Home
Gadgets

భారీగా తగ్గిన షియోమి టీవీల ధరలు

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి వినియోగదారులకు తీపి కబురును అందించింది. ఈ కంపెనీ తన టీవీ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి వినియోగదారులకు తీపి కబురును అందించింది. ఈ కంపెనీ తన టీవీ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. వీటిల్లో ప్రధానంగా Mi LED Smart TV 4A 32-inch and Mi LED TV 4C PRO 32-inch లాంటి టీవీలు ఉన్నాయి. ఈ టీవీల మీద దాదాపు రూ.2000 తగ్గింపును కంపెనీ ప్రకటించింది.గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టీవీల పై GST రేట్ తగ్గించడంతో షియోమి తన టీవీల ధరలను తగ్గించింది. నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా తగ్గింపు ధరలను అందుకున్న టీవీల వివరాలను మీకు తెలుపుతున్నాము.ఓ స్మార్ట్ లుక్కేయండి

Mi LED Smart TV 4A 32-inch

Mi LED Smart TV 4A 32-inch

గతంలో Mi LED Smart TV 4A 32-inch ధర రూ.13,999గా ఉంది ఇప్పుడు ఈ టీవీను రూ.12,499 ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఫీచర్లు...

sports HD డిస్ ప్లేతో 1366x768 pixels రిజల్యూషన్ తో ఈ టీవీ వచ్చింది. 178-degreeల వ్యూ యాంగిల్లో దీన్ని తిలకించవచ్చు. quad-core Amlogic SoCతో పాటు 1జిబి ర్యామ్ అలాగే 8 జిబి స్టోరేజ్ ఆప్సన్ పొందుపరిచారు. Wi-Fi, three HDMI (including one ARC) ports, two USB 2.0 ports, one Ethernet port, one AV component port, and a 3.5mm headphone jack లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. కాగా కొలతలు 733x478x180mm. 11 బటన్ల Mi Remoteతో మీరు సెట్ టాప్ బాక్సుని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది.

 

Mi LED TV 4C PRO 32-inch

Mi LED TV 4C PRO 32-inch

గతంలో Mi LED TV 4C PRO 32-inch ధర రూ.15,999గా ఉంది ఇప్పుడు ఈ టీవీను రూ.13,999 ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఫీచర్లు...

32ఇంచుల డిస్ ప్లేతో 1366x768 pixels రిజల్యూషన్ తో ఈ టీవీ వచ్చింది. 178-degreeల వ్యూ యాంగిల్లో దీన్ని తిలకించవచ్చు. 64బిట్ quad-core ప్రాసెసర్ తో పాటు 1జిబి ర్యామ్ అలాగే 8 జిబి స్టోరేజ్ ఆప్సన్ పొందుపరిచారు. Wi-Fi, three HDMI (including one ARC) ports, two USB 2.0 ports, one Ethernet port, one AV component port, and a 3.5mm headphone jack లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ సపోర్ట్‌తో ప్యాచ్‌వాల్‌ యూఐ రిఫ్రెస్‌తో ఈ టీవీలు పనిచేస్తున్నాయి. అంటే ఆండ్రాయిడ్‌ లేదా ప్యాచ్‌వాల్‌ ఏ విధంగానైనా టీవీ మోడ్‌లోకి వెళ్లవచ్చు.

 

 Mi LED TV 4A PRO 49-inch

Mi LED TV 4A PRO 49-inch

గతంలో Mi LED TV 4A PRO 49-inch ధర రూ. 31,999 గా ఉంది ఇప్పుడు ఈ టీవీను రూ. 30,999 ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఫీచర్లు...

49ఇంచుల డిస్ ప్లేతో 1920 x 1080 pixels రిజల్యూషన్ తో ఈ టీవీ వచ్చింది. 178-degreeల వ్యూ యాంగిల్లో దీన్ని తిలకించవచ్చు. 64బిట్ quad-core ప్రాసెసర్ తో పాటు 2జిబి ర్యామ్ అలాగే 8 జిబి స్టోరేజ్ ఆప్సన్ పొందుపరిచారు. Wi-Fi, three HDMI (including one ARC) ports, two USB 2.0 ports, one Ethernet port, one AV component port, and a 3.5mm headphone jack లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.

 

Best Mobiles in India

English summary
Xiaomi Mi TV 4A 32, Mi TV 4C Pro 32 and Mi TV 4A Pro 49 prices drop in India.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X