Home
Gadgets

రూ.20,000 ధరలో లభించే బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే..

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో ల్యాప్‌టాప్ ఉండటం అనేది సర్వసాధారణమైపోయింది.

By Anil

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో ల్యాప్‌టాప్ ఉండటం అనేది సర్వసాధారణమైపోయింది.ఈ నేపథ్యంలో మార్కెట్లో వివిధ కంపెనీలకు చెందిన ఎన్నో రకాల తక్కువ ధరలో లభించే ల్యాప్‌టాప్‌లు హల్ చల్ చేస్తున్నాయి. అయితే వాటిల్లో ఏది బెస్ట్ అని తెలుసుకోలేక చాలామంది సతమతమవుతుంటారు. ఈ శీర్షిక లో భాగంగా రూ. 20,000 లో అందుబాటులో ఉండే బెస్ట్ ల్యాప్‌టాప్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.వీటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

HP 245 G5 (Y0T72PA) ల్యాప్‌టాప్ (ధర రూ.18,799)

HP 245 G5 (Y0T72PA) ల్యాప్‌టాప్ (ధర రూ.18,799)

14 ఇంచ్ డిస్ ప్లే
AMD Quad-Core A6-7310 ప్రాసెసర్
4 జీబీ DDR3 ర్యామ్
DOS ఆపరేటింగ్ సిస్టమ్
500జిబి హార్డ్ డిస్క్

Lenovo Ideapad 110 (80T70015IH) ల్యాప్‌టాప్ (ధర రూ.19,990)

Lenovo Ideapad 110 (80T70015IH) ల్యాప్‌టాప్ (ధర రూ.19,990)

15.6 ఇంచ్ డిస్ ప్లే
Pentium Quad-Core ప్రాసెసర్
4 జీబీ DDR3 ర్యామ్
DOS ఆపరేటింగ్ సిస్టమ్
1 టీబీ హార్డ్ డిస్క్

Acer Aspire One S1003 (NT.LCQSI.001) ల్యాప్‌టాప్ (ధర రూ.15,590)

Acer Aspire One S1003 (NT.LCQSI.001) ల్యాప్‌టాప్ (ధర రూ.15,590)

10.1 ఇంచ్ డిస్ ప్లే
Atom Quad Core x5 ప్రాసెసర్
2 జీబీ DDR3 ర్యామ్
Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్
32 జీబీ SSD

HP 245 G4 (P1B38PA) ల్యాప్‌టాప్ (ధర రూ.19,499)

HP 245 G4 (P1B38PA) ల్యాప్‌టాప్ (ధర రూ.19,499)

14.0 ఇంచ్ డిస్ ప్లే
AMD Quad-Core A6 ప్రాసెసర్
4 జీబీ DDR3 ర్యామ్
DOS ఆపరేటింగ్ సిస్టమ్
500జిబి హార్డ్ డిస్క్

iBall Excelance CompBook ల్యాప్‌టాప్ (ధర రూ.10,675)

iBall Excelance CompBook ల్యాప్‌టాప్ (ధర రూ.10,675)

11.6 ఇంచ్ డిస్ ప్లే
Atom Quad-Core ప్రాసెసర్
2 జీబీ DDR3 ర్యామ్
Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్
32 జీబీ SSD

Acer Aspire ES1-523 (NX.GKYSI.001)ల్యాప్‌టాప్ (ధర రూ.18,990)

Acer Aspire ES1-523 (NX.GKYSI.001)ల్యాప్‌టాప్ (ధర రూ.18,990)

15.6 ఇంచ్ డిస్ ప్లే
AMD Dual Core E1 ప్రాసెసర్
4 జీబీ DDR3 ర్యామ్
Linux ఆపరేటింగ్ సిస్టమ్
1 టీబీ హార్డ్ డిస్క్

Micromax Canvas Lapbook L1161 ల్యాప్‌టాప్ (ధర రూ.9,990)

Micromax Canvas Lapbook L1161 ల్యాప్‌టాప్ (ధర రూ.9,990)

11.6 ఇంచ్ డిస్ ప్లే
Atom Quad-Core ప్రాసెసర్
2 జీబీ DDR3 ర్యామ్
Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్
32 జీబీ SSD

Micromax Canvas Laptab II LT777 ల్యాప్‌టాప్ (ధర రూ.15,990)

Micromax Canvas Laptab II LT777 ల్యాప్‌టాప్ (ధర రూ.15,990)

11.6 ఇంచ్ డిస్ ప్లే
Atom Quad-Core ప్రాసెసర్
2 జీబీ DDR3 ర్యామ్
Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్
32 జీబీ SSD

Lenovo Ideapad 110 (80TJ00BDIH) ల్యాప్‌టాప్ (ధర రూ.19,788)

Lenovo Ideapad 110 (80TJ00BDIH) ల్యాప్‌టాప్ (ధర రూ.19,788)

15.6 ఇంచ్ డిస్ ప్లే
AMD Quad-Core A6 ప్రాసెసర్
4 జీబీ DDR3 ర్యామ్
DOS ఆపరేటింగ్ సిస్టమ్
1 టీబీ హార్డ్ డిస్క్

iBall Exemplaire CompBook ల్యాప్‌టాప్ (ధర రూ.19,788)

iBall Exemplaire CompBook ల్యాప్‌టాప్ (ధర రూ.19,788)

14.0 ఇంచ్ డిస్ ప్లే
Atom Quad-Core ప్రాసెసర్
2 జీబీ DDR3 ర్యామ్
Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్
32 జీబీ SSD

More from GizBot

Best Mobiles in India

English summary
Top 10 Laptops Below 20000.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X