షియోమి మరో సంచలనం,రూ.12,999కే 32 ఇంచుల ఆండ్రాయిడ్ స్మార్ట్‌టీవీ

చైనా దిగ్గజం షియోమి మరో సంచలనానికి వేదికయింది. ఎంఐ ఎల్‌ఈడీ 4ఏ ప్రో 32 ఇంచుల డిస్‌ప్లే సైజ్ గల సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని ఇండియా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది.

|

చైనా దిగ్గజం షియోమి మరో సంచలనానికి వేదికయింది. ఎంఐ ఎల్‌ఈడీ 4ఏ ప్రో 32 ఇంచుల డిస్‌ప్లే సైజ్ గల సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని ఇండియా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. దీని ధరను రూ.12,999గా నిర్ణయించింది. ఈ స్మార్ట్‌టీవీ మార్చి 7వ తేదీ నుంచి మై హోం, ఎంఐ.కాం, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులో ఉంటుందని షియోమి తెలిపింది.

రైలు ప్రయాణికులకు శుభవార్త IRCTCలో కొత్త ఫీచర్ వచ్చిందిరైలు ప్రయాణికులకు శుభవార్త IRCTCలో కొత్త ఫీచర్ వచ్చింది

షియోమి ఎంఐ ఎల్‌ఈడీ 4ఏ స్పెసిఫికేషన్స్..

షియోమి ఎంఐ ఎల్‌ఈడీ 4ఏ స్పెసిఫికేషన్స్..

32 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
1366 x 768 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
1జీబీ ర్యామ్‌, 8ఈ ఎంఎంసీ స్టోరేజ్‌
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
డ్యుయల్ బ్యాండ్ వైఫై 802.11, బ్లూటూత్ 4.2
లేటెస్ట్‌ అమ్లోజిక్‌ 64బిట్‌ ప్రాసెసర్‌ విత్‌ 7వ జనరేషన్‌ ఇమేజింగ్‌ ఇంజీన్‌
గూగుల్‌ అసిస్టెంట్‌,, ఎంఐ రిమోట్‌

ఇప్పటివరకు లాంచ్ చేసిన టీవీల వివరాలు

ఇప్పటివరకు లాంచ్ చేసిన టీవీల వివరాలు

షియోమి ఎంఐ టీవీ 4సి స్పెసిఫికేషన్స్..

50" డిస్‌ప్లే సైజ్ (4K HDR), 3840 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
178 డిగ్రీల వీక్షణ కోణం
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం
1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
2 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
డ్యుయల్ బ్యాండ్ వైఫై 802.11, బ్లూటూత్ 4.2
3 హెచ్‌డీఎంఐ, 1 ఏవీ, 2 యూఎస్‌బీ, 1 ఈథర్‌నెట్ పోర్టు,
హెచ్‌డీఆర్ సపోర్ట్, డాల్బీ ఆడియో డీటీఎస్

 

 

Mi TV 4 స్పెసిఫికేషన్స్...

Mi TV 4 స్పెసిఫికేషన్స్...

స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి ఎంఐ టీవీ 4, ARM Cortex A53 చిప్‌సెట్‌తో కూడిన క్వాడ్ కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి స్టాండెర్డ్ ఫీచర్స్ ఈ టీవీలో ఉన్నాయి. కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి, ఈ టీవీలో రెండు యూఎస్బీ పోర్ట్స్‌తో పాటు మూడు హెచ్‌డిఎమ్ఐ పోర్ట్స్ అందుబాటులో ఉంటాయి. వై-ఫైకు సులువుగా కనెక్ట్ అయ్యే విధంగా Ethernet పోర్ట్ ను కూడా ఈ టీవీలో సెటప్ చేయటం జరిగింది. బ్లుటూత్ కనెక్టువిటీని కూడా ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ సౌండ్ నిమిత్తం రెండు 8వాట్ స్పీకర్లను ఈ టీవీలో షావోమి నిక్షిప్తం చేసింది.

Xiaomi 43-Inch Mi TV 4A స్పెసిఫికేషన్స్..

