0.3 W (Standby)
Smart TV with Android OS
+ HD Ready
N/A

Intex Avoir 80cm (32 inch) HD Ready LED Smart TV

Intex Avoir 80cm (32 inch) HD Ready LED Smart TV

దీని ధర రూ. 14,990

Display 32-Inch 1366 x 768 Resolution Display
Refresh Rate 60Hz
Viewing Angles 178 Degree
Speakers 16W Speaker
Ports 2 x HDMI, 2 x USB & 1 VGA Port
Wifi ConnectivityYes
Smart TV Yes
Weight 4.7 Kg
Announced in 2017
Power Consumption 55 W, 0.45 W (Standby)
Pros & Cons
+ Wifi Connectivity
+ HD Ready
- N/A

Micromax 81cm (32 inch) HD Ready LED TV (32IPS900HDi)

Micromax 81cm (32 inch) HD Ready LED TV (32IPS900HDi)

దీని ధర రూ. 14,999Display 32-Inch 1366 x 768 Resolution Display
Refresh Rate 60Hz
Viewing Angles 178 Degree
Speakers 20W Speaker
Ports 2 x HDMI, 2 x USB
Weight 4.2 Kg
Announced in 2016
Power Consumption 50 W, 0.5 W (Standby)
Pros & Cons

+ IPS Panel
+ 2 HDMI & 2 USB Ports
- Nothing

 

Sanyo NXT 80cm (32 inch) HD Ready LED TV (XT-32S7200H)

Sanyo NXT 80cm (32 inch) HD Ready LED TV (XT-32S7200H)

దీని ధర రూ.12,499
Display 32-Inch 1366 x 768 Resolution Display
Refresh Rate 60Hz
Viewing Angles 178 Degree
Speakers 16W Speaker
Ports 3 x HDMI, 2 x USB
Weight 4.7 Kg
Announce in 2017
Power Consumption 50 W, 0.5 W (Standby)
Pros & Cons

+ IPS Panel

+ 3 HDMI & USB Ports
+ HD Ready
- Not a Smart TV

 

TCL 81.28cm (32 inch) HD Ready LED TV (L32D2900)

TCL 81.28cm (32 inch) HD Ready LED TV (L32D2900)

దీని ధర రూ. 12,990

Display 32-Inch 1366 x 768 Resolution Display
Refresh Rate 60Hz
Viewing Angles 178 Degree
Speakers 5+5 Total 10W Speaker
Built-in Wifi
Ports 2 x HDMI, 2 x USB
Weight 6.0 Kg
Announced in 2017
Power Consumption 50 W, 0.5 W (Standby)
Pros & Cons

+ 2 HDMI & 2 USB Ports
+ HD Ready
- Not a Smart TV

 

Best Mobiles in India

English summary
Best 32 inch LED TV Under Rs 15000 with Smart Features Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X