Home
Gadgets

అమెజాన్ లో రూ. 500 ధరలో లభించే బెస్ట్ గ్యాడ్జెట్స్ మీ కోసం

గ్యాడ్జెట్ లవర్స్ కు స్మార్ట్ గ్యాడ్జెట్స్ ను ఎంచుకోవడం చాల సులభమైన పని కానీ బడ్జెట్ ధరలో వాటిల్లో ఏది బెస్ట్ అని తెలుసుకోలేక సతమతమవుతుంటారు.

గ్యాడ్జెట్ లవర్స్ కు స్మార్ట్ గ్యాడ్జెట్స్ ను ఎంచుకోవడం చాల సులభమైన పని కానీ బడ్జెట్ ధరలో వాటిల్లో ఏది బెస్ట్ అని తెలుసుకోలేక సతమతమవుతుంటారు. ఈ నేపథ్యంలో అలాంటి వారి కోసం రూ.500లో అందుబాటులో ఉండే బెస్ట్ గ్యాడ్జెట్స్ పరిచయం చేస్తున్నాం.వీటిపై ఓ లుక్కేయండి.

Travel Clock

Travel Clock

-సైజ్ : W: 132mm x H: 39mm x D: 38mm
-కలర్ : WHITE
-LCD డిస్‌ప్లే: W: 41mm x H: 21mm
-సర్కులర్ వరల్డ్ టైమ్ చెంజర్ మీరు సెలెక్ట్ చేసుకున్న సిటీ విధంగా ఆటోమేటిక్ గా టైమ్ సెట్ చేస్తుంది
-ఇల్యూమినేటెడ్ డిస్‌ప్లే విండో

 

 

Multi Pen

Multi Pen

ఈ Multi Pen లో అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఇది టేబుల్స్ మరియు వాల్ పెయింటింగ్స్ వంటి వస్తువుల పర్ఫెక్ట్ లెవెల్ ను కనుగొనడానికి ఈ పెన్ చాలా ఉపయోగ పడుతుంది.అలాగే ఈ పెన్ మెజర్మెంట్ డివైస్ గా చాలా పని చేస్తుంది.మీ చేతులు తడి గానో లేక మురికి గా ఉన్నప్పుడు ఈ పెన్ యొక్క బ్యాక్ టిప్ ను మీ టచ్ స్క్రీన్ ఫోన్ కి స్టైలస్ గా ఉపయోగించుకోవచ్చు.

USB Hub

USB Hub

ఈ USB Hub ల్యాప్టాప్ యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది .ల్యాప్ తావు కంపెనీలు ప్రస్తుతం ఒకటి లేదా రెండు USB పోర్టులతో పరికరాల తయారీని తయారు చేస్తున్నాయి, ఇవి చాల వరకు సరిపోకపోవచ్చు ఈ చిన్న pocketable యాక్సిసారీ ఈ సమస్యను అదిగిమించగలదు. ఈ చిన్న ఎడాప్టర్ వినియోగదారుల అవసరాలకు సరిపోయే మూడు వేర్వేరు అవుట్ లెట్లలో ఒక USB ఔట్ లెట్లను మార్చగలదు.

Wrist Pads For Keyboard & Mouse

Wrist Pads For Keyboard & Mouse

-యూజర్-ఫ్రెండ్లి డిజైన్ , టైప్ చేస్తున్నప్పుడు సరైన చేతి స్థానమును నిర్ధారిస్తుంది
-PC ల్యాప్టాప్ డెస్క్ కీబోర్డుల కోసం పర్ఫెక్ట్ ఉపయోగం
-ఈ ఫ్యాబ్రిక్ కవరింగ్ టచ్ చేయడానికి చాలా సాఫ్ట్ గా ఉంటుంది.
-ఇది మణికట్టు నొప్పిని తగ్గిస్తుంది

Rubber Laces

Rubber Laces

- మెటీరియల్: సిలికాన్
- ఏదైనా సందర్భానికి చాలా అనువైనది
- ఇది మీ పాత షూస్ మరింత ఫ్యాషనబుల్ గా చేస్తుంది

Finger Band For Mobile Phone

Finger Band For Mobile Phone

దీనికి బ్యాక్ స్ట్రిప్ కలిగి ఉంటుంది. అందువల్ల మీరు దానిని రింగ్ లో ఫోల్డ్ చేసుకొని దానికి మొబైల్ ను సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇది మీ మొబైల్ కోసం స్టాండ్ గా కూడా ఉపయోగించవచ్చు, దీని వలన యూజర్ సౌకర్యవంతంగా ఫ్లాట్ సర్పేస్ పై ఉంచవచ్చు మరియు తన అభిమాన డిజిటల్ కంటెంట్ ను చూసుకోవచ్చు.

Pocket Lamp

Pocket Lamp

రాత్రి వేళ పవర్ పోయినప్పుడు ఈ Pocket Lamp చాలా ఉపయోగ పడుతుంది. అలాగే ఫోన్ లో ఫోటో తీసేటప్పుడు కూడా దీనిని ఫ్లాష్ లైట్ లా ఉపయోగించుకోవచ్చు.

Vlogging Smartphone Mic

Vlogging Smartphone Mic

HD వీడియోతో సమానమైన ఆడియోను రికార్డు చేయడానికి Vlogging Smartphone Mic చాలా ఉపయీగపడుతుంది. ఈ చిన్న మైక్రోఫోన్ వినియోగదారులు అధిక నాణ్యమైన ఆడియోను HD లేదా 4K వీడియో నాణ్యతను వారి స్మార్ట్ఫోన్లు మరియు కెమెరాల నుండి సరిపోల్చడానికి అనుమతిస్తుంది.

Best Mobiles in India

English summary
Top Tech Gadgets And Accessories Under Rs 500: November Edition.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X