Just In
Don't Miss
- Movies
ట్రెండింగ్ : నాకు నలుగురు లవర్స్.. అప్పుడే కమిటయ్యా.. అనుమానాలకు తావిస్తోన్న నయనతార తీరు..
- Finance
ఏమేం చేస్తారోగానీ.. ఏడాదికి రూ.7 కోట్లు పుచ్చుకుంటారు!
- News
గుంటూరులో చిన్నారిపై అత్యాచారం చేసిన ఇంటర్ విద్యార్థి అరెస్ట్.. పోక్సో కేసు నమోదు... ఫాస్ట్‌ట్రాక్
- Sports
లార్డ్స్‌లో కొత్త హోదాలో గంగూలీ: ఆ పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసిన అధికారిక ట్విట్టర్ వీడియో
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Lifestyle
జ్యోతిష శాస్త్రం ప్రకారం 2020లో ఈ రాశుల వారికి ఆర్థికంగా అదృష్టం కలిసి వస్తుందట...
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
రూ.20,000 ధరలో లభించే బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే..
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో ల్యాప్‌టాప్ ఉండటం అనేది సర్వసాధారణమైపోయింది.ఈ నేపథ్యంలో మార్కెట్లో వివిధ కంపెనీలకు చెందిన ఎన్నో రకాల తక్కువ ధరలో లభించే ల్యాప్‌టాప్‌లు హల్ చల్ చేస్తున్నాయి. అయితే వాటిల్లో ఏది బెస్ట్ అని తెలుసుకోలేక చాలామంది సతమతమవుతుంటారు. ఈ శీర్షిక లో భాగంగా రూ. 20,000 లో అందుబాటులో ఉండే బెస్ట్ ల్యాప్‌టాప్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.వీటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

HP 245 G5 (Y0T72PA) ల్యాప్‌టాప్ (ధర రూ.18,799)
14 ఇంచ్ డిస్ ప్లే
AMD Quad-Core A6-7310 ప్రాసెసర్
4 జీబీ DDR3 ర్యామ్
DOS ఆపరేటింగ్ సిస్టమ్
500జిబి హార్డ్ డిస్క్

Lenovo Ideapad 110 (80T70015IH) ల్యాప్‌టాప్ (ధర రూ.19,990)
15.6 ఇంచ్ డిస్ ప్లే
Pentium Quad-Core ప్రాసెసర్
4 జీబీ DDR3 ర్యామ్
DOS ఆపరేటింగ్ సిస్టమ్
1 టీబీ హార్డ్ డిస్క్

Acer Aspire One S1003 (NT.LCQSI.001) ల్యాప్‌టాప్ (ధర రూ.15,590)
10.1 ఇంచ్ డిస్ ప్లే
Atom Quad Core x5 ప్రాసెసర్
2 జీబీ DDR3 ర్యామ్
Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్
32 జీబీ SSD

HP 245 G4 (P1B38PA) ల్యాప్‌టాప్ (ధర రూ.19,499)
14.0 ఇంచ్ డిస్ ప్లే
AMD Quad-Core A6 ప్రాసెసర్
4 జీబీ DDR3 ర్యామ్
DOS ఆపరేటింగ్ సిస్టమ్
500జిబి హార్డ్ డిస్క్

iBall Excelance CompBook ల్యాప్‌టాప్ (ధర రూ.10,675)
11.6 ఇంచ్ డిస్ ప్లే
Atom Quad-Core ప్రాసెసర్
2 జీబీ DDR3 ర్యామ్
Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్
32 జీబీ SSD

Acer Aspire ES1-523 (NX.GKYSI.001)ల్యాప్‌టాప్ (ధర రూ.18,990)
15.6 ఇంచ్ డిస్ ప్లే
AMD Dual Core E1 ప్రాసెసర్
4 జీబీ DDR3 ర్యామ్
Linux ఆపరేటింగ్ సిస్టమ్
1 టీబీ హార్డ్ డిస్క్

Micromax Canvas Lapbook L1161 ల్యాప్‌టాప్ (ధర రూ.9,990)
11.6 ఇంచ్ డిస్ ప్లే
Atom Quad-Core ప్రాసెసర్
2 జీబీ DDR3 ర్యామ్
Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్
32 జీబీ SSD

Micromax Canvas Laptab II LT777 ల్యాప్‌టాప్ (ధర రూ.15,990)
11.6 ఇంచ్ డిస్ ప్లే
Atom Quad-Core ప్రాసెసర్
2 జీబీ DDR3 ర్యామ్
Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్
32 జీబీ SSD

Lenovo Ideapad 110 (80TJ00BDIH) ల్యాప్‌టాప్ (ధర రూ.19,788)
15.6 ఇంచ్ డిస్ ప్లే
AMD Quad-Core A6 ప్రాసెసర్
4 జీబీ DDR3 ర్యామ్
DOS ఆపరేటింగ్ సిస్టమ్
1 టీబీ హార్డ్ డిస్క్

iBall Exemplaire CompBook ల్యాప్‌టాప్ (ధర రూ.19,788)
14.0 ఇంచ్ డిస్ ప్లే
Atom Quad-Core ప్రాసెసర్
2 జీబీ DDR3 ర్యామ్
Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్
32 జీబీ SSD
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790