Xiaomi 43-Inch Mi TV 4A స్పెసిఫికేషన్స్..

కాగా దీన్ని షియోమి గతేడాది మార్చిలో చైనాలో లాంచ్ చేసింది. దీన్నే కొద్ది మార్పులతో ఇప్పుడు ఇండియాలో లాంచ్ చేసింది. 43 అంగుళాల టీవీ full-HD 1920x1080 pixels రిజల్యూషన్ కలిగి ఉంది. 178-degreeల వ్యూ యాంగిల్లో దీన్ని తిలకించవచ్చు. four Cortex-A53 cores clocked up to 1.5GHz ప్రాసెసర్ తో వచ్చింది.Mali-450 MP3 GPUతో పాటు 1జిబి ర్యామ్ అలాగే 8 జిబి స్టోరేజ్ ఆప్సన్ పొందుపరిచారు. Wi-Fi, three HDMI (one ARC) ports, three USB 2.0 ports, one Ethernet port, one AV component port, one S/PDIF audio port, 3.5mm headphone jack port లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. దీని బరువు 7.43kg. కాగా కొలతలు 970x613x214mm. కాగా DTS-HD సౌండు కోసం two 10W speakersని పొందుపరిచారు. 11 బటన్ల Mi Remoteతో మీరు సెట్ టాప్ బాక్సుని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అయితే దీని కోసం యూజర్లు రూ.299తో Mi IR cableని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

32-Inch Mi TV 4A స్పెసిఫికేషన్స్..

32-Inch Mi TV 4A స్పెసిఫికేషన్స్..

Xiaomi 32-Inch Mi TV 4A specifications దీన్ని చైనాలో షియోమి గతేడాది జూలైలో లాంచ్ చేసింది. అతికొద్ది మార్పులతో ఇండియాకి తీసుకొచ్చింది. sports HD డిస్ ప్లేతో 1366x768 pixels రిజల్యూషన్ తో ఈ టీవీ వచ్చింది. 178-degreeల వ్యూ యాంగిల్లో దీన్ని తిలకించవచ్చు. quad-core Amlogic SoCతో పాటు 1జిబి ర్యామ్ అలాగే 8 జిబి స్టోరేజ్ ఆప్సన్ పొందుపరిచారు.Wi-Fi, three HDMI (including one ARC) ports, two USB 2.0 ports, one Ethernet port, one AV component port, and a 3.5mm headphone jack లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. కాగా కొలతలు 733x478x180mm. 11 బటన్ల Mi Remoteతో మీరు సెట్ టాప్ బాక్సుని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అయితే దీని కోసం యూజర్లు రూ.299తో Mi IR cableని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఎంఐ టీవీ 4ఎస్‌ స్పెసిఫికేషన్స్..

ఎంఐ టీవీ 4ఎస్‌ స్పెసిఫికేషన్స్..

55 అంగుళాల 4కే డిస్‌ప్లే, 3840×2160 pixels రిజల్యూషన్ 64 బిట్‌ క్వాడ్‌ కోర్‌ అమ్‌లోజికల్ కార్టెక్స్-ఏ53 ప్రాసెసర్‌ 2జీబీ ర్యామ్‌, 8జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌ రెండు 8డబ్ల్యూ స్పీకర్లు విత్‌ DTS, DTS HD Dolby quad-core 64-bit Amlogic T962 chip 1.5GHz విత్ Mali 450 GPU వాయిస్‌ కంట్రోల్‌ సపోర్ట్‌ ఆండ్రాయిడ్‌ ఆధారిత ప్యాచ్‌వాల్‌ యూఐ 178-degree viewing angle direct backlighting, 60Hz refresh rate 8ms response time PatchWall" OS AI-powered voice assistant Mi Video Player app HDMI 2.0 ports with ARC (audio return channel) one optical audio input port, one RF cable input two USB ports,one S-PDIF port Bluetooth and Wifi b/g/n connectivity smartphones and tablets screencasting సపోర్ట్

Best Mobiles in India

English summary
Xiaomi Mi LED 4A Pro 32-inch Smart TV launched in India: Gets Android Oreo, Google voice search and more.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X