షియోమి నుంచి మరో 55 ఇంచ్ స్మార్ట్‌టీవీ , ధర రూ. 31 వేలు

దేశీయ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న షియోమి టీవీ రంగంలోకి ఎంటరయిన విషయం అందరికీ తెలిసిందే. బడ్జెట్ ధరలో టీవీలను ఇండియా మార్కెట్లోకి విడుదల చేసి దిగ్గజాలకు షాకిచ్చింది.

|

దేశీయ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న షియోమి టీవీ రంగంలోకి ఎంటరయిన విషయం అందరికీ తెలిసిందే. బడ్జెట్ ధరలో టీవీలను ఇండియా మార్కెట్లోకి విడుదల చేసి దిగ్గజాలకు షాకిచ్చింది. ఇప్పుడు అదే ఊపులో మరో స్మార్ట్‌టీవీని చైనాలో విడుదల చేసింది. ఎంఐ టీవీ 4ఎస్‌ పేరుతో ఈ స్మార్ట్‌టీవీని షియోమి లాంచ్ చేసింది. దీని ధరను కంపెనీ 2,999 Yuan (సుమారు రూ.31,100)గా నిర్ణయించింది. ఈ టీవీలో హెచ్‌డీఆర్‌ డిస్‌ప్లే, ప్యాచ్‌వాల్‌, డాల్బీ ఆడియో, ఇతర ఫీచర్లు ఈ టీవీలో ఉన్నాయి.Mi Video Player app ద్వారా ఆఫ్ లైన్ , ఆన్ లైన్ వీడియోలను ప్లే చేసుకునే అవకాశం ఉంది.

 
Xiaomi Mi TV 4S
ఎంఐ టీవీ 4ఎస్‌ స్పెషిఫికేషన్లు
55 అంగుళాల 4కే డిస్‌ప్లే, 3840×2160 pixels రిజల్యూషన్
64 బిట్‌ క్వాడ్‌ కోర్‌ అమ్‌లోజికల్ కార్టెక్స్-ఏ53 ప్రాసెసర్‌
2జీబీ ర్యామ్‌, 8జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌
రెండు 8డబ్ల్యూ స్పీకర్లు విత్‌ DTS, DTS HD Dolby
quad-core 64-bit Amlogic T962 chip
1.5GHz విత్ Mali 450 GPU
వాయిస్‌ కంట్రోల్‌ సపోర్ట్‌
ఆండ్రాయిడ్‌ ఆధారిత ప్యాచ్‌వాల్‌ యూఐ
178-degree viewing angle
direct backlighting, 60Hz refresh rate
8ms response time
PatchWall" OS
AI-powered voice assistant
Mi Video Player app
HDMI 2.0 ports with ARC (audio return channel)
one optical audio input port, one RF cable input
two USB ports,one S-PDIF port
Bluetooth and Wifi b/g/n connectivity
smartphones and tablets screencasting సపోర్ట్

షియోమి ఇప్పటికే Mi TV 4 పేరుతో 55-inch టీవీని లాంచ్ చేసిన సంగతి తెలిసింది. Flipkartలో ఈ టీవీ రూ. 39,999 ధరలో ట్యాగ్ అవుతోంది. దీంతో పాటు Mi TV 4A సీరిస్ లో 32-inch and 43-inch టీవీలను ఇండియాలో లాంచ్ చేసింది. కాగా ఇప్పుడు చైనాలో విడుదల చేసిన Mi TV 4S కూడా అతి త్వరలో ఇండియా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏప్రిల్ 3 నుంచి ఈ టీవీ చైనాలో అమ్మకానికి రానుంది.

Best Mobiles in India

English summary
Xiaomi Mi TV 4S 55-inch Model With PatchWall UI Launched More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X