రూ.2000 ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ వాచ్‌లు ఇవే

By Anil
|

కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు ధీటుగా స్మార్ట్‌వాచ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఇప్పటికే చాల కంపెనీలు తమ స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్లో విడుదల చేసాయి. ఆధునిక యువతకు ఈ స్మార్ట్‌వాచ్‌లు మరింత ట్రెండీగా అనిపిస్తాయి. స్మార్ట్‌వాచ్‌లను స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని ఎక్స్‌టెన్షన్‌గా వాడుకోవచ్చు. అంటే ఫోన్‌కు వచ్చిన కాల్స్, ఎస్ఎంఎస్ ఇంకా ఇతర నోటిపికేషన్‌ల వివరాలను చేతికున్న వాచ్‌లోనే చూసుకోవచ్చు. ఫిట్నెస్‌‌కు సంబంధించిన వివరాలను కూడా ఈ స్మార్ట్ వాచ్ ట్రాక్ చేసుకోవచ్చు. ఈ శీర్షికలో భాగంగా రూ. 2000 ధరలో మార్కెట్ లో లభిస్తున్న బెస్ట్ 5 స్మార్ట్ వాచీలను మీకు అందిస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి...

 Boltt Beat HR Fitness Tracker
 

Boltt Beat HR Fitness Tracker

ఈ స్మార్ట్ వాచ్ లో "Boltt Beat" బెస్ట్ హార్ట్ రేట్ మానిటర్ ఉంది

అది ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయ్యి మీ హార్ట్ బీట్ ను స్లీప్ రేట్ ను ట్రాక్ చేస్తుంది

ఇందులో సోషల్ మీడియా అలర్ట్స్ వస్తాయి

ఈ స్మార్ట్ వాచ్ లోని హెల్త్ అప్లికేషన్ యాప్ లో మీ ఆరోగ్యం గురించి డేటా ను యాక్యురేట్ గా స్టోర్ చేసుకుంటుంది.

ఈ స్మార్ట్ వాచ్ చాలా కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.

ఈ స్మార్ట్ వాచ్ బాటరీ లైఫ్ 72 గంటలు

ఈ స్మార్ట్ వాచ్ లో ఉన్న AI కోచ్ కు లైవ్ ఆడియో మరియు టెక్స్ట్ పెర్సనలైజ్ చేసుకోవచ్చు.

ఈ స్మార్ట్ వాచ్ బాక్స్ లో హెల్త్ కోచింగ్ ప్లాన్ యాక్టీవ్షన్ కార్డు ఉంటుంది. QR code తో స్కాన్ చేసి యాక్టివేట్ చేసుకోవచ్చు.

Macberry Micromax Canvas  (ధర రూ.944)

Macberry Micromax Canvas (ధర రూ.944)

ఈ స్మార్ట్ వాచ్ లో మినీ బ్లూ టూత్ హెడ్ సెట్ అలాగే సిమ్ కార్డ్ స్లాట్ ఉంటుంది.

ఈ స్మార్ట్ వాచ్ తో కాల్స్ చేయొచ్చు అలాగే రిసీవ్ చేసుకోవచ్చు. అలాగే మెసేజ్ మరియు మెయిల్స్ చెక్ చేయవచ్చు సెండ్ చేయవచ్చు

ఇందులో Pedometer, Sleep Monitor, Sedentary Reminder మరియు Water In-Take Reminder ఉంటాయి

అలాగే ఇన్ కమింగ్ కాల్స్ , SMS messages, E-mails, calendar events, సోషల్ మీడియా యాప్స్ నోటిఫికేషన్లు ఇందులో చూసుకోవచ్చు.

Boltt Fitness Tracker With AI (ధర రూ.800)

Boltt Fitness Tracker With AI (ధర రూ.800)

మీరు ట్రాక్ చేసి హెల్త్ యాప్ లో డేటా ను స్టోర్ చేసుకోవచ్చు.

ఇందులో ఉన్న పర్సనల్ ట్రైనర్ కోచ్ మీ హెల్త్ ను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుపుతుంది

24*7 chat assistance.

ఈ స్మార్ట్ వాచ్ OLED స్క్రీన్ టచ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది .

ఈ స్మార్ట్ వాచ్ బాటరీ లైఫ్ 168 గంటలు

ఆండ్రాయిడ్ మరియు iOS ఆపరేటింగ్ సిస్టం లో రన్ అవుతుంది

మీ ఆరోగ్యం మరియు నిద్రను మానిటర్ చేస్తుంది

Easypro Bluetooth M2 Fitness Smart Band (ధర రూ.899)
 

Easypro Bluetooth M2 Fitness Smart Band (ధర రూ.899)

బెస్ట్ టచ్ స్క్రీన్ మరియు డిస్‌ప్లే

ఇన్ కమింగ్ కాల్స్ , SMS messages, E-mails, calendar events, సోషల్ మీడియా యాప్స్ నోటిఫికేషన్లు ఇందులో చూసుకోవచ్చు.

ఈ స్మార్ట్ వాచ్ వాటర్ రెసిస్టెన్జ్స్ తో అందుబాటులో ఉంటుంది.64KB ర్యామ్ ,64KB స్టోరేజ్

బ్లూటూత్ వెర్షన్ 4.0BLE.

Marklif Bluetooth Smart Watch (ధర రూ.1,299)

Marklif Bluetooth Smart Watch (ధర రూ.1,299)

ఈ స్మార్ట్ వాచ్ లో సిమ్ స్లాట్ మరియు ఎక్స్‌పాండబుల్ మెమరీ మరియు ఫిట్ నెస్ ఫంక్షన్ ఉంటుంది.

ఆండ్రాయిడ్ మరియు iOS ఆపరేటింగ్ సిస్టం లో రన్ అవుతుంది

ఇందులో Pedometer, Sleep Monitor, Sedentary Reminder మరియు Water In-Take Reminder ఉంటాయి

అలాగే ఇన్ కమింగ్ కాల్స్ , SMS messages, E-mails, calendar events, సోషల్ మీడియా యాప్స్ నోటిఫికేషన్లు ఇందులో చూసుకోవచ్చు.

ఈ స్మార్ట్ వాచ్ తో ఫొటోస్ మరియు వీడియోస్ రికార్డు చేసుకోవచ్చు అలాగే మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు

Most Read Articles
Best Mobiles in India

English summary
Smartwatches are the latest trend and technology. It helps you to step into the world of advanced technology. Smartwatches are the best picks for sport and tech gear maniacs. Other than calculations, game playing like old models the latest smartwatches are considered as the wearable computers.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more