షియోమి, థామ్సన్‌,టీసీఎల్‌లకు ట్రూవిజన్ షాక్, తక్కువ ధరకే 32 ఇంచ్ స్మార్ట్‌టీవీ

|

దేశీయ టీవీ మార్కెట్లో వార్ మళ్లీ వేడెక్కేందుకు రెడీ అయింది. ఇప్పటికే షియోమి, ధామ్సన్, టీసీఎల్ లాంటి కంపెనీలు స్మార్ట్‌టీవీ మార్కెట్లో పాతుకుపోయేందుకు రెడీ అయిన నేపథ్యంలో తాజాగా వీటి సరసన స్మార్ట్‌టీవీ కూడా చేరింది. తాజాగా ట్రూవిజన్ కంపెనీ తన నూతన ఎల్‌ఈడీ టీవీ టీడబ్ల్యూ3263 ని తాజాగా విడుదల చేసింది. రూ.18,490 ధరకు ఈ ఎల్‌ఈడీ టీవీ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో క్లియర్ వాయిస్ టెక్నాలజీని ఏరాటు చేశారు. దీని వల్ల ఆడియో అవుట్‌పుట్ క్వాలిటీ బాగుంటుంది. అలాగే ఇందులో ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. దీని వల్ల పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంటుంది. అలాగే ఈ టీవీలో వైఫై సౌకర్యం కల్పించారు. 2 భిన్నమైన యూఎస్‌బీ ఇన్‌పుట్ పోర్టులను ఏర్పాటు చేశారు.కాగా ఇప్పుడు మార్కెట్లో రూ.20 వేల బడ్జెట్లో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీల వివరాలను ఓ సారి చూద్దాం.

 

డీమార్ట్ రూ.2500 షాపింగ్ ఓచర్ ఉచితం,ఈ మెసేజ్ షేర్ చేశారా ?డీమార్ట్ రూ.2500 షాపింగ్ ఓచర్ ఉచితం,ఈ మెసేజ్ షేర్ చేశారా ?

 iFFALCON 55K2A, iFFALCON 40F2, iFFALCON 32F2

iFFALCON 55K2A, iFFALCON 40F2, iFFALCON 32F2

ధరలు
కంపెనీ నుంచి విడుదలయిన iFFALCON 55K2A ధర రూ.45,999గా టీసీఎల్ నిర్ణయించింది. అలాగే iFFALCON 40F2 ధరను రూ. 19,999గా నిర్ణయించింది. ఇక చివరిగా అత్యంత తక్కువ ధరలో iFFALCON 32F2ని కస్టమర్లకు అందిస్తోంది. దీని ధర రూ. 13,499 మాత్రమే.
ఐఫాల్కన్ 32, 40 ఇంచుల టీవీలలో డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 4జీబీ స్టోరేజ్, 768 ఎంబీ ర్యామ్, వైఫై, ఈథర్‌నెట్, డాల్బీ ఆడియో ఫీచర్లు కామన్‌గా ఉండగా, 55 ఇంచుల మోడల్ టీవీలో క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 16 జీబీ స్టోరేజ్, 2.5 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, వైఫై, ఈథర్‌నెట్, డాల్బీ ఆడియో ఫీచర్లు ఉన్నాయి.ఈ స్మార్ట్ టీవీల్లో Netflix, JioCinema, app storeలు ప్రీ ఇన్ స్టాల్ అయి వస్తున్నాయి. వీటి ద్వారా యూజర్లు 500 యాప్ లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కంపెనీ కల్పిస్తోంది. దీంతో పాటు కొత్త T-Cast featureను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ స్మార్ట్ ఫోన్ ద్వారానే టీవీని ఆపరేట్ చేయవచ్చు.

Xiaomi 32-Inch Mi TV 4A specifications
 

Xiaomi 32-Inch Mi TV 4A specifications

sports HD డిస్ ప్లేతో 1366x768 pixels రిజల్యూషన్ తో ఈ టీవీ వచ్చింది. 178-degreeల వ్యూ యాంగిల్లో దీన్ని తిలకించవచ్చు. quad-core Amlogic SoCతో పాటు 1జిబి ర్యామ్ అలాగే 8 జిబి స్టోరేజ్ ఆప్సన్ పొందుపరిచారు. Wi-Fi, three HDMI (including one ARC) ports, two USB 2.0 ports, one Ethernet port, one AV component port, and a 3.5mm headphone jack లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. కాగా కొలతలు 733x478x180mm. 11 బటన్ల Mi Remoteతో మీరు సెట్ టాప్ బాక్సుని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అయితే దీని కోసం యూజర్లు రూ.299తో Mi IR cableని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

 

 

Thomson LED Smart TV

Thomson LED Smart TV

43 అంగుళాల 4కే యూహెచ్‌డీ థామ్సన్ టీవీ ధరను 27,999రూపాయలుగానూ, 40అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ 19,990 రూపాయల ధర ట్యాగ్‌ను, 32 అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ రూ. 13.490గా నిర్ణయించింది.
32 అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ
32ఎం3277 మోడల్‌, 1366x768 పిక్సల్స్ రిజల్యూషన్‌, 450 నిట్స్‌ , ఆండ్రాయిడ్‌ 5.1.1 కార్టిక్స్-ఏ53 ప్రాసెసర్‌, 1 జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌, 20వాట్స్‌ టోటల్‌ ఆడియో అవుట్‌పుట్‌, వైఫై కనెక్టివిటీ ప్రధాన ఫీచర్లుగా ఉంటాయి.
40అంగుళాల థామ్సన్ స్మార్ట్‌ టీవీ
40టీఎం4099 మోడల్‌ , 1920x1080 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, ఆండ్రాయిడ్‌ 5.1.1 లాలిపాప్‌, కార్టిక్స్- ఏ53 ప్రాసెసర్, 1జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌ ,10 వాట్స్‌ రెండు స్పీకర్లు, వై ఫై కనెక్టివిటీ ప్రధాన ఫీచర్లు.
43 అంగుళాల 4కే యేహెచ్‌డీ టీవీ ఫీచర్లు
మోడల్ పేరు 43టీఎం4377 ,3840x2160 పిక్సల్స్ రిజల్యూషన్ హెచ్‌డీఆర్‌, విత్‌ ఎల్‌ జీఐపీఎస్‌ ప్యానెల్‌, ఆండ్రాయిడ్‌ 4.4.4 కిట్ కాట్‌,1.4GHz డ్యూయల్ కోర్ కార్టెక్స్- ఏ53 ప్రాసెసర్‌, మాలి-టీ720 జీపియూ,
1 జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌, 10వాట్స్‌ రెండు స్పీకర్లు, వై ఫై కనెక్టివిటీ.

Micromax 81cm HD Ready LED Smart TV

Micromax 81cm HD Ready LED Smart TV

దీని ధర రూ. 16,999
32-inch HD Ready LED display, 1366 x 768 pixel resolution, refresh rate of 60Hz, 178-degree viewing angle, 250 nits brightness, Wi-Fi built-in, 2 HDMI ports, 2 USB ports, 1 RF Input, Smartphone connect, SmartShare, Wi-Fi direct, Display mirroring

Mitashi 80.01cm HD Ready LED Smart TV

Mitashi 80.01cm HD Ready LED Smart TV

దీని ధర రూ. 15,999
31.5-inch HD Ready LED display, resolution of 1366 x 768 pixels, 178-degree viewing angle, dual-core 1.5GHz processor, 1GB RAM, 8GB internal storage

Vu 80cm HD Ready LED Smart TV 32

Vu 80cm HD Ready LED Smart TV 32

దీని ధర రూ. 16,999

Kodak 80cm HD Ready LED Smart TV

Kodak 80cm HD Ready LED Smart TV

దీని ధర రూ. 14,999
GB RAM. It has 8GB of inbuilt storage, YouTube and Netflix, preloaded

43 అంగుళాల Mi TV 4A specifications

43 అంగుళాల Mi TV 4A specifications

43 అంగుళాల Mi TV 4A ధరను కంపెనీ రూ.22999గా నిర్ణయించింది. అలాగే 32 అంగుళాల Mi TV 4A ధరను రూ. 13,999గా నిర్ణయించింది. 43 అంగుళాల టీవీ full-HD 1920x1080 pixels రిజల్యూషన్ కలిగి ఉంది. 178-degreeల వ్యూ యాంగిల్లో దీన్ని తిలకించవచ్చు. four Cortex-A53 cores clocked up to 1.5GHz ప్రాసెసర్ తో వచ్చింది. Mali-450 MP3 GPUతో పాటు 1జిబి ర్యామ్ అలాగే 8 జిబి స్టోరేజ్ ఆప్సన్ పొందుపరిచారు. Wi-Fi, three HDMI (one ARC) ports, three USB 2.0 ports, one Ethernet port, one AV component port, one S/PDIF audio port, 3.5mm headphone jack port లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. దీని బరువు 7.43kg. కాగా కొలతలు 970x613x214mm. కాగా DTS-HD సౌండు కోసం two 10W speakersని పొందుపరిచారు. 11 బటన్ల Mi Remoteతో మీరు సెట్ టాప్ బాక్సుని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అయితే దీని కోసం యూజర్లు రూ.299తో Mi IR cableని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Mi TV 4 స్సెసిఫికేషన్స్..

Mi TV 4 స్సెసిఫికేషన్స్..

కాగా షియోమి ఎంఐ టీవీ4 ధర మార్కెట్లో రూ. 39,999గా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే 4.9 ఎంఎం అల్ట్రా-థిన్‌ ఫ్రేమ్‌లెస్‌ డిజైన్,55 అంగుళాల ఎల్‌ఈడీ డిస్‌ప్లే ప్యానెల్, 4కే రెజల్యూషన్‌ (3840x2160 పిక్సెల్స్‌)
హెచ్‌డీఆర్‌ సపోర్ట్, 64 బిట్‌ 1.8 గిగాహెర్జ్ట్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ. ఎంఐ టీవీ 4, ARM Cortex A53 చిప్‌సెట్‌తో కూడిన క్వాడ్ కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి, ఈ టీవీలో రెండు యూఎస్బీ పోర్ట్స్‌తో పాటు మూడు హెచ్‌డిఎమ్ఐ పోర్ట్స్ అందుబాటులో ఉంటాయి. వై-ఫైకు సులువుగా కనెక్ట్ అయ్యే విధంగా Ethernet పోర్ట్ ను కూడా ఈ టీవీలో సెటప్ చేయటం జరిగింది. బ్లుటూత్ కనెక్టువిటీని కూడా ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ సౌండ్ నిమిత్తం రెండు 8వాట్ స్పీకర్లను ఈ టీవీలో షావోమి నిక్షిప్తం చేసింది.

 

 

Best Mobiles in India

English summary
Truvision launches 32-inch TW3263 LED TV with Full HD display at Rs 18,490 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X