మన ఫోన్లు, గాడ్జెట్లు 100 సంవత్సరాల తరువాత..
ఇప్పుడు మన చేతుల్లో దగదగా మెరిసిపోతున్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు మరో వంద సంవత్సరాల తరువాత ఏ దుస్థితిలో ఉంటాయో మీకు తెలుసా..?
ఇప్పుడు మన చేతుల్లో దగదగా మెరిసిపోతున్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు మరో 100 సంవత్సరాల తరువాత ఏ దుస్థితిలో ఉంటాయో మీకు తెలుసా..? నేటి ఆధునిక కమ్యూనిషన్ ప్రపచంలో సాంకేతిక పరికరాలు మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. మీరు గాడ్జెట్ ప్రియులైతే ఈ స్టోరీలోని ఫోటోలు మిమ్మల్నిఖచ్చితంగా టచ్ చేస్తాయి. ప్రముఖ క్రియేటర్ మైకో అకిబు తన సుదూరమైన ఆలోచనలతో వంద సంవత్సరాల తరువాత నేడు మనం ఉపయోగిస్తున్న గాడ్జెట్‌లు దుస్థితి ఏలా ఉండబోతుందో చూపించారు. ఆ ఫోటోలను మీరు చూడండి..

ఐఫోన్
ఇప్పుడు మన చేతుల్లో దగదగా మెరిసిపోయే ఐఫోన్ 100 సంవత్సరాల తరువాత ఉండే అవకాశం ఉంది.

నోకియా ఫోన్
ఇప్పుడు మన చేతుల్లో దగదగా మెరిసిపోయే నోకియా ఫోన్ వంద సంవత్సరాల తరువాత ఎలా ఉంటుందంటే..

ఐపోడ్
ఇప్పుడు అందుబాటులో ఉన్న యాపిల్ ఐపోడ్ వంద సంవత్సరాల తరువాత ఈ విధంగా ఉండొచ్చు.

డిజిటల్ కెమెరా
ఇప్పుడు మన చేతుల్లో దగదగా మెరిసిపోతున్నఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు వంద సంవత్సరాల తరువాత ఇలాంటి స్థితిలో ఉండొచ్చు.

కంప్యూటర్ మౌస్
ఇప్పుడు మనం వాడుతోన్న కంప్యూటర్ మౌస్ వంద సంవత్సరాల తరువాత ఇలాంటి స్థితిలో ఉండొచ్చు.

కీబోర్డ్ వంద సంవత్సరాల తరువాత..
ఇప్పుడు మన చేతుల్లో దగదగా మెరిసిపోతున్నఎలక్ట్రానిక్ కీబోర్డ్స్ వంద సంవత్సరాల తరువాత ఇలాంటి స్థితిలో ఉండొచ్చు.

క్యాలుక్యులేటర్ వందేళ్ల తరువాత
క్యాలుక్యులేటర్ పరిస్థితి వందేళ్ల తరువాత ఇలా ఉండొచ్చు.


Click it and Unblock the Notifications








