Just In
- 42 min ago
Dell నుంచి కొత్త Laptop లాంచ్ అయింది ! ధర & స్పెసిఫికేషన్లు చూడండి.
- 1 hr ago
Moto Tab G62 టాబ్లెట్ విడుదలైంది!! ధరల మీద ఓ లుక్ వేయండి...
- 3 hrs ago
Vivo V25 Pro 5G కలర్ మారే స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...
- 3 hrs ago
Airtel ముందస్తు స్పెక్ట్రమ్ చెల్లింపుగా DoTకి ఎంత చెల్లించిందో తెలుసా?
Don't Miss
- News
sweet memories: చంద్రబాబులో ఆ మార్పుతో - ఊహించని విధంగా..!!
- Movies
Karthika Deepam బతికి వచ్చిన డాక్టర్ బాబు.. మళ్లీ కలిసిన కార్తీక్.. దీప.. సీరియల్లో బిగ్ ట్విస్ట్
- Automobiles
త్వరలో విడుదలకానున్న 'హోండా యాక్టివా 6జి ప్రీమియం ఎడిషన్': ఫోటోలు
- Lifestyle
Health Benefits of Ragi : ఈ ఒక్క పదార్ధం కలిగిన ఆహారాలు రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి!
- Sports
SA vs Eng 1st Test Playing 11 : బాజ్‌బాల్ అంతుచూడ్డానికి ప్రోటీస్ సై..! ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా తుది టీంలు!
- Travel
నైనిటాల్ పర్యటనలో ఈ ప్రదేశాలు అస్సలు మిస్సవ్వొద్దు
- Finance
Gold: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గోల్డ్ ట్రేడర్.. ఎలా కుప్పకూలింది..? ఆ మోసంతో..
వోడాఫోన్ GPS ట్రాకింగ్ కొత్త ప్రోడక్ట్ 'కర్వ్' గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు...
యునైటెడ్ కింగ్డమ్ (UK)లోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్లలో ఒకటైన వోడాఫోన్ కంపెనీ ఇప్పుడు తన యొక్క వినియోగదారులకు 'కర్వ్' అనే ట్రాకింగ్ కొత్త ప్రొడెక్టుని తయారుచేసింది. ఈ స్మార్ట్ GPS ట్రాకర్ అనేది దాదాపు దేనికైనా జోడించడానికి వీలుగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. GPS ట్రాకింగ్ ప్రోడక్ట్ అనేది తరచుగా తమ వస్తువులను పోగొట్టుకునే వ్యక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ ఉత్పత్తితో వినియోగదారులు అన్ని రకాల విషయాలను ట్రాక్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇది మీ యొక్క పెంపుడు జంతువులను ట్రాక్ చేయగలదు. వోడాఫోన్ యొక్క కొత్త ట్రాకింగ్ ప్రోడక్ట్ 'కర్వ్' గురించి మీరు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ GPS ట్రాకింగ్ 'కర్వ్' యొక్క స్పెసిఫికేషన్లు
వోడాఫోన్ కంపెనీ కొత్తగా విడుదల చేసిన GPS ట్రాకింగ్ కొత్త ప్రోడక్ట్ అంతర్నిర్మిత GPS వ్యవస్థను కలిగి ఉంటుంది. దీని యొక్క ఫీచర్లలో ముఖ్యమైనది పోగొట్టుకున్న ఏదైనా వస్తువులను కనుగొనడానికి వీలుగా ఇది శీఘ్ర హెచ్చరిక మరియు బీప్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ట్రాకర్ వాటర్ రెసిస్టెన్స్ ని కూడా కలిగి ఉంటుంది. ఇది బ్యాటరీతో రన్ అవుతూ ఉంటుంది. దీని యొక్క బ్యాటరీ ఆన్‌లో ఉన్నత కాలం విభిన్న ట్రాకింగ్ మోడ్‌లపై ఆధారపడి ఉంటుందని గమనించండి.

ఇది కీరింగ్ యాక్సిస్సోరీతో జోడించబడి ఉంటుంది. ఇది కీరింగ్‌ను ఒక ముఖ్యమైన వస్తువుతో లేదా మీ పెంపుడు జంతువు కాలర్‌తో జోడించడం ద్వారా ట్రాకింగ్ చేయడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ ఈ ట్రాకర్‌ని ఉపయోగించడానికి మీకు సబ్స్క్రిప్షన్ అవసరం. ఈ కొత్త ప్రోడక్ట్ అనేది స్మార్ట్ సిమ్‌ని కలిగి ఉంటుంది. ఇది నిరంతరం కంపెనీ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తుంది. తద్వారా స్మార్ట్ డివైస్ అన్ని రకాల ఫీచర్లను ఉపయోగించగలదు మరియు మీ ఫోన్‌కి ఎప్పటికప్పటి అప్డేట్లను పంపగలదు. SIM ప్రమేయం ఉన్నందున ఫోన్ మరియు ట్రాకర్ మధ్య అధిక దూరం ఉన్నప్పటికీ కూడా డేటా బదిలీ చేయబడుతుంది.

ట్రాకింగ్ డేటాను చూడటానికి వినియోగదారులు వోడాఫోన్ స్మార్ట్ యాప్‌ను మీ యొక్క ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది వోడాఫోన్ యొక్క స్మార్ట్ SIMకి మద్దతు లేని దేశంలో ఉపయోగించగల ఉత్పత్తి కాదు. ఇండియాలో వోడాఫోన్ నెట్ వర్క్ అందుబాటులో ఉన్నకారణంగా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఇప్పుడే ఈ పరికరాన్ని కొనుగోలు చేసి దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలో వంటి ఇతర ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు వోడాఫోన్ వెబ్సైట్లో కర్వ్ ప్రోడక్ట్ పేజీని సందర్శించవచ్చు. తరచుగా అడిగే ప్రశ్నల విభాగంలో వోడాఫోన్ కర్వ్‌కు సంబంధించి మీకు అవసరమైన దాదాపు ప్రతి సమాధానాన్ని మీరు పొందుతారు.

వోడాఫోన్ యొక్క GPS ట్రాకింగ్ 'కర్వ్' ప్రోడక్ట్ అనేది రియల్ టైమ్ ట్రాకింగ్ కోసం ఉత్తమ మార్గం కాదు. ఎందుకంటే ఇది బ్యాటరీతో పనిచేస్తుంది కావున బ్యాటరీ అనేది చాలా వేగంగా ఖాళీ చేయబడుతుంది. కానీ వినియోగదారులు వారి యొక్క ముఖ్యమైన వస్తువులను తరచూ ట్రాక్ చేయడం కోసం మార్కెట్ లో లభించే ఆపిల్ ఎయిర్ ట్యాగ్ మరియు మరిన్ని ఇతర ఉత్పత్తులను ఉపయోగించుకోవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086