ఫెస్టివల్ స్పెషల్ ఆఫర్స్.. బ్లూటూత్ స్పీకర్స్, పోర్టబుల్ 50శాతం తగ్గింపు !

By: Madhavi Lagishetty

గణేష్ చతుర్థికి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ ఫెస్టివల్ సందర్భంగా కొన్ని కంపెనీలు అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

ఫెస్టివల్ స్పెషల్ ఆఫర్స్.. బ్లూటూత్ స్పీకర్స్, పోర్టబుల్ 50శాతం తగ్గిం

పండగ సీజన్లో ప్రస్తుతం పలు స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు ఉన్నాయి. ఇఫ్పుడు హోం ఎంటర్ టైన్ మెంట్, పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్లు వంటి గ్రుహ వినోద ఉత్పత్తులో మనోహరమైన గణేష్ చతుర్థి డిస్కౌంట్స్ వచ్చాయి.

వినియోగదారుల ద్రుష్టిని ఆకర్షించేందుకు పండగ సీజన్లో అన్ లైన్ రిటైలర్లు ఆకట్టుకునే డిస్కౌంట్లను అందిస్తారని గుర్తించుకోండి. మీకు అనుకూలమైన చెల్లింపు కోసం ఈఎంఐ చెల్లింపు మోడ్స్ కూడా ఉన్నాయి. ఈ పండగ సీజన్ లో మీరు కొనగలిగే ప్రొడక్ట్స్ ను ఓ సారి చెక్ చేయండి. అంతేకాదు బెస్ట్ ఆఫర్స్ ను పొందండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Skullcandy s7pbw –j582 మినీ పోర్టబుల్ బ్లూటూత్ మొబైల్, ట్యాబ్లెట్ స్పీకర్ ( బ్లాక్, మోనో చానెల్) 35శాతం తగ్గింపు

కీ ఫీచర్స్...

• ఫ్రీక్వెన్సీ 100హెడ్జ్...20000హెడ్జ్

• పవర్ అవుట్ పుట్ 5 వాట్స్

• పవర్ సోర్స్ ఏసి అడాప్టర్

• వైర్ లెస్ మ్యూజిక్ స్ట్రీమింగ్ బ్లూటూత్

 

23శాతం తగ్గింపుతో ఇంటెక్స్ ఐటి -2616 suf os మల్టీమీడియా పోర్టబుల్ హోం ఆడియో స్పీకర్ ( బ్లాక్,4.1చానెల్)

కీ ఫీచర్స్....

• మెమెరీ కార్డ్ స్లాట్

• ఫ్రీక్వెన్సీ మెయిన్ యూనిట్ 20హెడ్జ్ -200హెడ్జ్, సాటిలైట్ 200హెడ్జ్ -20కె

• పవర్ అవుట్ పుట్ 15వాట్స్+10వాట్స్ +4

• పవర్ సోర్స్ ఏసి అడాప్టర్

• కనెక్టివిటీ వైర్డ్

 

30శాతం తగ్గింపు సోని ఎస్ఆఎస్-ఎక్స్ బి10 పోర్టబుల్ బ్లూటూత్ మొబైల్, టాబ్లెట్ స్పీకర్ (బ్లాక్, మోన్ చానెల్ )

కీ ఫీచర్స్....

• ఫ్రీక్వెన్సీ 20-20000

• పవర్ అవుట్ పుట్ 5వి

• పవర్ సోర్స్ పవర్ అడాప్టర్ , బ్యాటరీ

• వైర్ లెస్ మ్యూజిక్ స్ట్రీమింగ్ బ్లూటూత్

 

16శాతం తగ్గింపు zebronics bt3440 rucf బ్లూటూత్ హోం ఆడియో స్పీకర్ ( బ్లాక్, 2.1చానెల్)

కీ ఫీచర్స్..

• మెమెరీ కార్డ్ స్లాట్

• ఫ్రీక్వెన్సీ 35-200

• పవర్ అవుట్ పుట్ 15వాట్స్ , 6వాట్స్ ,2

• పవర్ సోర్స్ ఏసి అడాప్టర్

• వైర్ లెస్ మ్యూజిక్ స్ట్రీమింగ్ బ్లూటూత్

 

18శాతం తగ్గింపు సోని srs-x11/rc(e) బ్లూటూత్ మొబైట్ ట్యాబ్లెట్ స్పీకర్ (రెడ్, మోనో చానెల్)

కీ ఫీచర్స్....

• ఫ్రీక్వెన్సీ 200-20000

• పవర్ అవుట్ పుట్ 10వాట్స్

• పవర్ సోర్స్ బ్యాటరీ

• వైర్ లెస్ మ్యూజిక్ స్ట్రీమింగ్ బ్లూటూత్

 

23శాతం తగ్గింపు f&d t-400x హోం ఆడియో స్పీకర్ ( బ్లాక్, 2.1 చానెల్ )

కీ ఫీచర్స్....

• మెమెరీ కార్డ్ స్లాట్

• ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ శాటిలైట్ 400-20 సబ్ వూఫర 20-100

• పవర్ అవుట్ పుట్

• పవర్ సోర్స్ అడాప్టర్

• కనెక్టివిటీ వైర్డ్

 

47శాతం తగ్గింపు పానసోనిక్ బ్లూటూత్ మొబైల్ ట్యాబ్లెట్ స్పీకర్ (బ్లాక్ , స్టీరియో చానెల్)

కీ ఫీచర్స్...

• ఫ్రీక్వెన్సీ 30-20000

• పవర్ అవుట్ పుట్ 12వాట్స్

• పవర్ సోర్స్ బ్యాటరీ

• వైర్ లెస్ మ్యూజిక్ స్ట్రీమింగ్ బ్లూటూత్

 

3శాతం తగ్గింపు సామ్ సంగ్ వైర్ లెస్ స్పీకర్ స్కూప్ పోర్టబుల్ బ్లూటూత్

కీ ఫీచర్స్...

• ఫ్రీక్వెన్సీ ఎన్ ఏ

• పవర్ అవుట్ పుట్ ఎన్ఏ

• పవర్ సోర్స్ మైక్రో యూఎస్బీ

• వైర్ లెస్ మ్యూజిక్ స్ట్రీమింగ్ బ్లూటూత్

 

23శాతం తగ్గింపు జెబిఎల్ పోర్టబుల్ బ్లూటూత్ మొబైల్ ట్యాబ్లెట్ స్పీకర్

కీ ఫీచర్స్...

• ఫ్రీక్వెన్సీ 120-20

• పవర్ అవుట్ పుట్

• పవర్ సోర్స్ బ్యాటరీ

• వైర్ లెస్ మ్యూజిక్ స్ట్రీమింగ్ బ్లూటూత్

 

13శాతం తగ్గింపు క్రియేటివ్ హోం ఆడియో స్పీకర్ (బ్లాక్ ,2.1చానెల్)

కీ ఫీచర్స్...

• మెమెరీ కార్డ్ స్లాట్

• ఫ్రీక్వెన్సీ 45హెడ్జ్-20కె

• పవర్ అవుట్ పుట్ 50వాట్స్

• పవర్ సోర్స్ అడాప్టర్

• కనెక్టివిటీ వైర్డ్.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
You can get attractive off on these home entertainment products.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting